Full Site Search  
Wed Feb 22, 2017 09:28:34 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search

RGP/Raghunathpalli (2 PFs)
రఘునాథపల్లి /رغونیتھپاللی     रघुनाथपल्ली

Track: Double Electric-Line

Type of Station: Regular
Number of Platforms: 2
Number of Halting Trains: 10
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
NH 202, Raghunathpalli, Jangaon Dist.
State: Telangana
Elevation: 355 m above sea level
Zone: SCR/South Central
Division: Secunderabad
No Recent News for RGP/Raghunathpalli
Nearby Stations in the News

Rating: /5 (0 votes)
cleanliness - n/a (0)
porters/escalators - n/a (0)
food - n/a (0)
transportation - n/a (0)
lodging - n/a (0)
railfanning - n/a (0)
sightseeing - n/a (0)
safety - n/a (0)

Nearby Stations

YSPM/Yasantapuru 6 km     IPG/Ippuguda 9 km     ZN/Jangaon 12 km     GNP/Ghanpur 16 km     PBP/Pembarti 17 km     NSKL/Naskhal 23 km     ALER/Aler 26 km     PQL/Pindial 28 km     KZJ/Kazipet Junction 36 km     WP/Wangapalli 37 km    

Station News

Page#    Showing 1 to 4 of 4 News Items  
Jun 08 2014 (08:01)  రైలు నుంచి దూకిన ప్రేమజంట.. ప్రియుడి మృతి (www.sakshi.com)
back to top
Crime/AccidentsSCR/South Central  -  

News Entry# 179358     
   Tags   Past Edits
Jun 08 2014 (8:01AM)
Station Tag: Yasantapur/YSPM added by Sudarshan*^/624989

Jun 08 2014 (8:01AM)
Station Tag: Raghunathpalli/RGP added by Sudarshan*^/624989

Jun 08 2014 (8:01AM)
Train Tag: East Coast Express/18646 added by Sudarshan*^/624989

Posted by: Sudarshan*^~  384 news posts
Video: రైలు నుంచి దూకిన ప్రేమజంట.. ప్రియుడి మృతి
Jun 08 2014 (07:58)  హౌరా ఎక్స్ప్రెస్ నుంచి దూకిన ప్రేమజంట (www.sakshi.com)
back to top
Crime/AccidentsSCR/South Central  -  

News Entry# 179355     
   Tags   Past Edits
Jun 08 2014 (7:58AM)
Station Tag: Raghunathpalli/RGP added by Sudarshan*^/624989

Jun 08 2014 (7:58AM)
Station Tag: Yasantapur/YSPM added by Sudarshan*^/624989

Jun 08 2014 (7:58AM)
Train Tag: East Coast Express/18646 added by Sudarshan*^/624989

Posted by: Sudarshan*^~  384 news posts
వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ సమీపంలో ఓ ప్రేమజంట శనివారం ఆత్మహత్యాతయ్నం చేసింది. కదులుతున్న హౌరా ఎక్స్ప్రెస్ నుంచి దూకి వారిద్దరూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
Jun 08 2014 (07:57)  రైలునుంచి దూకి ఇద్దరి ఆత్మహత్య (www.sakshi.com)
back to top
Crime/AccidentsSCR/South Central  -  

News Entry# 179354     
   Tags   Past Edits
Jun 08 2014 (7:57AM)
Station Tag: Raghunathpalli/RGP added by Sudarshan*^/624989

Jun 08 2014 (7:57AM)
Station Tag: Yasantapur/YSPM added by Sudarshan*^/624989

Jun 08 2014 (7:57AM)
Train Tag: East Coast Express/18646 added by Sudarshan*^/624989

Posted by: Sudarshan*^~  384 news posts
జనగామ , న్యూస్‌లైన్: వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం యశ్వంతాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుడిపుడి సాగర్(23), కోడి మౌనిక(22) సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టికెట్ తీసుకుని హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. యశ్వంతాపూర్ సమీపంలో రైలులో నుంచి ముందుగా మౌనిక, ఆ తర్వాత సాగర్ దూకారు. సాగర్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా, తీవ్రగాయాలపాలైన మౌనికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు వెల్లడించారు.
Jun 08 2014 (07:53)  ఒకరి వెంట ఒకరు.. (www.sakshi.com)
back to top
Crime/AccidentsSCR/South Central  -  

News Entry# 179352     
   Tags   Past Edits
Jun 08 2014 (7:55AM)
Station Tag: Yasantapur/YSPM added by Sudarshan*^/624989

Jun 08 2014 (7:53AM)
Station Tag: Raghunathpalli/RGP added by Sudarshan*^/624989

Jun 08 2014 (7:53AM)
Train Tag: East Coast Express/18646 added by Sudarshan*^/624989

Posted by: Sudarshan*^~  384 news posts
రైలు నుంచి దూకి యువతి, యువకుడి బలవన్మరణం
మృతులు ఏలూరు వాసులు
యశ్వంతాపూర్-రఘునాథపల్లి మధ్య ఘటన
కాజీపేటరూరల్/జనగామ టౌన్, న్యూస్‌లైన్ : వేగంగా వెళుతున్న రైలు నుంచి ఓ యువతి దూ కగా.. ఆ వెంటనే ఆమెను పిలుస్తూ మరో యువకుడు కిందికి దూకాడు. యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, యువతి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన యశ్వంతాపూర్ - రఘునాథపల్లి స్టేషన్ల మధ్య శనివారం జరిగింది.
జీఆర్‌పీ
...
more...
ఎస్సై శ్రీనివాస్, రైల్వే అధికారుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుడిపుడి సాగర్(23), కోడి మౌనిక(22) సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టిక్కెట్ తీసుకుని హౌరా ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్-9 బోగీలో ప్రయాణిస్తున్నారు. రైలు యశ్వంతాపూర్-రఘునాథప ల్లి మధ్యకు రాగానే వేగంగా మౌనిక దూకగా, ఆమెను పిలుచుకుంటూ సాగర్ దూకాడు.
అత డు అక్కడికక్కడే మృతిచెందగా, మౌనిక గాయ పడింది. సమాచారం అందుకున్న కాజీపేట జీ ఆర్‌పీ ఎస్సై శ్రీనివాస్, ఏరియా ఆఫీసర్ కుమార్, చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ టి.ధర్మరాజు, స్టేషన్ మేనేజర్ ఎం.ఓదెలు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మౌనికను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి రైలు టిక్కెట్లతోపాటు ఇద్దరి ఓటరు గుర్తింపు కార్డులు మృతుడి వద్ద లభించగా, ఇద్దరు ఏలూరుకు చెందిన వా రిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచార మిచ్చారు.
అలాగే, యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ మౌనిక గంట తర్వాత మృతిచెందింది. కాగా మృతురాలు హ్యాండ్‌బాల్ జాతీయ క్రీడాకారిణి అని, ఆమెకు నేషనల్ పోలీస్ అకాడమీ లో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని ఆమె మేనమామ చెప్పినట్లు ఎస్సై తెలిపారు. సాగర్ ఇటీవల డిగ్రీ పరీక్షలు రాసినట్లు అతడి వద్ద హాల్‌టిక్కెట్ ఉందని ఎస్సై వెల్లడించారు.
Page#    Showing 1 to 4 of 4 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site