Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

The purest enjoyment of life - be a RailFan.

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2253913
Posted: Apr 28 2017 (11:03)

35 Responses
Last Response: Apr 29 2017 (06:41)
General Travel
11153 views
4

Apr 28 2017 (11:03)   22705/Tirupati - Jammu Tawi Humsafar Express | TPTY/Tirupati (6 PFs)
guest   27 blog posts
Entry# 2253913            Tags  
ఆరు నెలలుగా ప్రయాణికులను వూరిస్తూ వచ్చిన తిరుపతి - జమ్ముతావి మధ్య నడిచే అత్యాధునిక సూపర్‌ఫాస్ట్‌ హమ్‌సఫర్‌ రైలు ఎట్టకేలకు తిరుపతికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి గుంతకల్‌ వరకు ట్రయల్‌రన్‌గా నడపనున్నారు. వారం రోజుల్లో తిరుపతి నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ప్రత్యేకతలు
జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైలు ప్రత్యేకతలు కల్గి ఉంది. భద్రతలో పాటు భరోసా కల్గించే విధంగా అన్ని ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. విద్యుత్‌ సరఫరా లేకున్నా జనరేటర్ల సాయంతో నడిపే అవకాశం ఉంది. ఎల్‌ఈడీ వెలుగులు అందిస్తుంది. ప్రతి రైల్వేస్టేషన్‌ వద్ద పలానా రైల్వేస్టేషన్‌ వచ్చిందని చెబుతూ డిస్‌ప్లే చేయడంతో పాటు స్టేషన్‌ సమీపిస్తుండగా స్పీకర్లలో వూరు పేరు తెలుపుతూ ప్రకటనలు కూడా
...
more...
వినిపిస్తారు. రైలులోకి రెండువైపులా ఎవరెవరు ఎక్కుతున్నారు.. దిగుతున్నారో రికార్డు చేసేందుకు, రైలు లోపల నడిచే వారి కదలికలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా బోగీకి ఆరు సీసీ కెమెరాలు ఉన్నాయి. రైలు ప్రమాదానికి గురి కాకుండా హ్రైడాలిక్‌ బ్రెకుల విధానం ఉంది.
తిరుపతి నుంచి ఎక్కడికి ఎప్పుడెప్పుడు..
తిరుపతి నుంచి వైష్ణవీదేవీ ఆలయానికి వెళ్లు ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి దేశంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఇచ్చిన హామీ మేరకు రైల్వే మంత్రి సురేష్‌ప్రభు రైలును తిరుపతి నుంచి ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం తిరుపతి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి 23 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
బోగీల సామర్థ్యం
మొత్తం 24 బోగీలు ఉన్నా.. 21 కోచ్‌లు ఉపయోగంలో ఉంటాయి. మిగతా బోగీలు స్పేర్‌గా ఉంచుకోనున్నారు. ఇందులో రెండు బోగీలు థర్డ్‌ఏసీ, మిగతా బోగీలు సెకండ్‌ ఏసీ కల్గి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Translate to English
Translate to Hindi

11 Public Posts - Fri Apr 28, 2017

307 views
0

Apr 28 2017 (14:52)
Pran22^~   55248 blog posts
Re# 2253913-14              
22887/88 Rake. stays 3 days idle.
Translate to English
Translate to Hindi

19 Public Posts - Fri Apr 28, 2017

4 Public Posts - Sat Apr 29, 2017
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy