Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Shabdbhedi Express: गति इसकी शब्दों को भेदती है, पूरब को पूर्वांचल से जोड़ती है - Dr. Abhishek Rai

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 636657
Posted: Jan 09 2013 (21:45)

8 Responses
Last Response: Jan 09 2013 (23:03)
General Travel
1856 views
0

Jan 09 2013 (21:45)   HYB/Hyderabad Deccan Nampally (6 PFs)
 
guest
Entry# 636657            Tags  
Telugu valla kosam :)
రైల్వే కనీస ఛార్జి రూ.5
1/9/2013 4:55:00 PM
న్యూఢిల్లీ: రైలు కనీస ఛార్జ్ని 5 రూపాయలకు పెంచారు. రౌండాఫ్ పేరుతో భారం మోపారు. టిక్కెట్ ధర 5 రూపాయల లోపు ఎంత ఉన్నా ఇక నుంచి 5 రూపాయలు చెల్లించాలి. 6 రూపాయల నుంచి 10 రూపాయల మధ్య ఎంత ఉన్నా 10
రూపాయలు
...
more...
చెల్లించాలి. ఈ రకంగా ప్రయాణికులపై అధికంగా భారం మోపినట్లే.
ఆర్డినరీ సెకండ్ క్లాస్‌ కిలోమీటర్కు 2 పైసలు పెంచుతారు.
స్లీపర్ క్లాస్‌ కిలోమీటర్కు 6 పైసలు పెంపు
ఏసీ త్రీటైర్‌ కిలోమీటర్కు 10 పైసలు పెంపు
ఏసీ టూటైర్ కిలోమీటర్కు 6 పైసలు పెంపు
ఫస్ట్‌ క్లాస్‌ కిలోమీటర్కు 3 పైసలు పెంపు
ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ కిలోమీటర్కు 10 పైసలు పెంపు
సెకండ్ క్లాస్ ఆర్డీనరీ (నాన్ సబర్బన్) కిలోమీటర్కు 3 పైసలు పెంపు
సెకండ్ క్లాస్ (మెయిల్) కిలోమీటర్కు 4 పైసలు పెంపు
ఛార్జీలు పెరగక ముందు న్యూఢిల్లీ- సికింద్రాబాద్ ఏసీ త్రీటైర్ ఛార్జి 1,197 రూపాయలు ఉంది. ఛార్జీలు పెరిగిన తర్వాత న్యూఢిల్లీ- సికింద్రాబాద్ ఏసీ త్రీటైర్ ఛార్జి 1,370 రూపాయలకు పెరుగుతుంది. ఈ పెరుగుదల కాకుండా ప్రతి రైల్వే టిక్కెట్‌పై
డెవలప్‌మెంట్ ఛార్జీ కింద 5 రూపాయలు అదనంగా పెంచుతారు.

Translate to English
Translate to Hindi

8 Posts

914 views
0

Jan 09 2013 (23:03)
Mahaveer Jain^~   11564 blog posts
Re# 636657-9              
iam using opera for android browser
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy