సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలు సాగించేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పిటికే పలు ప్రాంతాలకు వేసవి స్పెషల్ ట్రైన్లు నడిపిస్తుండగా.. స్టేషన్లో టికెట్ల తీసుకునేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో...