Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

RailFans don't miss their train. Why? Because they go to the station HOURS before the actual departure of their Train - to watch OTHER trains depart. - Prince Maan

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2150847
Posted: Feb 04 2017 (01:09)

8 Responses
Last Response: Feb 06 2017 (17:10)
General Travel
11684 views
1

Feb 04 2017 (01:09)  
Krrish
Krrish   135 blog posts
Entry# 2150847              
ద.మ. రైల్వే పరిధిలో నూతన రైల్వేలైన్లకు అనుమతి : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూతన రైల్వేలైన్ల సర్వేకు బడ్జెట్‌లో అనుమతులు వచ్చాయి. బొల్లారం, ముకుంద్ మధ్య 235 కిలోమీటర్ల రైల్వేలైన్ డబ్లింగ్ సర్వే పనులకు అనుమతులు లభించాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేరంగానికి రూ. లక్షా 31 వేల కోట్లు కేటాయించిన విషయం విదితమే.
-పెద్దపల్లి - కరీంనగర్ - నిజామాబాద్ నూతన రైల్వే లైన్‌కు రూ. 25 కోట్లు
-జగ్గయ్యపేట - మేళ్లచెరువు - జాన్‌పహాడ్ మార్గానికి రూ. 79 కోట్లు
-మునీరాబాద్ -
...
more...
మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌కు రూ. 300 కోట్లు
-మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే మార్గానికి రూ. 350 కోట్లు
-సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ డబ్లింగ్‌కు రూ. 50 కోట్లు
-అక్కన్నపేట - మెదక్ రైల్వేలైన్‌కు రూ. 196 కోట్లు
-భద్రాచలం - సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ. 300 కోట్లు
-మంచిర్యాల - పెద్దపల్లి మూడో లైన్‌కు రూ. 100 కోట్లు
-యాదాద్రి - ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ రైలు విస్తరణకు అదనంగా రూ. 16 కోట్లు
-విజయవాడ, కాజీపేట, రేణిగుంట, గుత్తి బైపాస్‌లకు రూ. 135 కోట్లు
-చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్‌కు రూ. 5 కోట్లు
-తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ. 6 కోట్లు
-కడప - బెంగళూరు రైల్వే మార్గానికి రూ. 240 కోట్లు
-కాకినాడ - పిఠాపురం రైల్వేమార్గానికి రూ. 150 కోట్లు
-ఓబులవారిపల్లి - కృష్ణపట్నం రైల్వేలైన్‌కు రూ. 100 కోట్లు
-గుంటూరు - గుంతకల్లు రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ. 124 కోట్లు
-గుంతకల్లు - కల్లూరు రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ. 52 కోట్లు
-గుంటూరు - తెనాలి రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ. 36 కోట్లు
-విజయవాడ - నిడదవోలు రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ. 122 కోట్లు
-నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు రూ. 340 కోట్లు
-కోటిపల్లి - నర్సాపూర్ రైల్వేలైన్‌కు రూ. 430 కోట్లు
-గుత్తి - ధర్మవరం రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ. 75 కోట్లు
-కాజీపేట - బలార్షా మూడో లైన్‌కు రూ. 160 కోట్లు
-కాజీపేట - విజయవాడ మూడో లైన్‌కు రూ. 100 కోట్లు
-విజయవాడ - గూడూరు మూడో లైన్‌కు రూ. 100 కోట్లు
-కాజీపేట - బలార్షా మధ్య నాలుగో లైన్ సర్వే
-కాజీపేట - విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వే
-బీదర్ - నాందేడ్ మధ్య మరో రైల్వేలైన్ సర్వేకు అనుమతి
-ధర్మవరం - బళ్లారి మధ్య నూతన రైల్వేలైన్ సర్వేకు అనుమతి
-హిందూపురం - చిత్రదుర్గ మధ్య నూతన రైల్వేలైన్ సర్వేకు అనుమతి
-కొండపల్లి - కిరండోల్ మధ్య నూతన రైల్వేలైన్ సర్వేకు అనుమతి
-మంత్రాలయం - కర్నూలు మధ్య రైల్వేలైన్ ఏర్పాటుకు అనుమతి
-మంచిర్యాల - గడ్చిరోలి మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి( namasthe telangana)

Translate to English
Translate to Hindi

3 Posts

3254 views
0

Feb 04 2017 (09:48)
guest   26 blog posts
Re# 2150847-4               Past Edits
Gadhciroli- mancherial is it loopline for bpq-kzj section?. This route is almost parallel to bpq- mci track.
3 rd and 4 th line may not required from mci to BPQ section, if this gadchiroli- mci gets constructed. Gadchiroli- chennur-kaleswaram-bupalapalli-parkal-warangal would be the alternate proposal.
Translate to English
Translate to Hindi

3406 views
1

Feb 04 2017 (10:23)
Aravindkandukuri~
Aravindkandukuri~   266 blog posts
Re# 2150847-5              
Yeah manuguru-rdm line is highly neglected..this line would have been very useful connecting the coal corridor..
Translate to English
Translate to Hindi

3293 views
0

Feb 04 2017 (12:43)
guest   26 blog posts
Re# 2150847-6              
It also gives good passenger connectivity from nizamabad to kothagudem.
Translate to English
Translate to Hindi

2484 views
0

Feb 04 2017 (16:19)
Andhra boy   3434 blog posts
Re# 2150847-7              
these issues are there with all projects. Any projects in IR has go through all these. Kotipalli - Narsapur has Land acquisition problem.
Lets see atleast Vijayawada - Amaravathi has huge push will it complete in next 4-5 years or not.
Translate to English
Translate to Hindi

7539 views
0

Feb 06 2017 (17:10)
guest   26 blog posts
Re# 2150847-8              
Major thermal power plants Paloncha, manuguru, chelpur(bupalapalli), ramagundam and Jaipur gets benefit with this line. All are on same line.
click here
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy