Search Forum
Blog Entry# 1766596
Posted: Mar 14 2016 (13:12)
No Responses Yet
No Responses Yet
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మండల కేంద్రం కొడవలూరు నుంచి నార్తురాజుపాళెం గ్రామం వైపు వెళ్తున్న ధాన్యం లారీ ఆదివారం సాయంత్రం కొడవలూరు రైల్వే గేటులో పట్టాల మధ్య దిగబడిపోయింది. రైల్వే గేటు కాపలాదారుడు జయరాజ్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు గంటపాటు అంతరాయం కలిగింది.