Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Darjeeling Mail - উত্তরবঙ্গের ঐতিহ্য - Joydeep Roy

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2009801
Posted: Oct 03 2016 (13:04)

9 Responses
Last Response: Oct 03 2016 (15:57)
General Travel
3554 views
1

Oct 03 2016 (13:04)  
 
guest   191 blog posts
Entry# 2009801              
రాష్ట్రానికి మరో కొత్త రైలు!
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు
కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ
తొలుత ప్రత్యేక రైలు..
ఆ తర్వాత రెగ్యులర్‌గా
ఈనాడు,
...
more...
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మరో కొత్త రైలు వచ్చే అవకాశాలున్నాయి. విశాఖపట్నం-బెంగళూరు మధ్య కొత్త రైలు పట్టాలు ఎక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. నైరుతి రైల్వే ఆమోదం తెలపగా, తూర్పుతీర రైల్వే సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కొత్త రైలుకు సంబంధించిన ప్రక్రియ పూర్తికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో బెంగళూరు నుంచి విశాఖపట్నంకు ముందుగా ‘ప్రత్యేక’ రైలు నడిపించాలని నైరుతి రైల్వే నిర్ణయించింది. దసరా, దీపావళి పండగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగైదు రోజుల్లో ప్రత్యేక రైలును పట్టాలు ఎక్కించాలని నిర్ణయం తీసుకుంది. నవంబరులో రెగ్యులర్‌గా కొత్త రైలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్‌ ఉంది. హౌరా, యశ్వంత్‌పూర్‌, ప్రశాంతి, పూరి.. నాలుగు రైళ్లు ఉన్నప్పటికీ ఒడిశా, పశ్చిమబెంగాల్‌ నుంచి ఈ రైళ్లు ప్రారంభం అవుతాయి. దీంతో విశాఖపట్నంలో ఎక్కేవారికి బెర్తుల కోటా తక్కువగా ఉంటోంది. ఫలితంగా విశాఖ నుంచి విమానాలకు డిమాండ్‌ పెరిగింది.
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు కొత్తగా రైలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొంతకాలం క్రితమే రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుని కోరారు. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లేందుకు రెండు రైల్వే మార్గాలు ఉన్నాయి. విజయవాడ, రేణిగుంట, కాట్పాడి మీదుగా ఒక మార్గం.. విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్‌, అనంతపురం, ధర్మవరం మీదుగా మరోమార్గం ఉంది. రెండో మార్గంలో కొత్తరైలు నడిపితే రాయలసీమలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై తూర్పుతీర, నైరుతి రైల్వేల చీఫ్‌ ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజర్‌ (సీపీటీఎం)లు చర్చిస్తున్నారు. నంద్యాల-ధర్మవరం మార్గంలో నడిపితే తమకు అభ్యంతరం లేదని నైరుతి రైల్వే స్పష్టం చేసినట్లు తెలిసింది. తూర్పుతీర రైల్వే తుది నిర్ణయం తీసుకుంటే వీలైనంత త్వరగా కొత్త రైలు పట్టాలు ఎక్కే అవకాశాలున్నాయి. విజయవాడ-ధర్మవరం మధ్య జులైలో ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్‌ రైలును హిందూపూర్‌ వరకు పొడిగించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Translate to English
Translate to Hindi

4 Public Posts - Mon Oct 03, 2016

1342 views
1

Oct 03 2016 (14:14)
deepak.yerr~
deepak.yerr~   6290 blog posts
Re# 2009801-5              
The news article says that the state govt sent a proposal to RB for a new train from Vskp to SBC which was agreed and SCr gave its consent and asked the state govt for route and these govt officials suggested via nandyal dharmavaram as it I'll cover rayalseema and connect to Vskp and SCR as given no objection for this route and EoCR may also give in days time. To start it I'll be run as SPL till Nov after that it I'll be regularized. My view is VsKp Bza section travellers need direct train to SBC touching KR Puram so as to reach in morning in shortest possible time ie 18hrs parallel to HWH YPr express but now thus I'll also travel for 22 hrs and the terminal is ??? In Bangalore. The travellers perfering bus from RJY till GNt I'll still prefer because of convenience...
more...
of arr/dep time and boarding points and lesser travel time.

Translate to English
Translate to Hindi

4 Public Posts - Mon Oct 03, 2016
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy