రామగుండం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై జిల్లావాసులు పెదవివిరుస్తున్నారు. అంతా హైఫై అంటూ సామాన్యులను విస్మరించారని, రామగుండంలో హాల్టింగ్ లేని రైళ్లను కేటాయించి అన్యాయమే చేశారంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో...