Search Forum
Blog Entry# 4626244
Posted: May 11 2020 (21:51)
11 Responses
Last Response: May 12 2020 (00:16)
11 Responses
Last Response: May 12 2020 (00:16)
May 11 2020 (21:51) Vikramasimhapuri Amaravati Intercity Express/12743 Train - Zone
Manohar Emani
ManoharEmani~ 49 Conf TLs 4 Void TLsSCR/South Central
SCoR/South Coast
7 Posts
వెతుక్కోవోయ్.. మాకు వేరే పనులు ఉన్నాయి.. అసలే సౌత్ కోస్ట్ రైల్వేలో వాల్తేర్ డివిజన్ ఉండటం ఏంటని మోడరేటర్ ని పట్టుకుని అడిగే పనిలో ఉన్నాం. త్వరలో సరి చేసేస్తారులే. ఆ తర్వాత నిన్ను సరిచేసే పని పెట్టుకుంటా..
సో కాల్డ్ వి(శాఖపట్నంలో )కేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లులు పాస్ అయ్యి, కొత్తగా వచ్చిన చట్టాలకు అనుగుణంగా రాజధానుల కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం అయ్యే వరకూ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని నగరం. అంత వరకూ ఈ ఎగ్జిక్యూటివ్ గట్రా మనకి అక్కర్లేదు.
Fear of getting blocked.
Posting your nonsense in Telugu.
Don't change the topic
One Poll burnt you so badly 😂😂
Posting your nonsense in Telugu.
Don't change the topic
One Poll burnt you so badly 😂😂