Full Site Search  
Fri Mar 31, 2017 02:11:21 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;
Large Station Board;
Large Station Board;
Large Station Board;

BZA/Vijayawada Junction (10 PFs)
విజయవాడ జంక్షన్ / ویجیواڈاہ     विजयवाड़ा जंक्शन

Track: Double Electric-Line

Type of Station: Junction
Number of Platforms: 10
Number of Halting Trains: 324
Number of Originating Trains: 39
Number of Terminating Trains: 41
Railway Station Rd, Hanumanpet, Vijayawada, Andhra Pradesh 520003
State: Andhra Pradesh
Elevation: 26 m above sea level
Zone: SCR/South Central
Division: Vijayawada
16 Travel Tips
No Recent News for BZA/Vijayawada Junction
Nearby Stations in the News

Rating: 3.8/5 (596 votes)
cleanliness - good (78)
porters/escalators - good (77)
food - good (73)
transportation - good (75)
lodging - good (70)
railfanning - good (73)
sightseeing - good (74)
safety - good (76)

Nearby Stations

MDUN/Madhura Nagar 4 km     STPM/Satya Narayanapuram 4 km     KCC/Krishna Canal Junction 5 km     GALA/Gunadala 7 km     KAQ/Kolanukonda 8 km     RMV/Ramavarappadu 8 km     RYP/Rayanapadu 10 km     MAG/Mangalagiri 12 km     PVD/Peddavadlapudi 12 km     MBD/Mustabada 13 km    

Station News

Page#    Showing 1 to 20 of 187 News Items  next>>
Mar 21 2017 (22:55)  రైలు మిస్సైందా?.. ఏ రైలైనా ఎక్కొచ్చు (www.sakshi.com)
back to top
New Facilities/Technology

News Entry# 297093     
   Tags   Past Edits
Mar 21 2017 (22:55)
Station Tag: Dibrugarh/DBRG added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Patna Junction/PNBE added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Nagpur Junction/NGP added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Nagercoil Junction/NCJ added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Hazur Sahib Nanded/NED added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Bhopal Junction/BPL added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Madgaon Junction/MAO added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Gohad Road/GOA added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Thiruvananthapuram Central (Trivandrum)/TVC added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Chennai Central/MAS added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Ahmedabad Junction/ADI added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Lucknow Junction NER/LJN added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Tirupati Main/TPTY added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Vijayawada Junction/BZA added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Howrah Junction/HWH added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Kolkata/KOAA added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: Mumbai Chhatrapati Shivaji Terminus/CSTM added by Only God can judge me~/576227

Mar 21 2017 (22:55)
Station Tag: New Delhi/NDLS added by Only God can judge me~/576227

Posted by: Only God can judge me~  9 news posts
న్యూఢిల్లీ: ఒకే గమ్యానికి వెళ్లే ఏ రైలులోనైనా సాధారణ టికెట్‌తో కూడా ప్రయాణించొచ్చని భారతీయ రైల్వే పేర్కొంది. 'వికల్ప్‌' పథకం ద్వారా పాసింజర్‌ లేదా ఎక్స్‌ప్రెస్‌ టికెట్లు రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణీకులు రైలు మిస్‌ అయితే తర్వాత అదే మార్గంలో అందుబాటులో ఉన్న ఏ రైలులోనైనా ప్రయాణించొచ్చని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ ,స్పెషల్‌ రైళ్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఇలా సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను వినియోగించుకున్నందుకు పాసింజర్ల నుంచి ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జీలు వసూలు చేయబోమని చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రయాణీకులు ఆయా రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తులను వినియోగించుకోవచ్చని తెలిపింది.
రిజర్వేషన్‌ వెయిటింగ్‌ లిస్టులో ఉన్న పాసింజర్లు కూడా ఆ టికెట్లతో ఖాళీగా ఉన్న రైళ్లలో ప్రయాణించొచ్చని వివరించింది. ఈ
...
more...
సదుపాయాన్ని వినియోగించుకునేందుకు టికెట్లు బుక్‌ చేసుకునే సమయంలో 'వికల్ప్‌' స్కీంను ఎంచుకోవాలని చెప్పింది. దీంతో టికెట్లు వెయిటింగ్‌ లిస్టులో ఉంటే అదే సమయానికి ఖాళీగా ఉండే రైలు వివరాలు సదరు వ్యక్తి మొబైల్‌కు ముందుగానే వస్తాయని తెలిపింది. కాగా, ఫ్లెక్సీ ఫేర్‌ సిస్టంను ప్రారంభించిన తర్వాత ప్రీమియర్‌ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. రైల్వే తాజా నిర్ణయంతో లక్షలాది ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది.
Mar 21 2017 (21:43)  ఆ మార్గాలను కలపండి (www.eenadu.net)
back to top
Commentary/Human InterestAPCR/Amaravati Metro  -  

News Entry# 297091     
   Tags   Past Edits
Mar 21 2017 (21:43)
Station Tag: Vijayawada Junction/BZA added by Ogilvie Transportation Center/624989

Posted by: Chicago Sudarshan*^~  388 news posts
ఆ మార్గాలను కలపండి
వీఎంసీ, సీఆర్‌డీఏ వేస్తున్న రోడ్లు అనుసంధానంతోనే ప్రయోజనం
ఏపీసీఆర్‌డీఏ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులు దృష్ట్యా విజయవాడలోని ట్రాఫిక్‌ను మళ్లించేందుకు చేపడుతున్న మహానాడు రోడ్డు విస్తరణ, పొడిగింపు పనులు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేవిధంగా లేవని, అలైన్‌మెంట్‌ మారిస్తేనే ప్రయోజనం ఉంటుందని స్థానికులు సీఆర్‌డీఏ డైరెక్టర్‌ రాముడుకు స్థానికులు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తాసుపత్రి జంక్షన్‌ నుంచి ఆటోనగర్‌ వంద అడుగుల రోడ్డు వరకు మహానాడు రోడ్డును విస్తరించి నిర్మించేందుకు తొలుత రూ.6 కోట్ల వ్యయంతో నగరపాలక సంస్థ (వీఎంసీ) అంచనాలు తయారు చేసింది. ప్రస్తుతం మెట్రో రైలు ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకొని వంద అడుగుల రోడ్డు నుంచి బల్లెంవారి వీధి వరకు రోడ్డు పొడిగించి, మొత్తం రూ.12 కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. మరోవైపు సీఆర్డీఏ ఆధ్వర్యంలో
...
more...
బల్లెం వారి వీధి నుంచి కొత్త ఆటోనగర్‌ వంద అడుగుల రోడ్డుకు కలిసేలా మరో రహదారిని నిర్మిస్తోంది. నగరపాలక సంస్థ, సీఆర్‌డీఏ నిర్మిస్తున్న రెండు రహదారులు నేరుగా కలవడం లేదు. మహానాడు రోడ్డు చాలా చోట్ల వంకరగా ఉందని, అలైన్‌మెంట్‌ సరిగ్గా లేదని స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తైతే వాహనాలు బల్లెంవారి వీధిలోకి ఎడమవైపు మలుపు తిరిగి కొద్ది దూరం ముందుకు వెళ్లి కుడివైపుకు తిరిగి సీఆర్‌డీఏ రోడ్డులోకి వెళ్లాల్సి వస్తోందని, దీని వల్ల బల్లెంవారి వీధిలో వచ్చే వాహనచోదకులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. వీఐపీ వాహనాలతో పాటు సాధారణ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఈ మార్గంలో మలుపులు తిరుగుతూ వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా రోడ్డు నిర్మాణం సాగడం లేదని ఆరోపించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సైడు కాల్వలు, మంచినీటి పైపులైన్ల వ్యవస్థ ఏర్పాఉటు చేయకుండా రోడ్డు వేసేస్తున్నారని, తరువాత మళ్లీ డ్రెయిన్లు వేసేటప్పుడు వీటన్నిటిని పగులగొట్టాల్సి వస్తోందని తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం స్థల సేకరణ చేసి, నష్టపోయిన బాధితులకు బాండ్లు ఇస్తున్నందున, నేరుగా వచ్చేలా మరోవైపు విస్తరణ చేసి వారికి బాండ్లు ఇవ్వాలని, అప్పుడు ట్రాఫిక్‌ నేరుగా వెళ్లిపోతుందని సూచించారు. స్థానికుల ఫిర్యాదుపై సీఆర్‌డీఏ డైరెక్టర్‌ రాముడు స్పందించారు. జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానికులు లేవనెత్తిన అంశాన్ని పరిశీలించామని, నగరపాలక సంస్థ కమిషనర్‌ దృష్టికి కూడా తీసుకువెళ్లి, ఈ అంశంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.డైరెక్టర్‌కు స్థానికుల ఫిర్యాదు
Mar 21 2017 (21:39)  ముద్ర పడింది! మెట్రోకు ప్రజా పెట్టుబడుల మండలి సానుకూలం (www.eenadu.net)
back to top
Rail BudgetAPCR/Amaravati Metro  -  

News Entry# 297090     
   Tags   Past Edits
Mar 21 2017 (21:39)
Station Tag: Vijayawada Junction/BZA added by Ogilvie Transportation Center/624989

Posted by: Chicago Sudarshan*^~  388 news posts
ముద్ర పడింది!
మెట్రోకు ప్రజా పెట్టుబడుల మండలి సానుకూలం
వెలువడనున్న నిర్ణయం
దిల్లీలో జరిగిన మండలి సమావేశం
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రజాపెట్టుబడుల మండలి (పీఐబీ) నుంచి ఆమోదం లభించేందుకు రంగం సిద్ధమైంది. మరో వారం, పది రోజుల్లో పీఐబీ నుంచి
...
more...
అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై మండలి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు సమగ్ర నివేదికను పూర్తిగా అధ్యయనం చేసింది. కేంద్ర ప్రజా పెట్టుబడుల మండలి సమావేశం దిల్లీలో సోమవారం జరిగింది. 12 శాఖలకు చెందిన ఉన్నతాధికారులు దీనికి హాజరై విజయవాడ మెట్రోపై సమీక్షించారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి, డీఎంఆర్‌సీ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. దీని సమగ్ర నివేదికను ఇంతకు ముందే సమర్పించారు. కేంద్రం నుంచి అనుమతి ఇప్పటికే లభించింది. పీఐబీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు రూ.6 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్న విషయం తెలిసిందే. కేంద్రం, రాష్ట్రం 20 శాతం చొప్పున నిధులు సమకూర్చుతుండగా మిగిలిన నిధులు విదేశీ రుణ సంస్థల నుంచి తీసుకోనున్నాయి. ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విజయవాడ మెట్రోకు అనుమతి లభించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.101 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు మొత్తం 25.60 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే టెండర్లను పిలిచారు. ప్రైవేటు సంస్థల నుంచి రుణం తీసుకొనేందుకు పీఐబీ ఆమోదం ఉండాల్సి ఉంది. విజయవాడ మెట్రోకు ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు చెందిన సంస్థలు రూ. 3,800 కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. మరో రెండు మూడు నెలల్లో రుణం అందనుందని ఎండీ రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలోనే టెండర్లను తెరిచి ఖరారు చేయనున్నారు.
తగ్గిన అంచనా వ్యయం..!: మెట్రో ప్రాజెక్టు కారిడార్‌ నిర్మాణ వ్యయాన్ని ప్రధాన సలహాదారుగా ఉన్న డీఎంఆర్‌సీ తగ్గించినట్లు తెలిసింది. తిరిగి సవరణ టెండర్లను పిలిచినట్లు సమాచారం. మొదట డీఎంఆర్‌సీ 2016 నవంబరులో టెండర్లను పిలిచింది. రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో కారిడార్‌ ఎలివేటెడ్‌ సివిల్‌ పనులకు టెండర్లను ఆహ్వానించింది. దీన్ని సవరించి రూ.1648 కోట్లుగా నిర్ణయించింది. దీనికి మూడు సంస్థలు టెండర్లను దాఖలు చేశాయి. సాంకేతికంగా మూడు సంస్థలు అర్హత సాధించాయి. ధరల బిడ్‌ను తెరవాల్సి ఉంది. దీనికి ముందుగా పీఐబీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆమోదముద్ర వేసేందుకు మొగ్గు చూపినట్లు తెలిసింది. సానుకూలంగా మండలిలో అభిప్రాయం వ్యక్తమైందని ఎండీ ‘ఈనాడు’తో చెప్పారు. సివిల్‌ పనులకు ఏలూరు రోడ్డు కారిడార్‌ అంచనా వ్యయం రూ.969 కోట్లుగా నిర్ణయించింది. మొత్తం 13 స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. నిడమానూరు వద్ద ఎలివేటర్‌ వయా డక్ట్‌ నిర్మాణం చేయాలి. దీనికి పాక్షిక ఆకృతుల నిర్మాణం ఒప్పంద సంస్థ చేయాల్సి ఉంటుంది. అంచనా వ్యయం రూ.847కోట్లుగా నిర్ణయించారు. రెండో కారిడార్‌ బందరు రోడ్డులో 12.399 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ కారిడార్‌లో 11 స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అంచనా వ్యయాన్ని రూ.831 కోట్లు నుంచి రూ.801 కోట్లకు సవరించారు. పీఐబీ ఆమోదం లభించడం నామమాత్రమేనని అధికారులు చెబుతున్నారు.
Mar 09 2017 (15:21)  PERMANENT AUGMENTATION OF TRAINS & TEMPORARY AUGMENTATION OF TRAINS (www.sr.indianrailways.gov.in)
back to top
Coach AugmentationsSR/Southern  -  IR Press Release  

News Entry# 295848     
   Tags   Past Edits
Mar 09 2017 (15:21)
Station Tag: Vijayawada Junction/BZA added by Selva Vignesh*^/127358

Mar 09 2017 (15:21)
Station Tag: Rameswaram/RMM added by Selva Vignesh*^/127358

Mar 09 2017 (15:21)
Train Tag: Pinakini SF Express/12711 added by Selva Vignesh*^/127358

Mar 09 2017 (15:21)
Train Tag: Rameswaram - Kanyakumari SF Express/22621 added by Selva Vignesh*^/127358

Posted by: Selva Vignesh*^~  14 news posts
PERMANENT AUGMENTATION OF TRAINS & TEMPORARY AUGMENTATION OF TRAINS
PERMANENT AUGMENTATION OF TRAINS
Train No.22621 / 22622 Rameswaram – Kanniyakumari – Rameswaram tri-weekly express trains will be permanently augmented by one AC 3-tier coach ex. Rameswaram from 09.03.2017 and ex. Kanniyakumari from 10.03.2017.
TEMPORARY AUGMENTATION OF TRAINS
...
more...
Train No.12711 / 12712 Vijawada – Chennai Central – Vijayawada Pinakini express trains have been temporarily augmented by four Second Class Chair Car coaches till 31.05.2017.
click here
Mar 03 2017 (20:12)  Twenty Six Special Trains between Puducherry-Santragachi (Kolkata) (www.facebook.com)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 295326     
   Tags   Past Edits
Mar 03 2017 (20:12)
Station Tag: Vijayawada Junction/BZA added by Special Status Zone/1462903

Mar 03 2017 (20:12)
Train Tag: Santagrachi - Puducherry SpecialFare Special/06009 added by Special Status Zone/1462903

Mar 03 2017 (20:12)
Train Tag: Puducherry - Santragachi Special Fare Special/06010 added by Special Status Zone/1462903

Posted by: Special Status Zone  13 news posts
PR No. 845 Date: 3rd March, 2017
Twenty Six Special Trains between Puducherry-Santragachi (Kolkata)
In order to clear extra rush of passengers during summer season, twenty six special fare special trains will be run between Puducherry-Santragachi (Kolkata) as detailed below:-
Accordingly, Train No. 06010 Puducherry-Santragachi Special Train will depart Puducherry at 19:15 hrs on 1st, 8th, 15th, 22nd, 29th April, 6th, 13th, 20th, 27th
...
more...
May, 3rd, 10th, 17th and 24th June, 2017 (Saturdays) and arrive Santragachi at 04:30 hrs on Mondays.
In the return direction, Train No. 06009 Santragachi-Puducherry Special Train will depart Santragachi at 14:10 hrs on 3rd, 10th, 17th, 24nd April, 1st, 8th, 15th, 22nd, 29th May, 5th, 12th, 19th and 26th June, 2017 (Mondays) and arrive Puducherry at 22:45 hrs on Tuesdays.
Enroute these special trains will stop at Villupuram, Chengalpattu, Tambaram, Chennai Egmore, Gudur, Nellore, Ongole, Chirala, Tenali, Vijayawada, Eluru, Tadepalligudem, Rajahmundry, Samalkot, Duvvada, Simhachalam North, Vizianagaram, Srikakulam Road, Palasa, Brahmapur, Khurda Road, Bhubaneswar, Cuttack, Bhadrak, Balasore and Kharagpur stations in both the directions.
These trains will have 17 coaches viz, one AC II Tier, one AC III Tier, seven Sleeper Class, six General Second Class and two Luggage cum Brake Van Coaches.
*All These above trains will run as special fare trains.
Mar 01 2017 (10:33)  Temporary Augmentation of 34 Express Trains with Additional Coaches (scr.indianrailways.gov.in)
back to top
IR Press Release  

News Entry# 295045     
   Tags   Past Edits
Mar 01 2017 (10:33)
Station Tag: Hazur Sahib Nanded/NED added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Station Tag: Guntakal Junction/GTL added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Station Tag: Tirupati Main/TPTY added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Station Tag: Guntur Junction/GNT added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Station Tag: Secunderabad Junction/SC added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Station Tag: Kakinada Port/COA added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Station Tag: Vijayawada Junction/BZA added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Station Tag: Vijaywada West/BZAW added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Train Tag: Palnadu SF Express/12747 added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Train Tag: Cocanada AC Express/12775 added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Train Tag: Kakinada Port - Lokmanya Tilak Terminus Express/17221 added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Mar 01 2017 (10:33)
Train Tag: Secunderabad - Vijayawada InterCity Express/12796 added by tired f waitng4d PR SCRs train gets LHB rake~/1237283

