తిరుపతి: నగరంలో రూ.400 కోట్లతో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ...దక్షిణం వైపు 8 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తామన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర, పళని థియేటర్ల దగ్గర...
తిరుపతిలో రూ.400 కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి: రైల్వే జీఎం