Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Howrah Rajdhani - At 50, the Handsome King 👑 is still ruling the tracks superbly. - Somanko

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 1204441
Posted: Sep 02 2014 (12:35)

11 Responses
Last Response: Sep 03 2014 (09:13)
Info Update
3525 views
0

Sep 02 2014 (12:35)   12723/Telangana Express (PT) | HYB/Hyderabad Deccan Nampally (6 PFs)
 
~   6290 blog posts
Entry# 1204441            Tags  
ఇక ఏపీ ఎక్స్‌ప్రెస్ కాదు
Sakshi | Updated: September 02, 2014 09:34 (IST)
ఇక ఏపీ ఎక్స్‌ప్రెస్ కాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-ఢిల్లీ మధ్య తిరుగుతున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారనుంది. మొన్నటి రైల్వే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విజయవాడ-ఢిల్లీ మధ్య ఒక కొత్త ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించింది. ఆ రైలు ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరిట నడవనుంది. దీంతో హైదరాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌కు మరో పేరు పెట్టాలని దక్షిణ మధ్య రైల్వే రైల్వే బోర్డుకు ప్రతిపాదించింది.ఈ క్రమంలో 12723/12724 నంబరుతో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రస్తుతం తిరుగుతున్న రైలుకు
...
more...
తెలంగాణ పేరు పెట్టాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరుతో సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు(నం.17035) నడుస్తోంది. దీంతో ఆ రైలుకు మరోపేరు పెట్టి హైదరాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టాలని కొందరు ఎంపీలు సీఎం కేసీఆర్‌కు సూచించారు.అధికారికంగా రైల్వేబోర్డుకు సమాచారం అందగానే పేరు మారనుంది.
click here

Translate to English
Translate to Hindi

10 Public Posts - Tue Sep 02, 2014

1850 views
1

Sep 03 2014 (09:13)
guest   40346 blog posts
Re# 1204441-11              
@1204441-10  @guest
yes possible just like tn spk bza-bpq/ngp nonstop
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy