Search Forum
Blog Entry# 1967714
Posted: Aug 20 2016 (02:14)
No Responses Yet
No Responses Yet
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైల్వేట్రాక్లపైన నడిచే ముందు సెల్ఫీలు తీసుకునే పిచ్చికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని రైల్వేలు చేస్తున్నాయి. విపరీత పరిణామాలకు దారితీస్తున్న సెల్ఫీల మోజుపై రైల్వేశాఖ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. సెల్ఫీలు తీసుకునే వారిపై రైల్వే యాక్ట్ 1989లోని మూడు సెక్షన్లను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
selfie
రైల్వే స్టేషన్లో సెల్ఫీ తీసుకుంటే ఐదేండ్ల జైలు శిక్ష విధించేలా అహ్మదాబాద్ డివిజన్ రైల్వేశాఖ తాజాగా నిర్ణయం తీసుకొన్నది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో సెల్ఫీ తీసుకుంటూ పట్టుబడితే రైల్వే యాక్ట్ 1989 ప్రకారం శిక్షను అమలు చేసే అవకాశం ఉందని అక్కడి రైల్వే పోలీసు వర్గాలు హెచ్చరించాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాజీపేట, వరంగల్ జంక్షన్, వంటి స్టేషన్లలో అధికంగా రద్దీ ఉండే ప్రాంతాలలో సెల్ఫీలపై నిఘా పెంచి కఠిన చట్టాలను అమలు...
more...