విజయవాడ డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
రైల్వేస్టేషన్, న్యూస్టుడే: విజయవాడ డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు విశాఖ-విజయవాడ- విశాఖ(22701-22702) ఉదయ్ ఎక్స్ప్రెస్,...
more... 10 నుంచి 14 వరకు గుంటూరు-విశాఖ(17239), 11 నుంచి 15 వరకు విశాఖ-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు గమనించి ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరారు.
please wait...Translate to EnglishIn Vijayawada division, it has been announced by the Senior Divisional Commercial Manager, A.K. Tripathi that several cancelled trains are being restored due to the high importance of safety-related modernization works. Passengers are requested to make use of these train services.