Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Forget AI; our RailFans are endowed with NI - Natural Intelligence

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 289386
Posted: Nov 23 2011 (10:45)

4 Responses
Last Response: Nov 23 2011 (13:35)
12232 views
0

Nov 23 2011 (10:45)   22504/Dibrugarh - Kanniyakumari Vivek SF Express (PT)
 
guest
Entry# 289386            Tags  
Keralites of vizag welcomed their dream train with sweet distribution to passengers at dvd
*********************************
కేరళ రైలుకు స్వాగతం
గాజువాక, న్యూస్‌లైన్ : కేరళ రాజధాని తిరువనంతపురానికి దువ్వాడ స్టేషన్ మీదుగా రైల్వే శాఖ కొత్త రైలు నడుపుతోంది. ఈస్టు కోస్టు రైల్వే రూటులో 15906 నంబరు గల వివేక్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలును దిబ్రుగర్ (అసోం) నుంచి కన్యాకుమారి వరకూ ప్రవేశపెట్టారు. ఈ రైలు దువ్వాడ మీదుగా నేరుగా విజయనగరం వైపు వెళ్తుంది. తొలిసారిగా సోమవారం రాత్రి 8 గంటలకు వివేక్ ఎక్స్‌ప్రెస్
...
more...
దువ్వాడ స్టేషన్‌కు చేరుకుంది. రైలును కైరళీ ఆర్ట్స్ క్లబ్ ప్రతినిధులు రైలును ఘనంగా ఆహ్వానించారు. రైలు డ్రైవర్‌కు, అక్క డి ప్రయాణికులకు మిఠాయిలు పంచి సంబ రాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ఎన్. ధనపాలన్ మాట్లాడుతూ తిరువనంతపురానికి నేరుగా రైలు నడపాలని తమ క్లబ్ నాలుగేళ్లుగా జరిపిన పోరాటం ఫలించిందన్నారు. త్వరలో 22851, 22852 నంబర్లు గల హౌరా-మంగుళూరు రైళ్లను కూడా ప్రవేశపెడతామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. తమ పోరాటం ఫలితంగానే గత ఏడాది విశాఖ-కొల్లాం శబరిమల ప్రత్యేక రైలును గత ఏడాది ప్రవేశపెట్టారన్నారు. ఈ రైలును వచ్చేనెల 15 నుంచి వారానికి రెండు రోజులు నడుపనున్నారని ధనపాలన్ చెప్పా రు. ఈ సందర్భంగా రైల్వే మంత్రికి, రైల్వే అధికారులకుకైరళీ ఆర్ట్స్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Translate to English
Translate to Hindi

7556 views
1

Nov 23 2011 (11:00)guest
Re# 289386-1              
@289386-0  @guest
Full translation:
Gajuwaka: Indian railways running a train via dvd to Kerala capital Tiruvanthapuram.Route 15906 vivek express fron Dibrugarh (Assam) to Kanyakumari was introduced. It travel from duvvada directly to Vizaiyanagaram. For the first time on monday night 8 pm it reached Duvvada station. The kerali art clubs members welcome this train in great style. They gave sweets to Driver and passengers. In this occasion Mr N. Danpal the president of club told that we are fighting from four years to a train to Tiruvanthapuram from vizag finally we got one. Even train no 22851, 22852 Hwh-Manglore also very helpful. The Vskp-Kollam is introduced last year due to our pressures only. This years that train starts from dec 15.
...
more...
He thanked RM and Railway officials on behalf of Kairali arts club.

Translate to English
Translate to Hindi

3 Public Posts - Wed Nov 23, 2011
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy