Search Forum
Blog Entry# 1435945
Posted: Apr 20 2015 (17:17)
2 Responses
Last Response: Apr 20 2015 (17:27)
2 Responses
Last Response: Apr 20 2015 (17:27)
Apr 20 2015 (17:17) 16352/Nagercoil - Mumbai CSMT Express (via Renigunta) (PT) | RJP/Razampeta (2 PFs)
SKKARANAM~
SKKARANAM~ 841 blog postsజిల్లాలోని రాజంపేట మండలం హస్తవరం రైల్వేస్టేషన్ దగ్గర నాగర్సోల్ - ముంబై బాలాజీ ఎక్స్ప్రెస్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్లోని ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి నగలు, నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
1 Public Posts - Mon Apr 20, 2015