Full Site Search  
Fri Apr 28, 2017 04:16:38 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;

BVRM/Bhimavaram Junction (3 PFs)
భీమవరం జంక్షన్     भीमावरम जंक्शन

Track: Single Diesel-Line

Type of Station: Junction
Number of Platforms: 3
Number of Halting Trains: 23
Number of Originating Trains: 7
Number of Terminating Trains: 7
Junction Point - NS/BZA/NDD, Bhimavaram
State: Andhra Pradesh
Elevation: 11 m above sea level
Zone: SCR/South Central
Division: Vijayawada
No Recent News for BVRM/Bhimavaram Junction
Nearby Stations in the News

Rating: 3.8/5 (16 votes)
cleanliness - good (2)
porters/escalators - good (2)
food - good (2)
transportation - average (2)
lodging - good (2)
railfanning - good (2)
sightseeing - excellent (2)
safety - good (2)

Nearby Stations

BVRT/Bhimavaram Town 2 km     PAGM/Pennada Agraharam 5 km     VND/Vendra 6 km     SGKM/Srungavruksham 7 km     LKSH/Lakshminarayanapuram 9 km     UNDI/Undi 10 km     VVM/Viravasaram 11 km     AVLI/Aravalli 12 km     SVDC/Sivadevunichikkala 13 km     CKV/Cherukuvada 14 km    

Station News

Page#    Showing 1 to 3 of 3 News Items  
Apr 21 2017 (10:35)  పాలకొల్లు రైల్వేస్టేషన్‌ లో విషాదం (www.sakshi.com)
back to top
Crime/AccidentsSCR/South Central  -  

News Entry# 300341     
   Tags   Past Edits
Apr 21 2017 (10:35)
Station Tag: Bhimavaram Junction/BVRM added by Only God can judge me~/576227

Apr 21 2017 (10:35)
Station Tag: Nagarsol/NSL added by Only God can judge me~/576227

Apr 21 2017 (10:35)
Station Tag: Palakollu/PKO added by Only God can judge me~/576227

Apr 21 2017 (10:35)
Station Tag: Narasapur/NS added by Only God can judge me~/576227

Apr 21 2017 (10:35)
Train Tag: Nagarsol - Narasapur Express (Via Guntur)/17232 added by Only God can judge me~/576227

Apr 21 2017 (10:35)
Train Tag: Nagarsol - Narsapur (Via Warangal) Express/17214 added by Only God can judge me~/576227

Apr 21 2017 (10:35)
Train Tag: Narasapur - Nagarsol (Via Warangal) Express/17213 added by Only God can judge me~/576227

Apr 21 2017 (10:35)
Train Tag: Narsapur - Nagarsol (Via Guntur) Express/17231 added by Only God can judge me~/576227

Posted by: ~  12 news posts
పాలకొల్లు సెంట్రల్‌: ఆప్తులందరినీ ఆత్మీయంగా పలకరించాడు.. అయిన వారికి టాటా చెప్పాడు.. మనసు ఒప్పక సంతోషం ఎక్కువై ఎక్కిన రైలు దిగి బంధువులకు మరోసారి వీడ్కోలు పలికాడు. ఇంతలో రైలు నెమ్మదిగా కదిలింది కంగారులో ఎక్కబోతూ కాలుజారి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి రైలు కింద పడి మృతిచెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది.
మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన కట్టుంగ సోమశేఖర్‌(68) రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు కాగా ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నెల రోజులక్రితం అమలాపురానికి చెందిన అమ్మాయితో కుమారుడికి వివాహం జరిపించాడు. కోడలును హైదరాబాద్‌ తీసుకువెళ్లేందుకు బుధవారం అమలాపురం వచ్చాడు. రోజంతా ఆనందంగా గడిపిన ఆయన ఆ ప్రాంతంలోని ఆలయాలను సందర్శించాడు.
గురువారం
...
more...
నరసాపురం–నాగర్‌సోల్‌ రైలులో హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉండగా పాలకొల్లు రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రైలు ఎక్కిన సోమశేఖర్‌ కిందకు దిగి జాగ్రత్తగా వెళ్లండని చెప్పాడని, ఇంతలో రైలు కదలడంతో కంగారుగా ఎక్కే క్రమంలో కాలుజారి కళ్లముందే దుర్మరణం పాలయ్యాడని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. భీమవరం రైల్వే ఏఎస్సై బి.రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు హైదరాబాద్‌ నుంచి రావాల్సి ఉంది. అప్పటివరకూ మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని రైల్వే పోలీసులు చెప్పారు.
Mar 22 2017 (13:40)  Passenger trains renumbered w.e.f 17.03.2017. (pbs.twimg.com)
back to top
Other NewsSCR/South Central  -  

