Search Forum
Blog Entry# 2204429
Posted: Mar 20 2017 (21:05)
3 Responses
Last Response: Mar 21 2017 (05:07)
3 Responses
Last Response: Mar 21 2017 (05:07)
Please put a proposal to extend 57557/58 Nizamabad-Nanded-Nizamabad Fast Passenger till Kazipet Junction Via Peddapalli and at the same time 57657/58 Manuguru-Kazipet-Manuguru Fast Passenger till Nizamabad Junction,which will benefit a lots of passengers
బెస్ట్ ప్రపొసళ్ నాందేఢ్ pasenger కరీంనగర్ లేదా పెద్దపల్లి వరకు పొఢీగిఁస్టే tapowan exp ద్వారా ముంబై కి ఇక్కడి నుండీ డైరెక్ట్ కాంక్టివిటి ఏర్పడుతుంది!!!అలాగే రైల్వే అధికారులు కూడా కొన్నిరోజులు pasenger ట్రైన్ రన్ చేయాలనీ అంటున్నారు?
As Peddapalli Became a Full Pledged Junction,some of the trains should Originate and Terminate from here,Like wise Peddapalli-Nanded Fast Passenger,Peddapalli-Bodhan Demu Passenger.It has been Lots of Years no train was allotted as a Originating train from Peddapalli ,Except Peddapalli-Mahabubabad-Vijayawada Demu Passenger Bi-weekly.
and they should Extend Peddapalli-Lingampet Jagityala Demu Passenger till Nizamabad Junction/Bodhan
and they should Extend Peddapalli-Lingampet Jagityala Demu Passenger till Nizamabad Junction/Bodhan
అవును బ్రదర్,నాందేడ్-నిజామాబాదు ప్యాసింజర్ ని పెద్దపల్లి వరకు పొడగిస్తేనే మేలు జరుగుతుంది,ఎందుకంటే ఇప్పుడు నాందేడ్,బాసర,నిజామాబాదు,ఆర్మూర్,మేట్ పల్లి ,కోరుట్ల,జగిత్యాల వాళ్ళు చెన్నై,ఢిల్లీ,పాట్నా,వారణాసి,అలహాబాద్,నాగపూర్,కాట్ ర,జమ్ము తావి,జలంధర్,పానిపట్,అంబాల,ఆగ్రా,జబల్ పుర్ వెళ్ళాలంటే పెద్దపల్లి నుండి వేరే రైలు ఎక్కి ప్రయాణం చేయాల్సి ఉంటుంది,
అలాగే పెద్దపల్లి,కరీంనగర్,జగిత్యాల,కోరుట్ల,మేట్పల్లి ,ఆర్మూర్ ప్రజలు ముంబాయి,పూణే,షిర్డీ,నాసిక్ వెళ్ళాలంటే నిజామాబాదు లో వేరే రైలు ఎక్కి ప్రయాణం చేయాల్సి ఉంటుంది
అలాగే పెద్దపల్లి,కరీంనగర్,జగిత్యాల,కోరుట్ల,మేట్పల్లి ,ఆర్మూర్ ప్రజలు ముంబాయి,పూణే,షిర్డీ,నాసిక్ వెళ్ళాలంటే నిజామాబాదు లో వేరే రైలు ఎక్కి ప్రయాణం చేయాల్సి ఉంటుంది