దిల్లీ: రైల్వే జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఏం ఉపయోగమో చెప్పాలని రైల్వే అధికారులు విలేకర్లను ప్రశ్నించారు. 2017-18 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన ప్రాజెక్టులపై వివరించడానికి శుక్రవారం ఇక్కడ పాత్రికేయులతో సమావేశమైన అధికారులు...