Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

चलती है (ग्वालियर-भोपाल वाया गुना बीना ICE) उड़ती है धूल जलते है दुश्मन खिलते है फूल - Adi Singh

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 1175611
Posted: Aug 01 2014 (12:31)

3 Responses
Last Response: Aug 01 2014 (13:59)
General Travel
2725 views
3

Aug 01 2014 (12:31)   ATP/Anantapur (4 PFs)
 
Jagan Mohan Reddy
Jagan Mohan Reddy   1835 blog posts
Entry# 1175611            Tags  
Efforts for GTL as zonal HQ gets failed n thinking VSKP as zonal HQ : ATP MP JC

నగరాన్ని స్మార్ట్ సిటీగా చేసేందుకు కృషి
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
...
more...

అనంతపురం సిటీ :‘అనంతపురం జిల్లాకు రాజధాని రాదు. వస్తుందని ఎవరైనా చెబితే అది ఒట్టిమాటే. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న కారణంగా పరిశ్రమలు భారీగా వచ్చి తీరుతాయ’ని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు గాడ్‌ఫాదర్ లాంటి వారని, ఆయన ఆశీస్సులుంటే ఏమైనా సాధించుకోవచ్చని చెప్పారు.

గుంతకల్లును రైల్వే జోన్‌గా మార్పు చేయించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదని, అయితే వైజాగ్‌ను రైల్వే జోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. కొత్త రైళ్లు, రైల్వే స్టాపింగ్‌ల విషయంపై ఆ శాఖ మంత్రితో చర్చించానన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ‘అనంత’ను స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
click here

Translate to English
Translate to Hindi

1 Public Posts - Fri Aug 01, 2014

1953 views
1

Aug 01 2014 (13:58)
pitline   303 blog posts
Re# 1175611-2              
in which constitution was it mentioned that ZHQ must be 'capital bigcity blah blah etc'?
Translate to English
Translate to Hindi

1 Public Posts - Fri Aug 01, 2014
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy