Full Site Search  
Thu Apr 27, 2017 04:59:28 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;
Large Station Board;

PKD/Penukonda Junction (2 PFs)
పెనుకొండ జంక్షన్     पनुकोन्डा जंक्शन

Track: Single Electric-Line

Type of Station: Junction
Number of Platforms: 2
Number of Halting Trains: 19
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
NH 7 Anantapur District
State: Andhra Pradesh
Elevation: 547 m above sea level
Zone: SWR/South Western
Division: KSR Bengaluru (Bangalore)
2 Travel Tips
No Recent News for PKD/Penukonda Junction
Nearby Stations in the News

Rating: 3.2/5 (23 votes)
cleanliness - good (3)
porters/escalators - average (3)
food - average (3)
transportation - average (3)
lodging - average (3)
railfanning - good (3)
sightseeing - excellent (2)
safety - good (3)

Nearby Stations

REPI/Rangepalli 11 km     MKJ/Makkajipalli 12 km     NRYP/Narayanapuram 12 km     CPL/Chakarlapalli 14 km     SSPN/Sri Sathya Sai Prashanthi Nilayam 20 km     KTCR/Kotha Cheruvu 23 km     MLU/Malugur 27 km     NGM/Nagasamudram 27 km     HUP/Hindupur 38 km     BSPL/Basampalle 38 km    

Station News

Page#    Showing 1 to 20 of 21 News Items  next>>
Dec 27 2016 (20:33)  Yelhanka Penukonda Electrification tender for second line (www.rvnl.org)
back to top
New Facilities/TechnologySWR/South Western  -  

News Entry# 289778   Blog Entry# 2107293     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: kcsandeep421  1 news posts
Tender for Yelhanka-Penukonda Electrification for second line which is under construction... looks like Indian Railways want to complete electrification & doubling at rapid pace...
__________________________________________________________
Design, Supply, Erection, Testing & Commissioning of 25 KV, 50 Hz, Single Phase, Traction Over Head Equipment, Switching Stations, SCADA and other associated works, and electrical general services works for Railway Electrification of second line between Yelahanka (Excl.) – Penukonda (Incl.) (152 TKM) of Bangalore Division of South Western Railway in the State of Karnataka & Andhra Pradesh, India
...
more...

Estimated cost Rs. 66,96,08,402/-

2 posts - Tue Dec 27, 2016 - are hidden. Click to open.

2089 views
Dec 28 2016 (00:01)
shuk RAILWAY is my first crush~   604 blog posts   320 correct pred (58% accurate)
Re# 2107293-3            Tags   Past Edits
This will help in reducing traffic congestion
May 19 2016 (14:33)  Provision of experimental Stoppage (www.facebook.com)
back to top
Temporary StopsSWR/South Western  -  

News Entry# 268320     
   Tags   Past Edits
May 19 2016 (2:33PM)
Station Tag: Penukonda Junction/PKD added by Welcomes you/1060656

May 19 2016 (2:33PM)
Station Tag: Hindupur/HUP added by Welcomes you/1060656

May 19 2016 (2:33PM)
Train Tag: KSR Bengaluru - Jodhpur Express (Via Bellari)/16534 added by Welcomes you/1060656

May 19 2016 (2:33PM)
Train Tag: Bhagat Ki Kothi (Jodhpur) - KSR Bengaluru Express (Via Bellari)/16533 added by Welcomes you/1060656

May 19 2016 (2:33PM)
Train Tag: Kondaveedu Express/17212 added by Welcomes you/1060656

May 19 2016 (2:33PM)
Train Tag: Kondaveedu Express/17211 added by Welcomes you/1060656

Posted by: Ballari Express~  42 news posts
Provision of experimental Stoppage of Train No.17211/17212 MTM-YPR- MTM at PENUKONDA (PKD) and Train No. 16533/16534 SBC-BGKT-SBC at HINDUPUR (HUP) stations.
Oct 31 2015 (03:38)  'అనంత' రైల్వే ట్రాక్ పునరుద్ధరణ (www.sakshi.com)
back to top
Major Accidents/DisruptionsSWR/South Western  -  

News Entry# 246426     
   Tags   Past Edits
Oct 31 2015 (3:38AM)
Station Tag: Penukonda Junction/PKD added by Yerraguntla Junction*^/624989

Posted by: Chicago Sudarshan*^~  388 news posts
అనంత: జిల్లాలో పెనుకొండ సమీపంలో రైలు ప్రమాద ఘటనతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను అధికారులు పునరుద్దరించారు. దీంతో గుంతకల్-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నాందేడ్ ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా జిల్లాలోని పెనుకొండ సమీపంలో ప్రమాదానికి గురికావడంతో అదే మార్గంలో వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు మరమ్మత్తులు చేపట్టి రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించారు.

మడకశిర రైల్వే గేటు వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రైలులోని మూడు బోగీలుపట్టాలు తప్పాయి. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాలు మీదుకు దూసుకెళ్లి నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది.
...
more...
లారీ క్లీనర్ సహా ఐదుగురు చెందగా, 30మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.
Oct 31 2015 (03:37)  ఒక్క క్షణంలోనే... (www.sakshi.com)
back to top
Major Accidents/DisruptionsSWR/South Western  -  

News Entry# 246425     
   Tags   Past Edits
Oct 31 2015 (3:37AM)
Station Tag: Penukonda Junction/PKD added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:37AM)
Train Tag: Hazur Sahib Nanded-Bengaluru City Express/16593 added by Yerraguntla Junction*^/624989

Posted by: Chicago Sudarshan*^~  388 news posts
సోమవారం వేకువజాము 2.30 గంటలకు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు మంచి నిద్రలో ఉన్నారు. అదే సమయంలో భయకరమైన శబ్ధంతో 25 టన్నుల బరువైన గ్రానైట్ రాయి ఏసీ ఫస్ట్‌క్లాస్ బోగీలోకి వచ్చిపడింది ఏం జరిగిందో గుర్తించే లోపు ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఘటనలో దేవదుర్గ ఎమ్మెల్యే, గిరిజన నేత అరికేర వెంకటేష్ నాయక్ దుర్మరణం చెందారు. ఆ దెబ్బకు రైల్వేట్రాక్‌లోని స్లీపర్లు పగిలిపోయాయి.
కుదుపులకు మూడుబోగీలు పట్టాలు తప్పాయి. రైలుమొత్తం 500 మీటర్ల మేర అదుర్లతో ప్రయాణించింది. చిమ్మచీకట్లో బాంబు పేలిన శబ్దం... కుదుపుల ప్రయాణంతో అసలు రైలులో ఏం జరిగిందో? ప్రయాణీకులకు అర్థం కాలేదు. పట్టాలు తప్పిన బోగీలు కిందకు పడిపోకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
- బెంగళూరు
Oct 31 2015 (03:35)  హత విధీ... (www.sakshi.com)
back to top
Major Accidents/DisruptionsSWR/South Western  -  

News Entry# 246424     
   Tags   Past Edits
Oct 31 2015 (3:36AM)
Station Tag: Penukonda Junction/PKD added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:36AM)
Train Tag: Hazur Sahib Nanded-Bengaluru City Express/16593 added by Yerraguntla Junction*^/624989

Posted by: Chicago Sudarshan*^~  388 news posts
అనంతపురం జిల్లాలో రైలు ప్రమాదం
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గ్రానైట్ లారీ
ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ సహా ఐదుగురి దుర్మరణం పలువురికి గాయాలు

బెంగళూరు- నాందేడ్ ఎక్స్‌ప్రెస్... సోమవారం... తెల్లవారుజామున 2.27 గంటలు... ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు. రైలు 40
...
more...
మైళ్ల వేగంతో ముందుకు వెళుతోంది. ఒక్కసారిగా భయకరమైన శబ్ధం.. వెనువెంటనే 25 టన్నుల బరువైన రాయి బోగిలోకి దూసుకువచ్చింది.ఐదుగురి ప్రాణాలను బలిగొంది.

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద రైల్వే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో రాయచూరు జిల్లా దేవదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెరె వెంకటేష్‌నాయక్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వివరాలు... నాందేడ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్(16594) రైలు ఆదివారం రాత్రి 10:30 గంటలకు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. సోమవారం వేకువజామున 2:30 గంటలకు రైలు 132-200/300 కిలోమీటరు వద్ద(పెనుగొండ రైల్వేస్టేషన్ సమీపంలో) లెవెల్ క్రాసింగ్ దాటుతుండగా గ్రానైట్ రాళ్లతో కూడిన టారస్ లారీ వేగంగా వచ్చి రైల్వే గేట్‌ను ఢీకొని రైలును బలంగా తాకింది. దీంతో లారీలోని గ్రానైట్ రాళ్లు ఎగిరి మొదటి తరగతి ఏసీ కోచ్ (హెచ్-1)పై పడ్డాయి. ఫలితంగా కోచ్ నుజ్జునుజ్జైంది. ఈ బండరాళ్ల కింద పడి హెచ్-1 కోచ్‌లోని కూపే ఈ, డీలలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే అరికెర వెంకటేష్ నాయక్ (79), టీఎస్‌డీ రాజు (53), కాబిన్ ఎఫ్‌లో ఉన్న ఈదర పుల్లారావు(48)లతో పాటు ఏసీ కోచ్ మెకానిక్‌గా విధుల్లో ఉన్న సయ్యద్ అహ్మద్ (52), టారస్ లారీ క్లీనర్ నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
లారీలోని బండరాళ్లు ఎగిరిపడటంతో హెచ్1తోపాటు బీ-1, ఎస్-1, ఎస్-2 కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి. దీంతో ఈ కోచ్‌ల్లో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 20 మంది గాయపడ్డారు. వీరికి రైల్వే శాఖలోని వైద్య విభాగం అధికారులు అక్కడికక్కడే చికిత్స అందించారు. మరోవైపు గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న జగదీష్, శాంతి, సురేష్‌లను బెంగళూరులోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గేటు వేసే ఉంది...
ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే గేటు (నం:77) వేసే ఉందని బెంగళూరు రైల్వే డివిజన్ ఓ మీడియా ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా రెడ్‌లైట్ వెలుగుతూ ఉండటమే కాకుండా సైరన్ కూడా మోగుతోందని అందులో తెలిపింది. లారీ వేగానికి రైల్వే గేటు కూడా విరిగిపోయిందని రైల్వేశాఖ పేర్కొంది.
20 ప్రత్యేక బస్సులు....
ప్రమాదం తెలిసిన వెంటనే బెంగళూరు డివిజినల్ రైల్వే మేనేజర్ సంజయ్ అగర్వాల్ నేతృత్వంలోని అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వీరితో పాటు బెంగళూరు, గుంతకల్ నుంచి మెడికల్ రిలీఫ్ వ్యాన్లు, యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లులో వైద్య, పారా మెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం అందించారు. మరోవైపు ప్రమాదానికి గురైన రైలులోని మిగిలిన ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చడానికి రైల్వే శాఖ 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ప్రయాణికుల బంధువులు, స్నేహితులకు సమాచారం అందించడానికి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.
సంతాపం వ్యక్తం చేసిన సిద్ధు
రైలు ప్రమాదంలో దేవదుర్గ శాసనసభ్యుడు అరికెర వెంకటేష్‌నాయక్ చనిపోవడం పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతి సౌమ్య మనస్కుడిగా గుర్తింపు పొందిన వెంకటేష్ నాయక్ మరణం పార్టీకు తీరనిలోటని పేర్కొన్నారు. మహదాయి నదీ నీటి పంపకం విషయమై జరిగిన అఖిల పక్షం సమావేశానికి హాజరైన వెంకటేష్ నాయక్ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తనను కలిచివేస్తోందని సోమవారం సాయంత్రం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాజీ సీఎం ధరంసింగ్ కూడా వెంకటేష్ నాయక్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
రెండు రైళ్ల సర్వీసులు రద్దు
దుర్ఘటన వల్ల హిందూపూర్-గుంతకల్ ప్యాసింజర్ (57438), బెంగళూరు కంటోన్మెంట్-విజయవాడ ప్యాసింజర్ (56503) రైల్వే సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిం చారు. హెల్ప్‌లైన్‌నం:080-23339162, 22354108,22156554, 08023339163,09701374062,09493548005,9731666751,09448090399
Oct 31 2015 (03:30)  క్లీనర్ నడపడంవల్లే... (www.sakshi.com)
back to top
Major Accidents/DisruptionsSWR/South Western  -  

