Full Site Search  
Thu Nov 23, 2017 16:45:12 IST
PostPostPost Trn TipPost Trn TipPost Stn TipPost Stn TipAdvanced Search
×
Forum Super Search
Blog Entry#:
Words:

HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Filters:
Page#    325288 Blog Entries  <<prev  next>>
Journey Date: Thu Nov 23
12487/Seemanchal Express
Trip Entry# 261266  PNR Entry# 2764421
Click here to login as Pax# 1
Number of PNRs on this Trip: 2
Pax# 2  [3A]
[KIR/Katihar Junction-->ANVT/Anand Vihar Terminal]
0d 3h 14m remaining for Trip Start.
Live logging for this trip will be enabled Today @ 18:00.
Blog  Time-Table

  
19 views
Today (16:38)

Pax# 2  [3A]  [KIR-->ANVT]
Re# 2804611-1            Tags   Past Edits
seat no kaha h
  
General Travel
0 Followers
39 views
Today (16:28)   CTD/Chhota Udepur (2 PFs)

Indian railways Project Swarn is great idea^~   87620 blog posts   5325 correct pred (78% accurate)
Entry# 2804557            Tags   Past Edits
Vadodara Indore connection via Chota Udepur must be completed asap

  
30 views
Today (16:37)
riz339~   2835 blog posts   113 correct pred (57% accurate)
Re# 2804557-1            Tags   Past Edits
Agle 15 20 sal tk impossible he
land aacquisition baki he for both chhotaudepur dhar. Dahod Indore #NL in mp
Less allocation of fund n importance
Tihi tunnel work yet not start in dahod Indore #NL
  
Info Update
0 Followers
135 views
Today (14:15)   GGC/Gangapur City (3 PFs)

Ramganj mandi a city of good people^~   1124 blog posts   4184 correct pred (65% accurate)
Entry# 2803899            Tags   Past Edits
#dausa-Gangapur city Rail line
  
General Travel
0 Followers
29 views
Today (16:34)   12461/Mandore Superfast Express | RKB/Raikabag Palace Junction (2 PFs)

Indian railways Project Swarn is great idea^~   87620 blog posts   5325 correct pred (78% accurate)
Entry# 2804588            Tags   Past Edits
Aaj 8.05 per ye RKB aayi thi
Many px got down at rkb
  
Rail News
0 Followers
83 views
HM/Hyderabad Metro  -  
Yesterday (07:44)   28నే మెట్రో

❇ Nov 29th 🕉 1 year of IRI ❇^~   48 news posts
Entry# 2799222   News Entry# 323078         Tags   Past Edits
ప్రధాని పర్యటన ఖరారు... మియాపూర్‌లో ప్రారంభం
అక్కడి నుంచి కూకట్‌పల్లికి రైలులో రాకపోకలు
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా అందిన సమాచారం
ఈనాడు - హైదరాబాద్‌
ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. ఈనెల 28న, మధ్యాహ్నం 3
...
more...
గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతో వస్తారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. పరిచయాల అనంతరం 3.25కి వారంతా మియాపూర్‌ మెట్రోరైల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. మోదీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్‌కు వస్తారు. తర్వాత స్టేషన్‌ ఆవరణలో ఈ ప్రాజెక్టుపై ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. అక్కడ విందు అనంతరం రోడ్డు మార్గంలోనే 8.30కి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళతారు. గవర్నర్‌, సీఎం ఇతర ప్రముఖులు ఆయనకు వీడ్కోలు పలికిన అనంతరం... ప్రత్యేక విమానంలో మోదీ దిల్లీకి పయనమవుతారు. హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్‌నుమాకు రోడ్డు మార్గమే భద్రం, అనుకూలమని ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) నివేదిక ఇవ్వడంతో... ప్రధాని కార్యాలయం అందుకు మొగ్గు చూపినట్లు తెలిసింది.

  
Yesterday (12:50)
Nandeesh~   40 blog posts
Re# 2799222-1            Tags   Past Edits
aiyte afternoon avtundi inauguration.
morning unte Chala mandi ride kosam veltunde
Page#    325288 Blog Entries  <<prev  next>>

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.