Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

The window of a train is more entertaining than TV - Kirti Solanki

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 3693924
Posted: Aug 08 2018 (12:26)

17 Responses
Last Response: Dec 14 2018 (16:20)
Info Update
35678 views
2

Aug 08 2018 (12:26)   BZA/Vijayawada Junction (10 PFs)
guest   514 blog posts
Entry# 3693924            Tags   Past Edits
‘బేజారు’వాడ రైల్వే స్టేషన్‌
రోజూ విజయవాడ నుంచి 194 రైళ్ల రాకపోకలు
వందల గంటల సమయం వృథా
కాగ్‌ వెల్లడి
ఈనాడు, దిల్లీ: విజయవాడ రైల్వే స్టేషన్‌ ప్రయాణికులను బేజారెత్తిస్తోంది. అత్యంత రద్దీతో గంటలకొద్దీ ఆలస్యానికి కారణమవుతోంది. విస్తరణకు నోచుకోకపోవడంతో రైళ్లు పెరిగినా అందులోనే
...
more...
సర్దుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఒక్క నెలలోనే రైళ్ల రాకపోకల్లో 178 గంటల సమయం వృథా అయింది. కాగ్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయన నివేదికను మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు. ఇందులో విజయవాడ స్టేషన్‌ స్థితిగతులపై సమీక్షించారు. ఇక్కడ రద్దీ తగ్గించాలంటే ప్లాట్‌ఫామ్స్‌ విస్తరణ, యార్డు పునరుద్ధరణ, ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను వేగంగా పూర్తి చేయాలని కాగ్‌ సూచించింది.
* విజయవాడకు రోజూ వచ్చీపోయే రైళ్లు: 194
* ఒక నెలలో వృథా అయ్యే సమయం: సుమారు 178 గంటలు
* విజయవాడలో ఉన్న వాషింగ్‌ పిట్‌ లైన్లు: 5
* ఇందులో 24కోచ్‌ల రైళ్లను శుభ్రపరిచే లైన్లు: 3
* 2017 మార్చిలో విజయవాడ, దానికి సమీపంలో ఉన్న స్టేషన్ల మధ్య 1,162 రైళ్లను 11,575 నిమిషాల మేర నిలిపేశారు.
* విజయవాడ నుంచి బయలుదేరే 518 రైళ్లు ఆలస్యంగా మొదలయ్యాయి.
* విజయవాడ స్టేషన్‌కు సమీపంలో ప్యాసింజర్‌ రైళ్లను సగటున 10 నుంచి 18 నిమిషాలపాటు నిలిపేస్తున్నారు.
* 2007 - 2017 మధ్య పదేళ్లలో దాదాపు 38% సర్వీసులు పెరిగాయి. ఇదే సమయంలో ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య 7 నుంచి 10కి మాత్రమే పెరిగింది.

Translate to English
Translate to Hindi

1 Public Posts - Wed Aug 08, 2018

3 Public Posts - Fri Aug 10, 2018

1645 views
0

Aug 10 2018 (20:31)
guest   514 blog posts
Re# 3693924-5              
That will solve the problem to a great extent ..
Translate to English
Translate to Hindi

1 Public Posts - Fri Aug 10, 2018

3 Public Posts - Fri Aug 24, 2018

4 Public Posts - Sat Aug 25, 2018

1 Public Posts - Mon Aug 27, 2018

3 Public Posts - Fri Dec 14, 2018
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy