article source :
త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు భూమి పూజ జరుగుతుందని కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ తెలిపారు.
...
more... విశాఖ : త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు భూమి పూజ జరుగుతుందని కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ తెలిపారు. కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన తరవాత తొలిసారిగా విశాఖకు వచ్చిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు విమనాశ్రయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు భూమి పూజ జరుగుతుందని, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రైల్వే జోన్ కార్యాలయం, ఇతర కార్యకలాపాలకు కావలసిన భూమిని రైల్వే శాఖకు అందించారని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కృషి చేస్తానన్నారు. పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, భాజపా మాజీ శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్ ఇతర భాజపా రాష్ట్ర నేతలు ఎంపీ రమేశ్‌కు ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
#SCOR
please wait...Translate to EnglishThe foundation stone laying ceremony for the new railway zone with Visakhapatnam as its headquarters will take place soon, said CM Ramesh, Chairman of the Central Railway Parliamentary Committee.
Visakhapatnam: The foundation stone laying ceremony for the new railway zone with Visakhapatnam as its headquarters will take place soon, said CM Ramesh, Chairman of the Central Railway Parliamentary Committee. CM Ramesh, MP from Anakapalli, who was recently elected as the Chairman of the Central Railway Parliamentary Committee, was given a grand welcome by his supporters at the airport on his first visit to Visakhapatnam. He said that the foundation stone laying ceremony for the railway zone will take place soon, and the state government under the leadership of CM Chandrababu Naidu has provided the railway department with the land needed for the railway zone office and other operations. He also said that he will work to develop railway projects in the state, especially in North Andhra.
Penduurti MLA Panchkarla Ramesh Babu, BJP ex-MLA PVN Madhav and other BJP state leaders were among those who welcomed the MP.
#SCOR please wait...Translate to Hindi"Bahut jaldi, Visakha ko centre banaake ek naya railway zone banne wala hai aur uski bhoomi pooja bhi jaldi hogi. Ye baat CM Ramesh, jo ki central railway parliamentary committee ke chairman hain, ne batai. Visakha airport pe unhe bahut achcha swagat mila aur unhonne kaha ki CM Chandrababu ne railway zone ke office aur dusre kaam ke liye railway ministry ko zameen dedi hai. Unhonne yeh bhi kaha ki woh uttar Andhra aur saare state mein railway project ko develop karne mein kaam karenge."