News Entry# 297167     
   Tags   Past Edits
Mar 22 2017 (13:41)
Station Tag: Narasapur/NS added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Station Tag: Bhimavaram Junction/BVRM added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Station Tag: Repalle/RAL added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Station Tag: Markapur Road/MRK added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Station Tag: Tenali Junction/TEL added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Station Tag: Guntur Junction/GNT added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Macherla Bhimavaram Passenger/57318 added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Guntur Macherla Passenger/57319 added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Tenali Guntur Passenger/57309 added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Guntur Tenali Passenger/57310 added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Markapur Road Guntur Passenger/57312 added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Tenali Markapur Road Passenger/57311 added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Repalle Tenali Passenger/57303 added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Tenali Repalle Passenger/57302 added by Ballari Express~/1060656

Mar 22 2017 (13:41)
Train Tag: Guntur Tenali Passenger/57315 added by Ballari Express~/1060656

Posted by: Ballari Express~  42 news posts
Passenger trains renumbered w.e.f 17.03.2017.
Jun 01 2014 (08:21)  రైల్వేస్టేషన్లలో మూడో కన్ను (www.sakshi.com)
back to top
Crime/AccidentsSCR/South Central  -  

News Entry# 178606     
   Tags   Past Edits
Jun 01 2014 (8:21AM)
Station Tag: Bhimavaram Junction/BVRM added by Sudarshan*^/624989

Posted by: Chicago Sudarshan*^~  389 news posts
భీమవరం : రైలు ఇంకా రావాల్సి ఉంటుంది. అందుకు దాదాపు అరగంటకు పైగా సమయం ఉంటుంది. ఈలోపు అక్కడున్న టీవీలో ఏదో మంచి సినిమాపాట వస్తుంటుంది. సరేకదాని దానివైపు మనం తదేకంగా చూస్తుంటే.. ఇంతలో మన పక్కనే నిలబడి టీవీ చూస్తున్నట్లే చూస్తూ జేబులు కొట్టేసే గ్యాంగులు కోకొల్లలు. అలాగే, టికెట్ కౌంటర్ వద్ద రద్దీగా ఉన్నప్పుడు కూడా జేబులు కొట్టేయడం, ఒక టికెట్ కూడా అవసరం లేకపోయినా కొనేసి బయట బ్లాక్లో అమ్ముకోవడం లాంటివి చేసే గ్యాంగులకు కూడా కొదవలేదు. ఇప్పుడు ఇలాంటివాళ్ల ఆట కట్టించడానికి రైల్వే స్టేషన్లలో మూడో కన్ను వచ్చేస్తోంది. స్టేషన్ల ఆవరణలోను, ప్లాట్ఫారాలపైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో ఇప్పటికే ఇవి ఉన్నా.. భీమవరం లాంటి పట్టణాల్లో కూడా ఇప్పుడు ఇవి వచ్చేస్తున్నాయి. భీమవరం టౌన్ రైల్వేస్టేషన్లో శనివారం నాడు ఈ సీసీ కెమెరాలను తొలిసారిగా ఏర్పాటుచేసి, వాటి పనితీరును పరిశీలించారు.
ఇకపై గట్టి నిఘా
ఇటీవల
...
more...
రైల్వే స్టేషన్లు, రైళ్లలో దోపిడీలు ఎక్కువకావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్లలో గట్టి నిఘా పెట్టనున్నారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించనున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా స్టేషన్లలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చనేది రైల్వే అధికారుల ఆలోచన. స్టేషన్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకునే వీలుంటుంది.
పలు కెమెరాల ఏర్పాటు
భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌లోని ప్రధాన ద్వారం వద్ద, రిజర్వేషన్, టికెట్ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారాలపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల తత్కాల్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకునేందుకు కొంతమంది ముఠాగా తయారయ్యారు. నిత్యం క్యూలైన్‌లో కొందరిని నిలిపి, వారి ద్వారా టికెట్లు తీసుకుని ఎక్కువ ధరకు బయట వ్యక్తులకు ముఠా సభ్యులు విక్రయిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇటువంటి చర్య లకు అడ్డుకట్ట పడే అవకాశముంది.
Page#    Showing 1 to 3 of 3 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site