News Entry# 246421     
   Tags   Past Edits
Oct 31 2015 (3:30AM)
Station Tag: Tadipatri/TU added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:30AM)
Station Tag: Penukonda Junction/PKD added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:30AM)
Train Tag: Hazur Sahib Nanded-Bengaluru City Express/16593 added by Yerraguntla Junction*^/624989

Posted by: Chicago Sudarshan*^~  388 news posts
ప్రమాదసమయంలో తాను లారీలో లేనంటున్న డ్రైవర్
అయినా యజమాని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు
లారీ యజమాని టీడీపీ నేతకు స్వయానా సోదరుడు
పెనుకొండ: పెనుకొండ రైలుప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ బాషా తప్పించుకున్నారని, నిద్రపోతున్న క్లీనర్ నాగరాజు చనిపోయారని పోలీసులు సోమవారం ఉదయం తెలిపారు. కానీ రాత్రికి కొత్త కోణం వెలుగు చూసింది. ప్రమాద ఘటనలో తాను లేనని, అయినా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని డ్రైవర్ బాషా వెల్లడించారు. ఆయన అడ్వకేట్ సహాయంతో డిస్టిక్
...
more...
లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) ముందు లొంగిపోయేందుకు వచ్చారు. అయితే కే సు తమ పరిధిలోకి రాదని డీఎల్‌ఎస్‌ఏ చెప్పడంతో తిరిగి రైల్వే ఎస్పీని కలిసేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా బాషా కోర్టు ఆవరణలో మీడియా సిబ్బందికి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. కాఫీ తాగేందుకు లారీని ఓ చోట ఆపామని, అప్పుడు క్లీనర్ నాగరాజు లారీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని చెప్పారు. తాను వెనకే వస్తున్న మరో లారీ ఎక్కి 20 నిమిషాల తర్వాత బయలుదేరానని తెలిపారు. తాము రైల్వేక్రాసింగ్ వద్దకు వచ్చేసరికి ప్రమాదం జరిగిందని, వెంటనే ఈ విషయాన్ని లారీ యజమాని వెంకటసుబ్బయ్యకు ఫోన్‌చేసి చెప్పామని తెలిపారు. అక్కడి నుండి వచ్చేయాలని యజమాని సూచించారని చెప్పారు. ప్రమాదానికి గురైన లారీని డ్రైవ్ చేస్తున్న నాగరాజుకు లెసైన్సు లేకపోవడంతో, డ్రైవ్ చేసినట్లు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. అయితే బాషా మాటలను రైల్వే డీఎస్పీ మధు కొట్టిపడేశారు. ‘‘లారీలో ఖచ్చితంగా డ్రైవర్ బాషా ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన క్లీనర్ నాగరాజుపైకి నెడితే అతను చనిపోయాడు కాబట్టి కేసు ఉండదు. అందువల్లే తాను లేనని బాషా చెబుతున్నారు. వాస్తవంగా అతనే డ్రైవింగ్ చేశారు’’అని ‘సాక్షి’తో చెప్పారు. అయితే వేగంగా వస్తున్న లారీలో నుంచి దూకితే డ్రైవర్ బాషాకు దెబ్బలు తగలాలి. అతను మామూలుగా ఉండటం గమనార్హం.
మరోవైపు ప్రమాదానికి గురైన లారీ, బాషా ప్రయాణించిన మరోలారీ రెండూ తాడిపత్రికి చెందిన అతికారి వెంకటసుబ్బయ్యకు చెందినవే. ఆయన వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం టీడీపీ నేత అతికారి వెంకటయ్య (ఇతని భార్య జెడ్పీటీసీ సభ్యురాలు)కు స్వయాన సోదరుడు. ప్రమాదానికి గురైన లారీ టాటా 2003 మోడల్ అనీ, ట్యాక్స్, ఎఫ్‌సీ, ఐసీ, పర్మిట్లు సక్రమంగానే ఉన్నాయని డీటీసీ సుందర్ వెల్లడించారు. ఈ లారీలో 17టన్నుల బరువు రవాణా చేసేందుకు అనుమతి ఉండగా... గ్రానైట్ రాయి బరువు 25టన్నులదాకా ఉంటుందని గ్రానైట్ వ్యాపారులు చెబుతున్నారు. అధిక బరువు లోడ్ చేసినందుకూ, లెసైన్స్ లేని వ్యక్తిని డ్రైవరుగా పెట్టుకున్నందుకు లారీ యజమానిపై కేసు నమోదుచేయాల్సి ఉంది. అయితే లారీ యజమాని టీడీపీ నేత అయినందువల్ల డ్రైవర్ బాషాపై కేసు నమోదుచేసి, లారీ యజమానిని కేసునుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
భయానక దృశ్యం చూడలేకపోయాం
పెనుకొండ: బెంగళూరు నుంచి రాయచూరు వెళుతున్నా. 2-20 గంటల ప్రాంతంలో మా ముందు బోగీలో పెద్దశబ్దం వినిపించింది. తేరుకునేలోపే రైలు అటుఇటు కుదుపులకు గురయి నిలచిపోయింది. దిగి చూస్తే పక్క బోగీ ధ్వంసమైన దృశ్యం కనిపించింది. భయానకం దృశ్యం చూడలేకపోయా.
- మౌనేష్‌నాయక్, దేవదుర్గ
లారీ వేగంతో వచ్చి రైలును ఢీకొంది
బెంగళూరు నుంచి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు 2.20 గంటల ప్రాంతంలో వస్తోండగా గేటు వేసి పచ్చజెండా చేతిలో పట్టుకుని రూం ముందే నిల్చోని ఉన్నాను. ఆ సమయంలో మడకశిర నుంచి లారీ వేగంగా రావడం చూసి గట్టిగా కేకలు వేశా. అంతలోనే రైలు వేగంగా రావడం, లారీ గేటును, రైలును ఢీకొనడం క్షణాల్లో జరిగిపోయాయి.
- తిమ్మయ్య, రైల్వే గేట్‌మెన్, షీఫారం
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాం
రైలులో పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశాం. పోలీసులు రైలు వద్దకు వచ్చాక ప్రమాదం గురించి తెలుసుకున్నాను.
- గంగప్ప, దేవదుర్గ
Oct 31 2015 (03:27)  రైలు ప్రమాద ఘటనలో ఇద్దరి అరెస్ట్ (www.sakshi.com)
back to top
Major Accidents/DisruptionsSWR/South Western  -  

News Entry# 246420     
   Tags   Past Edits
Oct 31 2015 (3:27AM)
Station Tag: Anantapur/ATP added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:27AM)
Station Tag: Guntakal Junction/GTL added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:27AM)
Station Tag: Gooty Junction/GY added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:27AM)
Station Tag: Tadipatri/TU added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:27AM)
Station Tag: Rangepalli/REPI added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:27AM)
Station Tag: Penukonda Junction/PKD added by Yerraguntla Junction*^/624989

Oct 31 2015 (3:27AM)
Train Tag: Hazur Sahib Nanded-Bengaluru City Express/16593 added by Yerraguntla Junction*^/624989

Posted by: Chicago Sudarshan*^~  388 news posts
గుంతకల్లు రూరల్ (అనంతపురం జిల్లా): పెనుకొండ సమీపంలోని మడకశిర రైల్వే గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన కేసులో రైల్వే పోలీసులు బుధవారం ఇద్దరిని అరెస్టు చేశారు. రైల్వే ఎస్పీ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ యజమాని వెంకట సుబ్బయ్య తనకున్న రెండు లారీల్లో గ్రానైట్ రాళ్లను లోడ్ చేసి పంపాడు. లోడ్ తో వస్తున్న మొదటి లారీ సోమవారం ఉదయం నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది.
వెనక నుంచి వస్తూ ఘటనను కళ్లారా చూసిన మరో లారీ డ్రైవర్ దూదేకుల బాషా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ యజమాని వెంకటసుబ్బయ్యతో పాటు, ప్రమాదాన్ని చూసి కూడా చెప్పకుండా వెళ్లిపోయిన దూదేకుల బాషాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి గుత్తి సబ్ జైలుకు తరలించారు.
Sep 01 2015 (00:50)  Penukonda Tragedy: None attends Public Hearing (www.railnews.co.in)
back to top
Crime/AccidentsSWR/South Western  -  

News Entry# 239534     
   Tags   Past Edits
Sep 01 2015 (12:50AM)
Station Tag: Bengaluru City Junction (Bangalore)/SBC added by MAA TARA**/378817

Sep 01 2015 (12:50AM)
Station Tag: Penukonda Junction/PKD added by MAA TARA**/378817

Sep 01 2015 (12:50AM)
Station Tag: Guntakal Junction/GTL added by MAA TARA**/378817

Posted by: xxx  983 news posts
Bangalore: Not a single public witness showed up to depose before the Commissioner for Railway Safety on Thursday as the official inquiry into the Bangalore-Nanded Express accident, a granite-laden truck had rammed the train after breaking a level-crossing barrier, began.
The accident, which occurred on Monday past the Penukonda Junction in Anantapur district, claimed the lives of five people, including an MLA Venkatesh Naik from Karnataka and a railway employee.
As part of the inquiry, a public notice was issued by the CRS who asked for people with information to come and depose
...
more...
before him on Thursday.
“No one came. We wrapped up the hearing a little while back,” said S.K. Mittal, CRS, on Thursday evening.
However, government officials and railway employees completed their depositions on Thursday. “We finished interviewing government and railway officials. I will submit a preliminary report on the incident,” Mr. Mittal said. Statements of the government officials concerned and the railway employees related to the incident, including staff posted at the level crossing, station master and locomotive pilots, were recorded on Thursday. S K Mittal, the CRS, said that the next step would be to submit a preliminary inquiry report.
He appealed to the public who have information about the incident to depose. “If they cannot come here, they can always write to me. The preliminary report can always be modified if more information comes to light,” he said.
Safety experts and public questioned the way CRS enquiry conducted at Bangalore. ‘It should have been held at Penukonda Railway Station or at the Punukonda MRO office, instead of Bangalore, opines Public. Interestingly many tweets came up on the internet asking why Railways have not summoned the Quarry owner, the labourers or the local village people and the local administration during the enquiry. This shows lack of professionalism in conducting enquiries, expressed netizens.
When CRS conducting enquiry Locomotive engine, compartment derail at Bengaluru Railway station
Striking coincidence of an accident again occurred when CRS conducting enquiry at City Railway Station premises yesterday, i.e. days after Nanded express derailed near Penukonda after a granite truck rammed into, killing five including truck assistant, locomotive engine and a general compartment of Prashanti express, arriving to city from Guwahati derailed in platform 3 of City railway station on Friday noon. No casualties are reported. The accident took place when train, 20 minutes late to schedule time, arrived to platform 3 around 12.30pm.
Aug 27 2015 (15:27)  Sabotage Angle not ruled-out in Bangalore City-Nanded Express Train Accident (www.railnews.co.in)
back to top
Major Accidents/Disruptions

News Entry# 239068   Blog Entry# 1575694     
   Tags   Past Edits
Aug 27 2015 (3:27PM)
Station Tag: Penukonda Junction/PKD added by MAA TARA**/378817

Posted by: xxx  983 news posts
Penugonda: On Monday, a truck carrying the 17-tonne granite block rammed into the H1 air-conditioned coach of the Bangalore City-Nanded Express resulting in the death of five persons including an MLA from Karnataka.
A lot of questions are arising out of this incident all across. Was the driver of the granite laden truck intentionally hit the speeding Bangalore City-Nanded express train at the Level crossing gate near Penugonda on the fateful night? Answer seems to be yes for sure, as it is reliably learnt from the labourers working in the quarry where from the 10-wheeled granite laden heavy truck started off its journey, opined that the driver of the truck used to regularly glorify terror attacks the world over. He used to
...
more...
also view different videos of terror attacks on his mobile regularly, and on that fateful day of accident, evidences are coming out that the driver showed the World Trade Centre terror attack at New York video to few of his fellow labourers. He also had a quarrel with some labourers on that fateful day, and heated conversations went on.. says the labourers working at the quarry. It is also reliably learnt that the driver manhandled the cleaner on that fateful night near a tea stall. Bystanders who witnessed the quarrel some 1 km away from the the accident said that while having cigarette near a tea stall minutes before the accident occurred, driver hurled abuses on the cleaner and hit him. All these facts prove that the driver might have rammed the vehicle intentionally, and cleverly jumped off the truck few seconds before the lorry hit the approaching super fast train.
Investigating agencies have to bring out the real facts out in this harrowing incident and must find out whether the driver had intentionally rammed the granite laden heavy truck on to the approaching train so as to cause massive accident and loss of lives. Fortunately the truck hit the AC Compartment. Had it crashed onto the Sleeper Class coach or General compartment, then the casualties could have been too high, opined the Railway officials.
This accident between Rangepalli and Penukonda stations resulted in derailment of four coaches and death of five people including Deodurg MLA A Venkatesh Naik.
The Commissioner of Railway Safety, Southern Circle, Bengaluru, Satish Kumar Mittal, will hold a statutory enquiry into the Monday’s accident involving Bangalore City-Nanded Express train. The inquiry will be held on Thursday at 10 am at the office of the Divisional Railway Manager, Bengaluru.
Any member of the public having knowledge relating to the incident and desiring to give evidence may do so at the enquiry or may write to the Commissioner of Railway Safety, No.7, Seshadri Road, Gandhinagar, Bengaluru-560009 or fax to 080-22260650.
Contractor offers special puja to ‘killer’ granite stone before removing from the accident site
The killer granite block that ripped through a railway compartment near Penukonda in the district on Monday, received some unexpected attention in the form of a special prayer by a group of contract labour engaged to shift the stone, lying near the railway track.
On Wednesday, railway contractor Venkateswarulu performed a special ‘shanti puja’ before shifting the granite block. The pooja, he said, was performed because the block of granite happened to hit an air-conditioned coach which carries fewer passengers than a regular coach. “It was really shocking as five people lost their lives in the accident. Had the granite block rammed the general coaches, the casualties would have been much more. By hitting an air-conditioned coach, it indirectly helped save more lives,” he said.
The contractor brought with him a priest to perform ‘Jalabhishekam and ‘Kunkuma Archana’. The nearly hour-and-half puja was attended by a few workers and railways staff for which the contractor reportedly bore the expenses.
Only after performing puja, the stone was lifted from the spot where it fell after slicing through the H1 coach of Nanded Express. The truck carrying the large stone is believed to have been out of control on the incline leading to the level crossing and after hitting the gate there, it careened to a side and the stone block then hit the railway compartment sideways, resulting in the deaths of four people in the coach and one in the truck.
One of the labourers at the spot who took part in the stone removal work, K Satyanarayana, said that it was indeed fortunate that the granite block did not kill more people. When contacted about the special puja, local police officials said that they were superstitions that the labourers believed in. However, they denied any knowledge of the incident.
In the end, the granite block was moved a little distance away from the track where it currently lies. Meanwhile, the railway police arrested the truck owner Venkatasubbaiah as they speeded up investigations into the accident.

2210 views
Aug 27 2015 (16:28)
New MAQ MAS Exp via Has Ypr~   4158 blog posts   309 correct pred (69% accurate)
Re# 1575694-1            Tags   Past Edits
Now it is terrorist attack :-o
Aug 25 2015 (00:54)  5 Dead when a Lorry rammed Nanded bound Express train (www.eenadu.net)
back to top
Major Accidents/DisruptionsSWR/South Western  -  

News Entry# 238810     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: Chicago Sudarshan*^~  388 news posts
News in Telugu: A Granite Loaded Lorry rammed a Nanded bound Express train at Madakasira Level Crossing near Penukonda station. 5 people dead.
Page#    Showing 1 to 20 of 21 News Items  next>>

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site