Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Everyone knows if a train is running late, ONLY RailFans know WHY it is late

Search News

News Posts by Naagendra V

Page#    Showing 11 to 15 of 36 news entries  <<prev  next>>
Feb 04 (22:08) South Coast Railway zone in Vizag would help spur development in North Andhra region, says JSP leader (www.thehindu.com)
3280 views
0

News Entry# 540050   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
Jana Sena Party coordinator for North Andhra Nagalakshmi Choudhary has described the proposed South Coast Railway (SCoR) zone with its headquarters in Visakhapatnam as the ‘lifeline’...
విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  క్లియర్ టైటిల్ తో  52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 
...

Rail News
38975 views
0

Feb 02 (17:39)
NaagendraV
NaagendraV   323 blog posts
Re# 5959328-1               Past Edits
Article source :
విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  క్లియర్ టైటిల్ తో  52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

విశాఖపట్టణం:  విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  ఈ ఏడాది జనవరిలోనే  భూమిని సిద్దంగా ఉంచామని  అధికారులు ప్రకటించారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు  సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే  పనులు ప్రారంభిస్తామని  కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల  1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై  విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున  స్పందించారు. 
...
more...

విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  అవసరమైన  52.22 ఎకరాల భూమి సిద్దం చేసినట్టుగా కలెక్టర్  తెలిపారు. ఈ విషయమై  రైల్వేశాఖకు  లేఖ రాసినా కూడ స్పందించలేదని కలెక్టర్   మాట్లాడారు. 

రైల్వే జోన్ ఏర్పాటు విషయమై భూమి కేటాయింపు విషయమై  ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూమిగా కలెక్టర్  పేర్కొన్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ ఈ విషయాలను పేర్కొన్నారు.

Budget 2024: 'విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత'

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు  డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే  రాష్ట్ర ప్రభుత్వం భూమిని తమకు కేటాయిస్తే  ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. 

అయితే రైల్వేశాఖకు  నెల రోజుల క్రితమే ఈ విషయమై  లేఖ పంపినట్టుగా విశాఖపట్టణం కలెక్టర్  స్పష్టం చేశారు. ఈ విషయమై  రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కూడ  ఫోన్ లో కూడ సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడ ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సంస్థలు ఇస్తామని  అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీల్లో భాగంగానే  విశాఖపట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్ కూడ ఉంది.  అయితే  రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు జరుగుతున్న ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలు ఇంకా  అమలు కాని పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం  కేంద్ర ప్రభుత్వం  అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఈ కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహిస్తుంది. 


#BZA #GNT #GTL #VSKP #SCOR #ANDHRARAILWAYINFRA #SOUTHCOASTRAILWAY

Translate to English
Translate to Hindi

10138 views
0

Feb 02 (17:46)
krnt_vskp_express~
krnt_vskp_express~   5709 blog posts
Re# 5959328-2              
So BJP is just doing politics here by putting blame on state govt
Translate to English
Translate to Hindi

8032 views
0

Feb 02 (20:55)
NaagendraV
NaagendraV   323 blog posts
Re# 5959328-3               Past Edits
Looks RM having issues, if he started the operations of SCOR.. looks he pushed almost 3 year .. have to wait and see.
Translate to English
Translate to Hindi
Feb 01 (10:23) పద్దు పొడుపుపైౖ గంపెడాశలు (www.eenadu.net)
18611 views
0

News Entry# 539550   
  Past Edits
Feb 01 2024 (10:23)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158

Feb 01 2024 (10:23)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Feb 01 2024 (10:23)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158

Feb 01 2024 (10:23)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చే కేంద్ర బడ్జెట్‌ కావడంతో.. ఉద్యోగులు, రైతులు, యువతకు మేలు చేసేలా ఉంటుందనే అంచనాలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రైల్వే సహా అనేక కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.
కేంద్రం...

Rail News
18557 views
0

Feb 01 (10:24)
NaagendraV
NaagendraV   323 blog posts
Re# 5958040-1              
సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చే కేంద్ర బడ్జెట్‌ కావడంతో.. ఉద్యోగులు, రైతులు, యువతకు మేలు చేసేలా ఉంటుందనే అంచనాలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రైల్వే సహా అనేక కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.
కేంద్రం ఆదుకుంటుందని వివిధ వర్గాల ఎదురుచూపు 
ఈనాడు, అమరావతి : సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చే కేంద్ర బడ్జెట్‌ కావడంతో.. ఉద్యోగులు, రైతులు, యువతకు మేలు చేసేలా ఉంటుందనే అంచనాలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రైల్వే సహా అనేక కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు.
రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులు
...
more...
చాలానే...
విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, రద్దీకి తగ్గట్టుగా ప్లాట్‌ఫాంల సంఖ్యను మరో రెండు మూడు పెంచాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. విజయవాడ సహా రెండు జిల్లాల్లో పలు ఆర్వోబీలు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌కు అనుసంధానంగా శాటిలైట్‌ స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల ఏర్పాటు కొలిక్కి రాలేదు. స్టేషన్‌ నుంచి నిత్యం 250 రైళ్లు, లక్షన్నర మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్ల రద్దీకి పరిష్కారంగా విశాఖ వైపు నుంచి వచ్చే రైళ్లను కొన్ని రామవరప్పాడు, గుణదలలో ఆపేసి.. అక్కడి నుంచి రాయనపాడు మీదుగా హైదరాబాద్‌ వైపు మళ్లించాలనేది ప్రణాళిక. హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే రైళ్లను కొన్నింటిని రాయనపాడులో ఆపేసి.. అటునుంచి విజయవాడ స్టేషన్‌కు రాకుండా బయట నుంచే విశాఖ వైపు పంపించేస్తారు. కృష్ణా కెనాల్‌ స్టేషన్‌ను కూడా శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలి. మౌలిక సౌకర్యాల ఏర్పాటు, రైళ్లను మళ్లించేందుకు అవసరమైన అభివృద్ధి చేపట్టాలి. ఇప్పటికే రాయనపాడు నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని రైళ్లను ఆపుతున్నా.. పూర్తిగా లేదు. 2016లో కృష్ణా పుష్కరాలప్పుడు రూ.50 కోట్లతో ఈ శాటిలైట్‌ స్టేషన్లను ఆధునికీకరించాలని ప్రతిపాదించినా.. కొంతవరకే పనులు చేపట్టారు. వీటిని అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారు.వి విజయవాడ నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ అధికం.

విజయవాడ-నాగపట్నం మధ్య వేళంగిని ఎక్స్‌ప్రెస్‌ను నడపాలనే ప్రతిపాదన ఉంది. ఈ ప్రాంత క్రిస్టియన్‌ మైనార్టీలకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరం.

ముంబయి, జైపూర్‌, బెంగళూరుకు కొత్త రైళ్లు కావాలి.
Posted only railway related information

Translate to English
Translate to Hindi
విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ...

Rail News
200952 views
0

Jan 21 (09:21)
NaagendraV
NaagendraV   323 blog posts
Re# 5948142-1              
article source :
విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడ (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలివీ..
17239/17240 గుంటూరు-విశాఖపట్నం (ఈ నెల
...
more...
29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు)
07977/07978విజయవాడ-బిట్రగుంట (ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు)
17219/17220 మచిలీపట్నం-విశాఖపట్నం (29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు)
17243/17244 గుంటూరు-రాయగడ (29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు)
పాక్షికంగా.. (విజయవాడ రామవరప్పాడు మధ్య) ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు
07896 మచిలీపట్నం-విజయవాడ, 07769 విజయవాడ-మచిలీపట్నం, 07863 విజయవాడ- నర్సాపూర్‌, 07866 విజయవాడ- మచిలీపట్నం, 07770 మచిలీపట్నం- విజయవాడ, 07283 విజయవాడ- భీమవరం జంక్షన్‌, 07870 మచిలీపట్నం- విజయవాడ, 07861 విజయవాడ-నర్సాపూర్‌.
దారి మళ్లింపు (వయా విజయవాడ, భీమవరం, నిడదవోలు)
22643 యర్నాకుళం-పాట్నా (ఈ నెల 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో)
12756 భావనగర్‌-కాకినాడపోర్ట్‌ (ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో)
12509 బెంగళూరు-గౌహతి(ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో)
11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్‌-భువనశ్వర్‌(ఈ నెల 29, 31 ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో)
13351 ధన్‌బాద్‌-అల్లపూజ(ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వరకు)
18111 టాటా- యశ్వంత్‌పూర్‌(ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో)
22837 హతియా-బెంగళూరు(ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో)
12835 హతియా-బెంగళూరు(ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో)
12889 టాటా-బెంగళూరు(ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో)

#BZA #Southcoastrailway #SCoR #MTM #NS

Translate to English
Translate to Hindi
Jan 14 (13:54) BJP Spokesperson Blames Andhra Pradesh Government for Railway Project Cost Escalation (bnnbreaking.com)
73209 views
1

News Entry# 537492   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
In a recent media briefing at the state party office, Lanka Dinakar, BJP Chief Spokesperson for Andhra Pradesh, voiced concerns over the soaring costs of railway...

2 Posts

10769 views
1

Jan 14 (18:09)
xxx   1680 blog posts
Re# 5941992-3              
The Political party which blames The 4 Shankaracharyas after they opined on the non ritualistic & hurried way of inaugurating incomplete Ayodhya Temple was not needed, do you think they will praise their opponents & allies??
BJ Party is them most inhuman political party since Nazi party of Germany.
Translate to English
Translate to Hindi

11221 views
2

Jan 14 (21:43)
deepak.yerr~
deepak.yerr~   6290 blog posts
Re# 5941992-4              
1 compliments
Agree
Your comment is political and nothing to do with Railways or the post. Please delete it.
Translate to English
Translate to Hindi

11522 views
0

Jan 16 (16:06)
NaagendraV
NaagendraV   323 blog posts
Re# 5941992-5               Past Edits
yeah ... SCOR also can focus on development of railway infrastructure in Andhra Pradesh.. there is no much new tracks developed since last 50 years. BZA and GTL divisions getting good revenues but railway infrastructure and budget allocations wise very poor.
Translate to English
Translate to Hindi

10024 views
0

Jan 16 (17:03)
Exynos9611~
Exynos9611~   15422 blog posts
Re# 5941992-6              
andhra people must raise this issue and make SCoR zone happen once SCoR zone formed then hyd ned divisions will be well developed rest let andhra SCoR zone take care of bza gnt gtl divisions
Translate to English
Translate to Hindi

2 Posts

6165 views
1

Jan 21 (09:47)
NaagendraV
NaagendraV   323 blog posts
Re# 5941992-9              
1 compliments
Agree
Operation of SCOR , looks like a Political decision of Central Government. I have noticed Railway ministry multiple times replied for mp's questions that there is no ETA/fixed timeline in parliament over SCoR/ SCoR operations . I really wondered how a work/task would be there without a ETA/fixed timeline.based on the answers looks like Railwayministry don't have a proper course of action/actionplan regarding SCoR issues.

when SCoR was announced, I could see in the media that SCoR operations would in 6months , Piyush
...
more...
Gole was the railway mister. now ashwin said that there is no fixed timeline.

Translate to English
Translate to Hindi
Page#    36 news entries  <<prev  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy