Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

आम लोग: "रेल फैनिंग आती नहीं". RailFans: "रेल फैनिंग जाती नहीं" - Md Asif

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 934011
Posted: Dec 13 2013 (20:52)

10 Responses
Last Response: Dec 14 2013 (11:11)
General Travel
5842 views
0

Dec 13 2013 (20:52)   17230/Sabari Express (PT)
 
VNRAJU~
VNRAJU~   2873 blog posts
Entry# 934011            Tags   Past Edits
కేరళ : సోలూరు వద్ద ఆంధ్రా, కేరళ అయ్యప్ప భక్తుల వాగ్వాదం, ఆగిపోయిన శబరి ఎక్స్‌ప్రెస్ - See more at: click here
హైదరాబాద్, డిసెంబర్ 13 : కేరళలోని సోలూరు వద్ద ఆంధ్రా-కేళళ అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో ఆంధ్రా అయ్యప్ప భక్తులు సోలూరు రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శబరి ఎక్స్‌ప్రెస్ ఆగిపోయింది. వాగ్వాదానికి గల కారణం...
ఆంధ్రా అయ్యప్ప భక్తులు రిజర్వేషన్ చేసుకున్న బెర్త్‌లపై కేరళ అయ్యప్ప భక్తులు కూర్చున్నారని, తమ బెర్త్‌లు తమకు ఇవ్వాలని గుంటూరుకు చెందిన భక్తులు కోరడంతో ఇరు వర్గాల భక్తుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆంధ్రా భక్తులు తమపై దాడి చేశారని కేరళ భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఆంధ్రా భక్తులను పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారు. దీంతో రైల్‌లో
...
more...
ఉన్న ఆంధ్రా అయ్యప్ప భక్తులందరూ కిందికి దిగి రైల్వే ట్రాక్‌పై కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పరిస్థితి ఇంకా సద్దు మణగలేదు. పూర్తి సమాచార అందవలసి ఉంది.

Translate to English
Translate to Hindi

4 Public Posts - Fri Dec 13, 2013

1264 views
0

Dec 13 2013 (21:09)
SRG^~
SRG^~   44866 blog posts
Re# 934011-5              
Place was mentioned as sollur but it could be shoranur...
Translate to English
Translate to Hindi

4 Public Posts - Fri Dec 13, 2013

1 Public Posts - Sat Dec 14, 2013
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy