9 wishes शुभ यात्रा Happy Journey Forever MPS शुभ यात्रा शुभ यात्रा Happy Journey शुभ यात्रा మీ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగాలని కోరుకుంటున్నాను Happy Journey
*సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్* గారిని కర్నూల్ రైల్వేస్టేషన్లో *పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ గారు* ఈరోజు ఉదయం కలిశారు....
మద్దికేర రైల్వే స్టేషన్ నందు విజయవాడ నుంచి హుబ్లీ(17225,17226), హౌరా నుంచి వాస్కోడిగామా (18047,18048) కాచిగూడ నుంచి యలహంక(17603,17604) గల రైళ్లను మద్దికెర స్టేషన్ నందు నిలుపుదల చేయాలని ఈ ప్రాంతం నుంచి విజయవాడకు ఎక్కువగా ప్రజల తరలి వెళ్తుంటారని అలాగే ... more...
వెల్దుర్తి రైల్వే స్టేషన్లో రెండో నెంబర్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని మరియు మద్దికేర నుంచి గుంతకల్ బ్రిడ్జి నంబర్ 14,13 మరియు మద్దికేర నుంచి తుగ్గలి 14-A గల బ్రిడ్జి నంబర్ లలో వర్షాలు వచ్చినప్పుడు నీరు నిలువ ఉంటుందని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.. సానుకూలంగా స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ గారు తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు...
Important Note:This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks. Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.