Search Forum
Blog Entry# 1735579
Posted: Feb 10 2016 (23:32)
No Responses Yet
No Responses Yet
Inauguration of Extension of Bobbili - Salur Line upto Salur Bus Stand (Dandigram Road) on 9th Feb 2016
.
సాలూరు మున్సిపాలిటీ మరియు చుట్టుపక్కల ప్రజలు ఎన్నాళ్ళు నుంచో వేచి చూస్తున్న రైల్వే పొడిగింపు (దండిగాం రోడ్డు వరకు) సాలూరు ప్రజల సహకారంతో తేది. 09/02/2016 న సా,,04:00గం,,కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలొ భాగంగా రైలుబస్సులో ప్రయాణించేటప్పుడు ప్రయాణీకులు ఎంతో సంతోషం వ్యక్తంచేశారు .ప్రయాణీకుల సౌకర్యార్ధం రైలుబస్సును రాయఘడ,విశాఖకు లింక్ ఏర్పాటు కోరగా DRM గారు సానుకూలంగా స్పందించారు
...
more...