Posted by: tired f waitng4d PR SCRs train gets LHB rake~  4 news posts
In order to provide travelling facility for waitlisted passengers, South Central Railway will extend the temporary augmentation of following Trains with additional Coaches as detailed below:-
1.Train No. 17618 Nanded-Mumbai CST Tapovan Express will be augmented with o­ne AC Chair Car Coach from 1st to 31st May, 2017.
2.Train No. 17617 Mumbai CST-Nanded Tapovan Express will be augmented with o­ne AC Chair Car Coach from 2ndMarch to 1st June, 2017.
3.Train
...
more...
No. 17623 Nanded-Bikaner Weekly Express will be augmented with o­ne Sleeper Class Coach from 2nd March to 25th May, 2017.
4.Train No. 17624 Bikaner-Nanded Weekly Express will be augmented with o­ne Sleeper Class Coach from 4th March to 27th May, 2017.
5.Train No. 17614 H.S Nanded – Panvel Express will be augmented with o­ne Sleeper Class Coach from 1stMarch to 31st May, 2017.
6.Train No. 17613 Panvel – H.S Nanded Express will be augmented with o­ne Sleeper Class Coach from 2ndMarch to 1st June, 2017.
7.Train No. 12747 Guntur-Vikarabad Palnadu Express will be augmented with o­ne AC Chair Car Coach from 1st March to 31st May, 2017.
8.Train No. 12748 Vikarabad-Guntur Palnadu Express will be augmented with o­ne AC Chair Car Coach from 1st March to 31st May, 2017.
9.Train No. 17256 Hyderabad-Narasapur Express will be augmented with o­ne AC III Tier Coach from 1st March to 31stMay, 2017.
10.Train No. 17255 Narasapur-Hyderabad Express will be augmented with o­ne AC III Tier Coach from 2nd March to 1st June, 2017.
11.Train No. 17230 Hyderabad-Trivandrum Sabari Express will be augmented with o­ne AC III Tier Coach from 3rd March to 2ndJune, 2017.
12.Train No. 17229 Trivandrum-Hyderabad Sabari Express will be augmented with o­ne AC III Tier Coach from 5th March to 4thJune, 2017.
13.Train No. 12796 Secunderabad-Vijayawada Intercity Express will be augmented with two AC Chair Car coaches from 1st March to 31stMay, 2017.
14.Train No. 12795 Vijayawada-Secunderabad Intercity Express will be augmented with two AC Chair Car coaches from 1st March to 31stMay, 2017.
15.Train No. 12740 Secunderabad-Visakhapatnam Garibrath Express will be augmented with o­ne AC III Tier coach from 1st March to 31stMay, 2017.
16.Train No. 12739 Visakhapatnam-Secunderabad Garibrath Express will be augmented with o­ne AC III Tier coach from 2nd March to 1stJune, 2017.
17.Train No. 17250 Secunderabad-Machilipatnam Express will be augmented with o­ne AC III Tier Coach from 2nd March to 1stJune, 2017.
18.Train No. 17249 Machilipatnam-Secunderabad Express will be augmented with o­ne AC III Tier Coach from 1st March to 31stMay, 2017.
19.Train No.17225 Vijayawada-Hubli Amaravati Express will be augmented with o­ne Sleeper Class Coach from 1st March to 31st May, 2017.
20.Train No.17226 Hubli- Vijayawada Amaravati Express will be augmented with o­ne Sleeper Class Coach from 2nd March to 1stJune, 2017.
21.Train No. 17221 Kakinada – Lokmania Tilak Terminus Bi-Weekly Express will be augmented with o­ne AC III Tier Coach from 4th March to 31st May, 2017.
22.Train No. 17222 Lokmania Tilak Terminus- Kakinada Bi-Weekly Express will be augmented with o­ne AC III Tier Coach from 5th March to 1st June, 2017.
23.Train No. 17208 Vijayawada – Shirdi Sainagar Weekly Express will be augmented with o­ne Sleeper Class Coach from 7th March to 30thMay, 2017.
24.Train No. 17207 Shirdi Sainagar – Vijayawada Weekly Express will be augmented with o­ne Sleeper Class Coach from 8th March to 31stMay, 2017.
25.Train No. 12775 Kakinada Town-Secunderabad Cocanada AC Tri-Weekly Express will be augmented with o­ne AC III Tier from 7th March to 30thMay, 2017.
26.Train No. 12776 Secunderabad-Kakinada Town Cocanada AC Tri-Weekly Express will be augmented with o­ne AC III Tier from 8th March to 31stMay, 2017.
27.Train No.17651 Chengalpattu-Kacheguda Express will be augmented with o­ne Sleeper Class Coach from 4th March to 3rd June, 2017.
28.Train No.17652 Kacheguda-Chengalapattu Express will be augmented with o­ne Sleeper Class Coach from 1st March to 31st May, 2017.
29.Train No.17643 Chengalpattu-Kakinada Port Circar Express will be augmented with o­ne Sleeper Class Coach from 2nd March to 1stJune, 2017.
30.Train No.17644 Kakinada Port-Chengalpattu Circar Express will be augmented with o­ne Sleeper Class Coach from 3rd March to 2ndJune, 2017.
31.Train No.12707 Tirupati-Hazrat Nizamuddin A.P.Sampark Kranti Express will be augmented with o­ne AC III Tier Coach from 3rd March to 31st May, 2017.
32.Train No. 12708 H.Nizamuddin – Tirupati A.P.Sampark Kranti Express will be augmented with o­ne AC III Tier Coach from 5th March to 2ndJune, 2017.
33.Train No. 17417 Tirupati-Shirdi Sainagar Weekly Express will be augmented with o­ne Sleeper Class Coach from 7th March to 30thMay, 2017.
34.Train No. 17418 Shirdi Sainagar-Tirupati Weekly Express will be augmented with o­ne Sleeper Class Coach from 8th March to 31stMay, 2017.
Feb 20 2017 (19:14)  36 Weekly Tatkal Special Trains between Yesvantpur and Visakhapatnam (www.facebook.com)
back to top
New/Special TrainsSWR/South Western  -  

News Entry# 294377   Blog Entry# 2172129     
   Tags   Past Edits
Feb 20 2017 (19:14)
Station Tag: Vijayawada Junction/BZA added by Special Status Zone/1462903

Feb 20 2017 (19:14)
Station Tag: Yesvantpur Junction/YPR added by Special Status Zone/1462903

Feb 20 2017 (19:14)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by Special Status Zone/1462903

Feb 20 2017 (19:14)
Train Tag: Vishakapatnam - Yesvantpur Tatkal Fare Special/06580 added by Special Status Zone/1462903

Feb 20 2017 (19:14)
Train Tag: Yesvantpur - Visakhapatnam Tatkal Fare Special/06579 added by Special Status Zone/1462903

Posted by: Special Status Zone  13 news posts
PR. No. 826
Dt. 20th February, 2017
36 Weekly Tatkal Special Trains between Yesvantpur and Visakhapatnam
In order to clear extra rush of passengers, 36 weekly tatkal express special trains between Yesvantpur and Visakhapatnam will be run as detailed below:-
Accordingly,
...
more...
Train No. 06579 Yesvantpur-Visakhapatnam Weekly Tatkal special train will depart Yesvantpur at 18:35 hrs on 3rd, 10th, 17th, 24th, 31st March, 7th, 14th, 21st, 28th April, 5th, 12th, 19th, 26th May, 2nd, 9th, 16th, 23rd, 30th June, 2017 (Friday) and arrive Visakhapatnam at 14:35 hrs on the next day.
In the return direction, Train No. 06580 Visakhapatnam-Yesvantpur Weekly Tatkal special train will depart Visakhapatnam at 13:45 hrs on 5th, 12th, 19th, 26th March, 2nd, 9th, 16th, 23rd, 30th April, 7th, 14th, 21st, 28th May, 4th, 11th, 18th, 25th June and 2nd July, 2017 (Sunday) and arrive Yesvantpur at 09:05 hrs on the next day.
Enroute, these tatkal special trains will stop at Banasavadi, Krishnarajapuram, Whitefield, Bangarpet, Kuppam, Jollarpettai, Katpadi, Renigunta, Gudur, Nellore, Ongole, Chirala, Tenali, Vijayawada, Eluru, Rajahmundry, Samalkot, Anakapalle and Duvvada stations in both the directions.
These special trains will consist of 13 coaches viz., one AC II Tier, two AC III Tier, eight Sleeper Class and two Luggage cum Brake Van coaches.

3168 views
Feb 20 2017 (19:59)
जय हिन्द   1981 blog posts   4 correct pred (67% accurate)
Re# 2172129-1            Tags   Past Edits
IR should regularize this train.
Feb 13 2017 (19:15)  Additional Stoppages and diversion of 17215 BZA-DMM Express (www.facebook.com)
back to top
Other NewsSCR/South Central  -  

News Entry# 293798     
   Tags   Past Edits
Feb 13 2017 (19:15)
Station Tag: Yerraguntla Junction/YA added by Special Status Zone/1462903

Feb 13 2017 (19:15)
Station Tag: Vijayawada Junction/BZA added by Special Status Zone/1462903

Feb 13 2017 (19:15)
Station Tag: Nandyal Junction/NDL added by Special Status Zone/1462903

Feb 13 2017 (19:15)
Train Tag: Dharmavaram - Vijayawada Express/17216 added by Special Status Zone/1462903

Feb 13 2017 (19:15)
Train Tag: Vijayawada - Dharmavaram Express/17215 added by Special Status Zone/1462903

Posted by: Special Status Zone  13 news posts
PR. No. 814 Dt. 13th Feb, 2017
Additional Stoppages for Vijayawada-Dharmavaram-Vijayawada
tri-weekly Express
Railway Board has approved for diversion and Provision of Additional Stoppages to Train No. 17215/17216 Vijayawada-Dharmavaram-Vijayawada tri-weekly Express via Nandyala, Yerraguntla, Tadipatri and Gooty. The Train is provided additional stoppages at Banaganapalli, Jemmalamadugu, Prodduturu, Yerragutla and Tadipatri stations as per detailed below:-
Accordingly,
...
more...
Train No. 17216 Dharmavaram - Vijayawada Tri-weekly Express will depart Dharmavaram at 16:00 hrs instead of 17:50 hrs with effect from 16th May, 2017 and arrive/depart Anatapur at 16:30/16:32 hrs, Gooty at 17:40/17:50 hrs, Tadipatri at 18:40/18:42 hrs, Yerragutla at 20:00/20:10 hrs, Prodduturu at 20:30/20:31 hrs, Jemmalamadugu at 20:55/20:56 hrs, Banaganapalli at 22:05/22:06 hrs, and Nandyala at 00:05/00:10 hrs on the next day and arrive Vijayawada at 06:50 hrs.
In the opposite direction, Train No. 17215 Vijayawada-Dharmavaram Tri-weekly Express will depart Vijayawada at 23:10 hrs with effect from 17th May, 2017 and arrive/depart Nandyala at 05:25/05:30 hrs, Banaganapalli at 06:00/06:01 hrs, Jemmalamadugu at 07:00/07:01 hrs, Prodduturu at 07:30/07:31 hrs, Yerragutla at 07:55/08:05 hrs, Tadipatri at 09:15/09:17 hrs, Gooty at 10:20/10:30 hrs, Anatapur at 11:53/11:55 hrs on the next day and arrive Dharmavaram at 13:00 hrs.
Feb 07 2017 (08:04)  బెజవాడ రైల్వేస్టేషన్‌ రూపుమారబోతోంది! (www.andhrajyothy.com)
back to top
New Facilities/TechnologySCR/South Central  -  

News Entry# 293310     
   Tags   Past Edits
Feb 07 2017 (08:04)
Station Tag: Vijayawada Junction/BZA added by we want special status to ANDHRAPRADESH^~/1332893

Posted by: AP SPECIAL STATUS^  74 news posts
రైల్వేస్టేషన్‌కు కార్పొరేట్‌ లుక్‌
మల్టీప్లెక్స్‌లు.. సైబర్‌ కేఫ్‌లు
అందరికీ అందుబాటులో బడ్జెట్‌ హోటళ్లు
ఎనిమిది గ్లోబల్‌ టెండర్లకు ఆహ్వానం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
దక్షిణ
...
more...
మధ్య రైల్వేలో మొత్తం 25 స్టేషన్లను ఆధునికీకరణ చేయాలని రైల్వే ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వేలో తెలంగాణలోని సికింద్రాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ స్టేషన్లు అతి పెద్ద జంక్షన్లుగా ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, సౌకర్యాలకు అదనంగా కార్పొరేట్‌ హంగులను అద్దబోతున్నారు. ఈ పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లను ఎంపిక చేసే ప్రక్రియను ఎనిమిదో తేదీ నుంచి మొదలుపెట్టబోతున్నారు. అధికారికంగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి టెండర్‌ దరఖాస్తులను అందుబాటులో ఉంచుతారు. తర్వాత మిగిలిన ప్రక్రియ నిర్వహిస్తారు.

10 ఎకరాల్లో పనుల పరుగు
సుమారు పదెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొత్తం పది ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. మిగిలిన మూడు ఫ్లాట్‌ఫారాలను గూడ్స్‌ రైళ్ల కోసం ఉపయోగిస్తున్నారు. రోజూ 250 రైళ్ళు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. లక్షమందికి పైగా ప్రయాణికులు నిత్యం ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నారు. రోజుకు రూ 70లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. వాటిలో ఏడు ప్లాట్‌ఫారాల్లో మాత్రమే రైళ్ల రాకపోకలను అనుమతిస్తున్నారు. నవ్యాంధ్రకు రాజధానికి పరిపాలనా కేంద్రంగా మారిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాల అభివృద్ధి, ఇతరత్రా పనులు సాగుతున్నాయి. అలాగే విజయవాడకు అనుసంధానంగా ఉన్న మార్గాలను అభివృద్ధి జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాల విషయంలో ఈ స్టేషన్‌ విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. ఏటా కేంద్ర ప్రభుత్వానికి 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే విజయవాడపై అభివృద్ధి పరంగా చిన్నచూపే కొనసాగుతుందని ఇక్కడి వాసుల భావన.

అదిరిపోయే హంగులు
ప్రస్తుతం ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్న ఏడు ప్లాట్‌ఫారాలపై విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఒకటో, ఆరు నంబర్‌ ప్లాట్‌ఫారాలపై మాత్రమే విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. త్వరలో ప్రతి ప్లాట్‌ఫారంపైనా ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించబోతున్నారు. ‘స్మార్ట్‌’గా ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా సైబర్‌ కేఫ్‌లను ఏర్పాటు చేస్తారు. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం నానాటికి పెరుగుతోంది. రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఇస్తున్న ఫ్రీ వైఫై కొంత సమయానికే పరిమితం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులందరికీ ఇంటర్నెట్‌ను 24/7 అందుబాటులో ఉండేలా చేయడానికి సైబర్‌ కేఫ్‌లను నెలకొల్పుతారు. హైఫై ప్రయాణికుడి దగ్గర నుంచి సాధారణ ప్రయాణికుడి వరకు అడుగుపెట్టేలా బడ్జెట్‌ హోటళ్లను ఏర్పాటు చేస్తారు. అలాగే బేకరీలు, షాపింగ్‌మాల్స్‌ రానున్నాయి.

భారతదేశంలో రైళ్లు సమయానికి ప్లాట్‌ఫారాలపైకి రావన్న నమ్మకం ఎక్కువమంది ప్రయణికుల్లో ఉన్నది. ఒకవేళ రైలు రెండు, మూడు గంటలు ఆలస్యమైతే, ప్రయాణికులకు బోరు కొట్టకుండా వినోదాన్ని అందించడానికి మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తారు. ఇప్పటికే పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో వై స్కీన్స్‌ పేరుతో రెండు మల్టీప్లెక్స్‌ స్ర్కీన్స్‌ ఉన్నాయి. త్వరలో ఈ మల్టీస్ర్కీన్స్‌ విజయవాడ రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టబోతున్నాయి. మొత్తం ఈ సౌకర్యాలన్నీ కల్పించడానికి సుమారుగా 2,300 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ సౌకర్యాన్నీ కల్పించిన కాంట్రాక్టర్‌కు 30-50 ఏళ్ల వరకు రైల్వేస్ఠలాలను లీజుకిస్తారు. కాంట్రాక్టర్‌ దీనికి సంబంధించి ప్రతి ఏటా కొంత మొత్తాన్ని రైల్వే శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.
Feb 04 2017 (11:26)  అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు (www.sakshi.com)
back to top
Rail BudgetSCR/South Central  -  

News Entry# 293055   Blog Entry# 2151165     
   Tags   Past Edits
Feb 04 2017 (11:26)
Station Tag: Guntur Junction/GNT added by we want special status to ANDHRAPRADESH^~/1332893

Feb 04 2017 (11:26)
Station Tag: Vijayawada Junction/BZA added by we want special status to ANDHRAPRADESH^~/1332893

Posted by: AP SPECIAL STATUS^  74 news posts
తాజా రైల్వే బడ్జెట్‌లో కేటాయింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గం నిర్మాణానికి తాజా రైల్వే బడ్జెట్‌లో రూ.2,680 కోట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు విజయవాడ–అమరావతి–గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేరకు రైల్వే ట్రాక్‌ నిర్మించనున్నారు. 2016–17 బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్‌కు సర్వే మంజూరవగా.. ఇటీవలే రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) సర్వే పూర్తి చేసి రైల్వే బోర్డుకు నివేదిక అందించింది.
ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఈ మార్గానికి నిధులు కేటాయించడంతో నాలుగేళ్లలో రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తి కానుంది. ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖతో ఇటీవలే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు నడికుడి–శ్రీకాళహస్తి, కడప–బెంగళూరు, కోటిపల్లి–నర్సాపురం, అమరావతికి రైల్వే కనెక్టివిటీ... ఈ నాలుగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు.

2019 views
Feb 04 2017 (11:31)
SRG*^~   35314 blog posts   159912 correct pred (76% accurate)
Re# 2151165-1            Tags   Past Edits
Oh Sanctioned cost of project ki vellu already allotted anukuntunnaru keka....
Page#    Showing 1 to 20 of 187 News Items  next>>

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site