Search Forum
Blog Entry# 5997526
Posted: Mar 14 (06:01)
2 Responses
Last Response: Mar 16 (11:35)
2 Responses
Last Response: Mar 16 (11:35)
Mar 14 (06:01) 12747/Palnadu SF Express | GNT/Guntur Junction (7 PFs)
NaagendraV
NaagendraV 290 blog postsగుంటూరు-బీబీనగర్ ( guntur-bibinagar) డబ్లింగ్ పనులలో భాగంగా, సుమారు 853.09 కోట్లరూపాయల అంచనా వ్యయంతో, వలిగొండ-కుక్కడం మధ్య 75 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు త్వరలో ప్రారంభంకానున్నవి.
వలిగొండ వద్ద మూసీవంతెన నిర్మాణం సహా ఈ డబ్లింగ్ పనులు సుమారు 33 నెలల కాలపరిమితితో జరగనున్నవి.
Source...
more...
వలిగొండ వద్ద మూసీవంతెన నిర్మాణం సహా ఈ డబ్లింగ్ పనులు సుమారు 33 నెలల కాలపరిమితితో జరగనున్నవి.
Source...
more...
It tender notification and last date of tender is 20th June after that bid opening, allocation process spprovals another 3 months, Mobilization of equipment another 3 months. So actual ground work will start in 2025 calender year and will complete by 2027 end. So the total section of Bibinagar Guntur will see doubling complete only in 2028.
1 Public Posts - Sat Mar 16, 2024