Search Forum
Blog Entry# 4257149
Posted: Mar 11 2019 (08:12)
5 Responses
Last Response: Mar 11 2019 (14:42)
5 Responses
Last Response: Mar 11 2019 (14:42)
విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లను విలీనం చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌పై ఒకింత స్పష్టత వచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. వాల్తేరు డివిజన్లో కొంతభాగాన్ని విజయవాడ, మరికొంత భాగాన్ని కొత్తగా ఏర్పడబోయే రాయగడ డివిజన్లో కలుపుతున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపై స్పష్టతనిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ డివిజన్‌లోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను పూర్తిగా చేర్చింది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు రాయగడ డివిజన్లో కలుపుతారని భావించారు. విశాఖ రైల్వే జోన్ పరిధి ఏపీ సహా తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో కొంతమేర విస్తరించి ఉంటుంది.
ఈ జోన్ పరిధిలోకి మూడు ఏ–1 కేటగిరి స్టేషన్లు, ఎ కేటగిరి స్టేషన్లు 21, బి కేటగిరి స్టేషన్లు 20 వచ్చాయి. అయితే దీనిపై ఇంకా తమకు అధికారిక ఉత్తర్వులు అందలేదని విశాఖ రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. కాగా, జోన్ పరిధిలోని తిరుపతి, రాయనపాడులో మెకానికల్ వర్క్‌షాపులు, విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, నర్సాపూర్, గుంతకల్, మచిలీపట్నంలో కోచ్ మెయింటెనెన్స్ డిపోలున్నాయి. అలాగే విశాఖ, గుత్తి, గుంతకల్లు, విజయవాడలో డీజిల్ లోకోషెడ్లు.....
more...

4 Public Posts - Mon Mar 11, 2019
Railway officials said that there was a clear clarification on the South Coast railway zone announced by Vijayawada, Guntakal and Guntur divisions by the Visakhapatnam center. In the past, it was announced that Vijayawada, a part of the Walther division, would add a bit more to the newly formed Rayagada division. Now it is informed that the Railways has taken a decision on the issue. The Vijayawada division included the Srikakulam, Vizianagaram and Visakhapatnam districts. Earlier, the Srikakulam and Vizianagaram districts would be included in the Rayagada division. The Visakhapatnam Railway zone extends slightly to Telangana, Karnataka and Tamil Nadu, including AP.
The zone comprises of three A-1 category stations, A category stations 21 and B category stations 20. However, the officials...
more...
The zone comprises of three A-1 category stations, A category stations 21 and B category stations 20. However, the officials...
more...