Full Site Search  
Wed Jan 17, 2018 23:40:49 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Small Station Board;
Front Entrance - Outside;

NRT/Narasaraopet (3 PFs)
నరసరావుపేట     नरसारावपेट

Track: Single Electric-Line

Type of Station: Regular
Number of Platforms: 3
Number of Halting Trains: 26
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Railway station road,Narsaraopet ph.no 08647-223131
State: Andhra Pradesh
add/change address
Elevation: 79 m above sea level
Zone: SCR/South Central
Division: Guntur
 
 
No Recent News for NRT/Narasaraopet
Nearby Stations in the News

Rating: 3.4/5 (30 votes)
cleanliness - good (4)
porters/escalators - average (4)
food - average (4)
transportation - good (4)
lodging - good (3)
railfanning - good (3)
sightseeing - good (4)
safety - good (4)

Nearby Stations

MUK/Munumaka 8 km     STUR/Satulur 11 km     SAB/Santamagulur 16 km     NDPU/Nudurupadu 17 km     VLCA/Vellalacheruvu Halt 20 km     VEP/Velpuru Road 20 km     VLE/Vellalcheruvu Halt 20 km     PPM/Phirangipuram 24 km     SYM/Savalyapuram 28 km     VMLD/Vemuluripadu 29 km    

Station News

Page#    Showing 1 to 4 of 4 News Items  
Dec 30 2017 (09:47)  RUB works completed on warfront basis (app.eenadu.net)
back to top
SCR/South Central  -  

News Entry# 325710     
   Past Edits
Dec 30 2017 (09:47)
Station Tag: Narasaraopet/NRT added by mnj777~/1818520
Stations:  Narasaraopet/NRT  
Posted by: mnj777~  4 news posts
 
 
7 గంటల్లో పూర్తి చేసిన అధికారులు
నరసరావుపేట పట్టణం - న్యూస్‌టుడే
గుంటూరు జిల్లా నరసరావుపేటలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో గాంధీపార్కు సమీపంలో రూ.మూడు కోట్లతో చేపట్టిన వంతెన కింది రహదారి(ఆర్‌యూబీ) పనులు శుక్రవారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. ముందుగా ప్రకటించినట్లు రైల్వే అధికారులు ఉదయం పదింటికి రైళ్ల రాకపోకలను నిలిపేశారు. అప్పటికే భారీ క్రేన్లు, జేసీబీలు, వందలాది కార్మికులను అందుబాటులో ఉంచారు. మొదట 30మీటర్ల పొడవున రైలు పట్టాలను క్రేన్ల సాయంతో తొలగించారు. అనంతరం కాంక్రీట్‌దిమ్మెలు ఏర్పాటు చేసేందుకు నాలుగు జేసీబీల సాయంతో 20 అడుగుల లోతులో గుంత తవ్వారు. ఇది పూర్తయ్యాక బెడ్డింగ్‌ కోసం ముందుగా నిర్మించిన సిమెంటు దిమ్మెలను గుంతలో అమర్చారు. బెడ్డింగ్‌ పూర్తి చేశాక రెండు వైపులా సిద్ధంగా ఉన్న కాంక్రీట్‌ దిమ్మెలను నిలిపారు. రెండు మార్గాలుగా కాంక్రీట్‌ దిమ్మెలను ఏర్పాటుచేశారు. పట్టాలు తొలగించి
...
more...
మట్టి తొలగించేందుకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. బెడ్డింగ్‌, కాంక్రీట్‌ దిమ్మెలను నాలుగు గంటల సమయంలో అమర్చారు. భారీ క్రేన్లు, యంత్రాల సాయంతో అధికారులు, సిబ్బంది, కార్మి కులు ఏడు గంటలపాటు నిర్విరామంగా శ్రమించారు. ముందుగా ప్రకటించినట్టు ఆరు గంటల్లో పూర్తి చేస్తామన్నప్పటికీ మట్టి తవ్వకంలో జాప్యం వల్ల గంట ఆలస్యమైంది. కాంక్రీట్‌ దిమ్మెలు ఏర్పాటుచేశాక అప్పటికే బస్తాల్లో సిద్ధంగా ఉంచిన కంకరను వేసి రైలుపట్టాలు ఏర్పాటుచేశారు. పనులు చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. రైల్వే డీఆర్‌ఎం వీసీ భూమ స్వయంగా పనులను పర్యవేక్షించారు.
రైళ్ల పునరుద్ధరణ:వంతెన కింది రహదారి పనుల నేపథ్యంలో శుక్రవారం ఈ మార్గంలో నడవాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు-డోన్‌, డోన్‌-గుంటూరు, గుంటూరు-తెనాలి ప్యాసింజర్‌, మార్కాపురం-గుంటూరు ప్యాసింజర్‌తోపాటు పలు గూడ్స్‌ రైళ్లను రద్దు చేశారు. పనులు పూర్తయ్యాక పునరుద్ధరించారు. హౌరా రైలు వెళ్లే వరకు అధికారులు దగ్గరుండి పరిశీలించారు.
Dec 30 2017 (09:42)  RUB works completed with in 7 hours (app.eenadu.net)
back to top
SCR/South Central  -  

News Entry# 325709     
   Past Edits
Dec 30 2017 (09:42)
Station Tag: Narasaraopet/NRT added by mnj777~/1818520
Stations:  Narasaraopet/NRT  
Posted by: mnj777~  4 news posts
 
 
నరసరావుపేటలో ఆర్‌యూబీ పనులు పూర్తి
నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: గాంధీపార్కు సమీపంలో శుక్రవారం రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణ పనులను అధికారులు 7గంటల్లో పూర్తిచేసి రైళ్ల రాకపోకలను పునరుద్దరించడం పట్టణవాసులను ఆశ్చర్యచకితులను చేసింది. ఆయా పనులను డీఆర్‌ఎం వీసీ భూమ దగ్గరుండి పర్యవేక్షించారు. పట్టాల కిందగా ఏర్పాటు చేస్తున్న సొరంగ మార్గం పనులను మాజీమంత్రి కాసుకృష్ణారెడ్డి పరిశీలించి ఆక్కడే ఉన్న డీఆర్‌ఎంతో మాట్లాడారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొదటి రైల్వేగేటు సమీపంలోని రైల్వే స్థలంలో ఏర్పాటు చేసిన పార్కును సందర్శించారు. పార్కులో పిల్లలకు, పెద్దలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆర్‌యూబీ పనులను మున్సిపల్‌ ఛైర్మన్‌ నాగసరపు సుబ్బరాయగుప్తా, కమిషనర్‌ భానుప్రతాప్‌లు పరిశీలించారు.
Jul 17 2016 (18:30)  New Train Between Vijayawada - Dharmavaram to Start Today (www.amaravativoice.com)
back to top
New/Special TrainsSCR/South Central  -  

News Entry# 273968     
   Past Edits
Jul 17 2016 (6:31PM)
Station Tag: Narasaraopet/NRT added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Station Tag: Nandyal/NDL added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Station Tag: Anantapur/ATP added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Station Tag: Dhone Junction/DHNE added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Station Tag: Guntur Junction/GNT added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Station Tag: Vijayawada Junction/BZA added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Station Tag: Dharmavaram Junction/DMM added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Train Tag: Dharmavaram - Vijayawada Express/17216 added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Train Tag: Vijayawada - Dharmavaram Express/17215 added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Train Tag: Dharmavaram - Vijayawada Inaugural Special/07242 added by සුදර්ශන්*^~/624989

Jul 17 2016 (6:31PM)
Train Tag: Vijayawada - Dharmavaram Inaugural Special/07241 added by සුදර්ශන්*^~/624989
 
 
New Train Between Vijayawada - Dharmavaram to Start Today
uresh Prabhakar Prabhu, Minister of Railways, will flag off a new Tri-Weekly Express train between Vijayawada – Dharmavaram through remote video link from New Delhi on Tuesday.
Train No.07241 Vijayawada-Dharmavaram Inaugural Special Train will depart Vijayawada at 3.30 pm on July 12 and arrive or depart Guntur at 4.20 /4.25 pm and arrive Dharmavaram at 6.55am on the next day.
In
...
more...
the return direction, Train No. 07242 Dharmavaram-Vijayawada Special Train will depart Dharmavaram at 5.50 pm on July 13 and arrive/depart Guntur at 5.35am/5.40am and arrive Vijayawada at 4.50 pm on the next day.
Regular Train Timings (Commencing from July 16 Ex, Vijayawada and from July 17 Ex. Dharmavaram):Train No. 17215 Vijayawada-Dharmavaram Tri-Weekly Express will depart Vijayawada at 11.10 pm on Monday, Wednesday & Saturday, arrive/depart Guntur at 11.50/11.55 pm and arrive Dharmavaram at 10:45am on the next day. In the return direction, Train No. 17216 Dharmavaram-Vijayawada Tri-Weekly Express will depart Dharmavaram at 5.50 pm on Tuesday, Thursday & Sunday, arrive /depart Guntur at 5:35/5:40 pm and arrive Vijayawada at 6.50am on the next day.
The train would stop in Vijayawada, Guntur, Narasaropet, Vinukonda, Markapur Road, Giddalur, Nandyal, Dhone, Gooty, Anantapur, Dharmavaram
Dec 02 2015 (17:44)  New ROB sanctioned near Narsaraopeta (www.eenadu.net)
back to top
IR AffairsSCR/South Central  -  

News Entry# 249690     
   Past Edits
Dec 02 2015 (5:44PM)
Station Tag: Narasaraopet/NRT added by Digital Marketing Summit at THub/1320283
Stations:  Narasaraopet/NRT  
 
 
RM will be doing bhumi pooja for new ROB near Narsaraopeta on Dec 13th
Page#    Showing 1 to 4 of 4 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.