Full Site Search  
Sun Jul 23, 2017 08:18:35 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;
Close-up; Platform Pic; Large Station Board;
Medium; Platform Pic; Large Station Board;

DIG/Duggirala (3 PFs)
దుగ్గిరాల     दुग्गिराला

Track: Double Electric-Line

Type of Station: Regular
Number of Platforms: 3
Number of Halting Trains: 21
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Railway Station Rd, Railpeta, Duggirala
State: Andhra Pradesh
Elevation: 16 m above sea level
Zone: SCR/South Central
Division: Vijayawada
No Recent News for DIG/Duggirala
Nearby Stations in the News

Rating: /5 (0 votes)
cleanliness - n/a (0)
porters/escalators - n/a (0)
food - n/a (0)
transportation - n/a (0)
lodging - n/a (0)
railfanning - n/a (0)
sightseeing - n/a (0)
safety - n/a (0)

Nearby Stations

KLX/Kolakalur 3 km     MOD/Morampudi 4 km     CLVR/Chiluvur 6 km     TEL/Tenali Junction 10 km     PVD/Peddavadlapudi 10 km     CIV/Chinnaravuru 13 km     AKU/Angalakuduru 14 km     KAQ/Kolanukonda 14 km     KCC/Krishna Canal Junction 17 km     VRU/Valiveru 17 km    

Station News

Page#    Showing 1 to 2 of 2 News Items  
Jul 20 2017 (10:51)  కోతి చేష్టలు.. ఆగిన రైళ్ల రాకపోకలు (www.sakshi.com)
back to top
Commentary/Human InterestSCR/South Central  -  

News Entry# 308972     
   Tags   Past Edits
Jul 20 2017 (10:52)
Station Tag: Tenali Junction/TEL added by You Cant Lick Your ElboW~/1757335

Jul 20 2017 (10:52)
Station Tag: Vijayawada Junction/BZA added by You Cant Lick Your ElboW~/1757335

Posted by: You Cant Lick Your ElboW~  22 news posts
ఇప్పటం (తాడేపల్లి రూరల్‌)/దుగ్గిరాల: ఓ కోతి చేసిన పిచ్చి చేష్టలతో బుధవారం 40 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గేటు సమీపంలో ఓ కోతి విద్యుత్‌ స్తంభం ఎక్కి అటూ ఇటూ దూకడంతో తీగలు తెగిపోయి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. దీంతో కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో కూడా ఫ్యూజులు ఫెయిల్‌ అయ్యాయి.
అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇప్పటం గేటు వద్ద వైర్లు తెగినట్లు గమనించి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. ఇందుకు 40 నిమిషాలు పట్టడంతో కేరళ ఎక్స్‌ప్రెస్‌ పెదవడ్లపూడి రైల్వేస్టేషన్‌లో, బిట్రగుంట ప్యాసింజర్‌ దుగ్గిరాల సమీపంలో ఆగిపోయాయి. ఈ రెండు రైళ్లు వెళ్లిపోయిన తరువాత పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. అనంతరం రైళ్ల రాకపోకలను అనుమతించారు. కోతి విద్యుత్‌ తీగలు పట్టుకుని ఊగడం వల్లే ఈ ఘటన జరిగిందని, విద్యుత్‌ షాక్‌తో కోతి మృతి చెందిందని రైల్వే అధికారులు తెలిపారు.
Nov 20 2015 (10:01)  Third Railway Bridge works to start soon (www.andhrajyothy.com)
back to top
New Facilities/TechnologySCR/South Central  -  

News Entry# 248384     
   Tags   Past Edits
Nov 20 2015 (10:01AM)
Station Tag: Duggirala/DIG added by T Hub Made me entrepreneur/1320283

Posted by: Koilakuntla in IR~  49 news posts
దుగ్గిరాల: మండల కేంద్రం దుగ్గిరాల సమీపంలో మూడో రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనుల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ-తెనాలి మధ్య మరో రెండు కొత్త రైల్వేలైన్లు నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చిన విషయం విదితమే. దుగ్గిరాల, వడ్లపూడిల సమీపంలో హైద్రాబాద్‌కు చెందిన ప్రముఖ జియోటెక్‌ సంస్థకు నిర్మాణం పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మద్రాసు కాల్వమీద ఉన్న రెండు రైల్వేబ్రిడ్డిలకు అదనంగా మరోబ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం భారీ యంత్రాలను దుగ్గిరాల పెద్ద బ్రిడ్డి వద్దకు చేర్చారు.
Page#    Showing 1 to 2 of 2 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.