Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

WAP-7 - दिल तुझपे कुर्बान

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2150879
Posted: Feb 04 2017 (01:42)

5 Responses
Last Response: Feb 04 2017 (17:23)
General Travel
2280 views
0

Feb 04 2017 (01:42)  
Krrish
Krrish   135 blog posts
Entry# 2150879              
హైదరాబాద్‌: దక్షిణమధ్య రైల్వే పరిధిలో నూతన రైల్వే లైన్ల సర్వేకు, అభివృద్ధి పనులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రైల్వే బడ్జెట్‌ను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధుల వివరాలను శుక్రవారం అధికారులు వెల్లడించారు.
* ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్‌లకు రూ.19 కోట్లు కేటాయింపు
* బొల్లారం, ముకుంద్‌ మధ్య 235 కి.మీ రైల్వేలైన్‌ డబ్లింగ్‌ సర్వే
* కాజీపేట-బలార్షా మధ్య నాలుగో లైన్‌ సర్వే
*
...
more...
కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్‌ సర్వే
* విజయవాడ-అమరావతి-గుంటూరు లైన్‌కు రూ.2,680 కోట్లు(106 కి.మీ)
* రాజమహేంద్రవరం యార్డు అభివృద్ధికి రూ.27.2 కోట్లు.
* రాయనపాడులో షెడ్‌ నిర్మాణానికి రూ.8.7 కోట్లు
* తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7కోట్లు
* మౌలాలి వద్ద ఈఎంయూ కార్‌షెడ్‌కు రూ.5.86 కోట్లు
* గూడూరు వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి రూ.2.7కోట్లు
*విజయవాడ-గుడివాడ లైన్‌ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించేందుకు రూ.130కోట్లు
*గుంటూరు- తెనాలి రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.36 కోట్లు
*కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు రూ.100 కోట్లు
* విజయవాడ-గూడూరు మూడో లైన్‌కు రూ.100 కోట్లు
* హిందూపురం-చిత్రదుర్గ మధ్య నూతన రైల్వే లైన్‌ సర్వేకు అనుమతి
*కొండపల్లి-కిరండోల్‌ మధ్య నూతన రైల్వేలైన్‌ సర్వేకు అనుమతి
* మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్‌ ఏర్పాటుకు సర్వే
*విజయవాడ-నిడదవోలు రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.122 కోట్లు
*సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌కు రూ.50కోట్లు
*గుత్తి-ధర్మవరం రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.75కోట్లు.
*పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌ నూతన రైల్వే లైన్‌కు రూ.25కోట్లు.
*జగ్గయ్యపేట-మేళ్లచెరువు-జాన్‌పహాడ్‌ మార్గానికి రూ.79 కోట్లు.
*మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు
*తిరుచానూరు రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.6కోట్లు.*అక్కన్నపేట-మెదక్‌ రైల్వే లైన్‌కు రూ.196కోట్లు
*విజయవాడ-కాజీపేట, రేణిగుంట, గుత్తి బైపాస్‌లకు రూ.135 కోట్లు
*కాకినాడ-పిఠాపురం రైల్వే మార్గానికి రూ.150కోట్లు.
* ఓబులాపురం-కృష్ణపట్నం రైల్వేలైన్‌కు రూ.100కోట్లు
* గుంతకల్‌-కల్లూరు రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.52కోట్లు.
*మంచిర్యాల-పెద్దపల్లి మూడో లైన్‌కు రూ.100 కోట్లు
*యాదాద్రి-ఘట్‌కేసర్‌ ఎంఎంటీఎస్‌ రైలు విస్తరణకు అదనంగా రూ.16కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. (Eenadu)

Translate to English
Translate to Hindi

1411 views
0

Feb 04 2017 (01:52)
Andhra boy   3434 blog posts
Re# 2150879-1              
This is a blunder by EENADU why dont u correct it my friend ? Its given 1 crs not 2680 crs
* విజయవాడ-అమరావతి-గుంటూరు లైన్‌కు రూ.2,680 కోట్లు(106 కి.మీ)
Translate to English
Translate to Hindi

1277 views
0

Feb 04 2017 (03:14)
TheMadrasMail~
TheMadrasMail~   6349 blog posts
Re# 2150879-2              
It does come to about 2673 crores, if the Extra budgetary resources are also included. Probably they are reporting those numbers.
Translate to English
Translate to Hindi

1193 views
1

Feb 04 2017 (14:34)
CoringaExpress~
CoringaExpress~   5191 blog posts
Re# 2150879-3              
I think u overlooked. 2673 cr is TOTAL allocation for new lines which is just beneath the line item of amaravati new line. What all media saying should be interpreted as Amaravati new line is sanctioned in this Budget @ cost estimation of 2680 cr. But in reality , it is sanctioned, but funds of 1 cr is allotted in capital fund. No other sources of fund such as EBR is sanctioned for this project. see the # mark in pink book.
Translate to English
Translate to Hindi

1149 views
0

Feb 04 2017 (17:21)
TheMadrasMail~
TheMadrasMail~   6349 blog posts
Re# 2150879-4              
Oh, sorry. My bad. I didn't notice the # mark. Thanks for pointing out!
Translate to English
Translate to Hindi

1019 views
1

Feb 04 2017 (17:23)
Andhra boy   3434 blog posts
Re# 2150879-5              
Here is the post shows other lines allotments this year...what ever they report but it carries wrong data right...thats what i pointed out
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy