Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

अपनी संपूर्ण क्रांति, राजधानी से कम है के 🔥- Arjun Rai

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 898854
Posted: Nov 07 2013 (14:02)

12 Responses
Last Response: Nov 08 2013 (14:37)
General Travel
4038 views
0

Nov 07 2013 (14:02)   12738/Gowthami SF Express (PT)
 
Jagan Mohan Reddy
Jagan Mohan Reddy   1835 blog posts
Entry# 898854            Tags  
S11 coach is not der in yesterdays gowthami sf exp..
'గౌతమి'కి బోగీ మిస్.....
Sakshi | Updated: November 07, 2013 10:27 (IST)
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య నడిచే గౌతమి ఎక్స్ప్రెస్కు ఓ బోగీ మిస్ అవుటం గందరగోళాన్ని సృష్టించింది. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం ఎక్స్ప్రెస్ రైళ్ళన్నీ గంటన్నర నుంచి రెండు గంటలు ఆలస్యంగా నడవటంతో ప్రయాణికులు పడిగాపులు కాశారు. నిన్న సాయంత్రం బయల్దేరాల్సిన రైళ్లన్ని ఆలస్యంగా బయల్దేరాయి. రాత్రి 9.15కి బయల్దేరాల్సిన గౌతమి ఎక్స్ప్రెస్ గంట ఆలస్యంగా
...
more...
ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్పైకి వచ్చింది. తీరా చూస్తే రైలుకు ఎస్ 11 బోగీ లేదు. తామెక్కడ కూర్చోవాలని 11వ బోగీలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు అధికారుల్ని నిలదీశారు.
అప్పటికప్పుడు హడావుడిగా మరో బోగీని జత చేశారు. చివర్లో అదనపు బోగీని జత చేసిన అధికారులు తిరిగి ఎస్ 1 నుంచి 11 వరకు అన్ని బోగీల నెంబర్లను మార్చారు. దీంతో గందరగోళం నెలకొంది. ప్రయాణికులు లగేజీలతో యాతనపడుతూ అటూ ఇటూ మారారు. కాగా, నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్లో ఏసీ పనిచేయకపోవటంతో ప్రయాణికులు గొడవకు దిగారు. ఈ ఘటనలతో స్టేషన్లో కలకలం రేగింది.
click here

Translate to English
Translate to Hindi

8 Public Posts - Thu Nov 07, 2013

1985 views
0

Nov 07 2013 (18:52)
Anonymous1218~
Anonymous1218~   22543 blog posts
Re# 898854-9              
"S-11 is being taken to Vaikaapa Meeting, Even ur name is that only nah"
Translate to English
Translate to Hindi

2 Public Posts - Thu Nov 07, 2013

1 Public Posts - Fri Nov 08, 2013
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy