Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal - Train Search + Time-Tables + Avl Calendar + Forum

Forget AI; our RailFans are endowed with NI - Natural Intelligence

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 4720573
Posted: Sep 20 2020 (09:57)

11 Responses
Last Response: Sep 20 2020 (21:17)
General Travel
27925 views
7

Sep 20 2020 (09:57)   12762/Karimnagar - Tirupati SF Express (PT) | KRLA/Koratla (2 PFs)
Srikar_lucky^~
Srikar_lucky^~   3158 blog posts
Entry# 4720573            Tags  
పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ ను 1993 లో మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ రైల్వే లైన్ పూర్తికావడానికి 21 సంవత్సరాలు పట్టింది. గత నాలుగు సంవత్సరాల క్రితం కరీంనగర్ నుండి నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తి కావడం జరిగింది. మొదటి దశలో మోర్తాడ్ వరకు ఆ తరువాత నిజామాబాద్ వరకు పూర్తి చేయడం జరిగింది.

మొదట్లో జగిత్యాల నుండి కరీంనగర్ వరకు నడిచే డెము ప్యాసింజర్ రైలును నిజామాబాద్ వరకు పొడిగించారు , ఆ తర్వాత నిజామాబాద్ నుండి కాచిగూడ వెళ్లే ప్యాసింజర్ రైలు ను కరీంనగర్ వరకు పొడిగించడం జరిగింది. దాని తర్వాత నిజామాబాద్ నుండి లోకమాన్య తిలక్ టెర్మినస్ (ముంబాయి) రైలు ని కూడా కరీంనగర్ వరకు పొడిగించడం జరిగింది.
...
more...

కానీ ఏ రైలు సమయానికి రాదు. ప్రజలు కూడా ఎక్కువ ప్రయాణం చేయడానికి శ్రద్ధ చూపరు ఎందుకంటే ఏ రైలు కూడా సమయానికి రాదు.

అయితే ఇప్పుడు లింగంపేట-జగిత్యాల నుండి నిజామాబాద్ వరకు విద్యుదీకరణ పనులు నడుస్తున్నాయి.

ఈ కింది రైళ్ళను నడిపిస్తే చాలా ఉపయోగం కలుగుతుంది:-

🚅 కరీంనగర్ తిరుపతి రైలు నిజామాబాద్ వరకు పొడిగిస్తే ఉపయోగాలు:

ఆర్మూర్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణ వాసులకు తిరుపతి వెళ్లేందుకు రైలు లేదు. అందువల్ల కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను నిజామాబాద్ వరకు పొడిగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఆంధ్ర వలస కార్మికులు మరియు మేస్త్రి పని చేసేవారు చాలా మంది ఉంటారు. వారు ప్రయాణించేందుకు కోస్తా ఆంధ్ర ప్రాంతానికి బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. అందువల్ల ఈ రైలును పొడిగించడం వల్ల వారికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఈ రైలును విద్యుదీకరణ పూర్తి అయ్యాక నిజామాబాద్ వరకు పొడిగించే అవకాశం ఉంది.

🚅 DEMU బదులు MEMU నడిపిస్తే:-

లింగంపేట జగిత్యాల నుండి నిజామాబాద్ వరకు విద్యుదీకరణ పనులు పూర్తయితే, అప్పుడు నిజామాబాద్ నుండి పెద్దపల్లి వరకు పూర్తి విద్యుదీకరణ అయినట్లే. అప్పుడు వరంగల్ నుండి నిజామాబాద్ వరకు MEMU(విద్యుత్ DEMU) ప్యాసింజర్ రైలును నడపపవచ్చు. ఈ రైలు తో ప్రజలకు ప్రయాణం చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది.
DEMU రైలు చాలా ఆలస్యంగా నడుస్తుంది దాని బదులు ఈ రైలును నడిపితే చాలా తొందరగా చేరుకోవచ్చు.

🚅 సిర్పూర్ కాగజ్ నగర్ నుండి నాందేడ్ డైలీ INTERCITY నడిపిస్తే :-

(INTERCITY అంటే ఓకే రోజుల్లో చేరుకునే రైలు)
సిర్పూర్ కాగజ్ నగర్ నుండి నాందేడ్ వరకు అలాగే నాందేడ్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు ఒక డైలీ ఇంటర్ సిటీ రైలుని నడిపిస్తే బాసర వెళ్లేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది

🚅 షిర్డీ రైలు ఉపయోగం :-

విశాఖపట్నం నుండి శిర్డీ కి వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంది. అయితే ఆ రైలును ను వరంగల్ టూ పెద్దపల్లి టూ నిజామాబాద్ లైన్లో కూడా వీక్లీ నడిపిస్తే ఇక్కడి ప్రజలకు షిరిడి వెళ్లేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

🚅 నిజామాబాద్ ఢిల్లీ నడిపిస్తే:-

నిజామాబాద్ నుండి కరీంనగర్ మరియు పెద్దపల్లి మీదుగా ఢిల్లీకి వీక్లీ సూపర్ ఫాస్ట్ వేస్తే ఢిల్లీ ప్రయాణం చేసే వాళ్ళు సికింద్రాబాద్ లేదా మంచిర్యాల్ వెళ్లే అవసరం ఉండదు.

పైన ఉన్న రైళ్ళు వేస్తే ప్రజలకు చాలా చాలా ఉపయోగపడుతుంది...

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు సాయశక్తులా ప్రయత్నించి‌ ప్రతిపాదిస్తే, ఈ రైళ్లు వచ్చే అవకాశం చాలా ఉంది.

ఈ విషయం మీకు ఉపయోగపడే ఉందని నేను భావిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻
మీలో కూడా ఎవరన్నా మంత్రులతో దగ్గరి సంబంధం ఉంటే వారితో చర్చించగలరని నా మనవి 🙏🏻
జై హింద్ 🇮🇳

Translate to English
Translate to Hindi
Show AI Response

7 Posts

14957 views
1

Sep 20 2020 (19:40)
Srikar_lucky^~
Srikar_lucky^~   3158 blog posts
Re# 4720573-8              
More views please
Translate to English
Translate to Hindi
Show AI Response

15529 views
2

Sep 20 2020 (19:46)
Epiphany^~
Epiphany^~   13913 blog posts
Re# 4720573-10              
The Peddapalli-Nizamabad railway line was sanctioned in 1993. But this railway line took 21 years to complete. The Nizamabad railway line from Karimnagar was completed four years ago. The first phase was completed up to Mortad and then up to Nizamabad.

Initially, the Demu passenger train from Jagittala to Karimnagar was extended to Nizamabad, after which the passenger train from Nizamabad to Kachiguda was extended to Karimnagar. The Lokmanya Tilak Terminus (Mumbai) train from Nizamabad was later extended to Karimnagar.
...
more...

But no train arrives on time. People don’t even bother to travel much because no train arrives on time.

But now electrification works are underway from Lingampeta-Jagittala to Nizamabad.

It is very useful to run the following trains: -

గాలు Uses to extend Karimnagar Tirupati train to Nizamabad:

Residents of Armor, Metpalli, Korutla and Jagittala do not have a train to Tirupati. Therefore, it would be very useful to extend the Superfast Express from Karimnagar to Tirupati to Nizamabad. The joint Karimnagar, Nizamabad district has a large number of Andhra migrant workers and masons. There is also no bus facility to the coastal Andhra region for them to travel. So extending this train will also be of great use to them. The train is likely to be extended to Nizamabad once the electrification is completed.

స్తే If MEMU runs instead of DEMU: -

If the electrification work from Lingampeta Jagittala to Nizamabad is completed, then it is as if the electrification from Nizamabad to Peddapalli is complete. The MEMU (Electric DEMU) passenger train can then run from Warangal to Nizamabad. It is very useful for people to travel with this train.
The DEMU train runs very late and can be reached very quickly by running this train instead.

If you run Nanded Daily INTERCITY from Sirpur Kagaznagar: -

(INTERCITY means train arriving in one day)
A daily intercity train from Sirpur Kagaznagar to Nanded as well as from Nanded to Sirpur Kagaznagar is very convenient to reach Basra.

🚅 Use of Shirdi train: -

There is a weekly express from Visakhapatnam to Shirdi. However, if the train runs weekly on the Warangal to Peddapalli to Nizamabad line, it will be very useful for the people to reach Shirdi.

స్తే If Nizamabad leads Delhi: -

If you take the weekly superfast from Nizamabad to Delhi via Karimnagar and Peddapalli, those traveling to Delhi will not have to go to Secunderabad or Manchiryal.

The above trains are very useful for the people ...

If the ministers, MLAs and MPs in the state try hard and propose, these trains are very likely to come.

I think this thing will be useful to you
My request is that any of you can discuss with the ministers if they have a close relationship
Jai Hind 2

Translate to English
Translate to Hindi
Show AI Response

14453 views
0

Sep 20 2020 (19:53)
Srikar_lucky^~
Srikar_lucky^~   3158 blog posts
Re# 4720573-11              
More views please
Translate to English
Translate to Hindi
Show AI Response

14122 views
0

Sep 20 2020 (21:17)
Srikar_lucky^~
Srikar_lucky^~   3158 blog posts
Re# 4720573-12              
For 5th Point
TS Sampark kranthi can run like this
(This is triweekly) and another triweekly via MOB,Gajwel new line to KRMR
Veera Telangana Sampark Kranthi Express
Translate to English
Translate to Hindi
Show AI Response
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy