Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Brindavan Express - ರೈಲು ಹೆಸರು ಬೃಂದಾವನ್ ,ಇದು ಯಾವಾಗಲೂ Number 1 - Vijay Baradwaj

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 788123
Posted: Jun 20 2013 (14:18)

8 Responses
Last Response: Jun 20 2013 (15:08)
General Travel
3673 views
3

Jun 20 2013 (14:18)   BSB/Varanasi Junction (11 PFs)
 
~   6290 blog posts
Entry# 788123            Tags  
ఉత్తర కాశీకి ప్రత్యేక రైళ్లు
20/06/2013
కర్నూలు, జూన్ 19: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా ఉత్తరకాశీలో ఇబ్బందులు పడుతున్న యాత్రికులను రాష్ట్రానికి రప్పించడానికి అవసరమైన రైళ్లను ప్రత్యేకంగా నడుపుతామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఉత్తరకాశీలో చిక్కుకుపోయిన తెలుగు ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందుతున్నాయన్నారు. వరదల కారణంగా తెలుగువారు ఆపదలో చిక్కుకున్నారన్న విషయం తెలిసిన వెంటనే తాను ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించానన్నారు. యాత్రికుల క్షేమ సమాచారం తెలుసుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగువారంతా పలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. వారందరినీ ఒక చోటకుచేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని ఆ తరువాత వారికి ఎన్ని రైళ్లు అవసరమైతే అన్ని రైళ్లను ప్రత్యేకంగా నడిపేందుకు
...
more...
చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Translate to English
Translate to Hindi

6 Posts

1379 views
0

Jun 20 2013 (15:07)
Vishwanath   20299 blog posts
Re# 788123-7              
Any connection with tagged BSB ?
Translate to English
Translate to Hindi

1303 views
0

Jun 20 2013 (15:07)
SRG^~
SRG^~   44874 blog posts
Re# 788123-8              
This doesn't sound at all good dear..If you want translation you could have asked it simply..
--
Mos Telling Spl trains would be run for sake of public stuck in Flash flood in Uttarakand so that concerned can be brought back safely to their destinations..
Translate to English
Translate to Hindi

1239 views
0

Jun 20 2013 (15:08)
SRG^~
SRG^~   44874 blog posts
Re# 788123-9              
Only because its mentioned uttarakasi not anything else i feel...
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy