Search Forum
Blog Entry# 1999546
Posted: Sep 23 2016 (06:32)
3 Responses
Last Response: Sep 23 2016 (09:18)
3 Responses
Last Response: Sep 23 2016 (09:18)
Sep 23 2016 (06:32) BZA/Vijayawada Junction (10 PFs)
TAGEERUANUBHARADWAJ^
TAGEERUANUBHARADWAJ^ 15162 blog postsవిజయవాడ (రైల్వేస్టేషన్), సెప్టెంబరు 22: విజయవాడ రైల్వేస్టేషన్లో జరుగుతున్న రూట్ రిలే ఇంటర్లాకింగ్ పనుల్లో భాగంగా శుక్రవారం పూర్తి స్థాయిలో రైళ్లను నిలిపివేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విజయవాడ స్టేషన్కు ఒక్క రైలు కూడా రాదు. దాదాపు 12 గంటలపాటు స్టేషన్ను మూసివేస్తున్నారని చెప్పవచ్చు. ఇంటర్లాకింగ్ పనులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే గురువారం వరకు కొన్ని రైళ్లను విజయవాడ స్టేషన్ మీదుగా పరిమితంగా నడిపారు. శుక్రవారం ఆర్ఆర్ఐకు సంబంధించిన అత్యంత కీలక పనుల్లో భాగంగా రైల్వేశాఖ 12 గంటలపాటు పూర్తిగా మూసివేయనుంది.
1 Public Posts - Fri Sep 23, 2016
1 Public Posts - Fri Sep 23, 2016