Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

There is no more pure joy than RailFanning.

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2005515
Posted: Sep 29 2016 (09:20)

5 Responses
Last Response: Sep 29 2016 (09:53)
Info Update
1938 views
1

Sep 29 2016 (09:20)   TPTY/Tirupati (6 PFs)
 
TAGEERUANUBHARADWAJ^
TAGEERUANUBHARADWAJ^   15181 blog posts
Entry# 2005515            Tags   Past Edits
`🙏అక్టోబరు 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు```🙏*
-----------------------
– 7న గరుడ సేవ, 8న స్వర్ణ రథోత్సవం , 10న రథోత్సవం, 11న చక్రస్నానం
– గదులు, ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్‌ రద్దు
– సెప్టెంబరు 27న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
*తిరుమల
...
more...
శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3వ తేదీ నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సంధర్భంగా...
– శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం చేపట్టనున్నారు.
గరుడ సేవలో లక్షలాది మంది భక్తులు వాహన సేవను దర్శించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
– బ్రహ్మోత్సవాల్లో గదులు, ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్‌ రద్దు చేశారు.
– ఉత్సవాల్లో అదనంగా సీసీ కెమెరాలు, నిఘా భద్రతా విభాగాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు
– రోజూ 3వేల నుంచి 3500 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యి మందిని రప్పించనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి మరో 50 మంది సిబ్బంది రానున్నారు.
ఉత్సవాల్లో టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆక్టోపస్, వంటి ఇతర నిఘా సంస్థలు అనుక్షణం అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేశారు.
– కాటేజీలు, అతిథిగృహాలను ముందస్తుగానే మాస్‌ క్లీనింగ్‌ చేయనున్నారు
– ఆలయానికి సరికొత్త శోభతో కాంతులీనేలా విద్యుత్‌ దీపాల అలంకరణ చేయనున్నారు.
– అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో సౌకర్యాలు పెంచనున్నారు
– కల్యాణవేదికలో ఫొటో ఎగ్జిబిషన్, ఫల, పుష్పప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
– వేలాదిగా తరలివచ్చే వాహనాల కోసం అదనపు పార్కింగ్‌ కేంద్రాలు, రింగ్‌రోడ్డు సదుపాయం కల్పించనున్నారు.
– హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
– సెప్టెంబరు 16న పున్నమి గరుడ సేవను బ్రహ్మోత్వవం తరహాలో నిర్వహించి లోపాలు గుర్తించనున్నారు.
సెప్టెంబరు 27న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
–––––––––––––––––––––––––––––––––––
తేది ఉదయం రాత్రి
––––––––––––––––––––––––––––––––––
03–10–2016 –ధ్వజారోహణం( సా:6గం) – పెద్ద శేషవాహనం
04–10–2016 – చిన్నశేషవాహనం – హంసవాహనం
05–10–2016 – సింహవాహనం – ముత్యపుపందిరి వాహనం
06–10–2016 – కల్పవృక్షవాహనం – సర్వభూపాల వాహనం
07–10–2016 – మోహినీ అవతారం– గరుడ వాహనం
08–10–2016 – హనుమంతవాహనం,
సాయంత్రం స్వర్ణ రథోత్సవం – గజవాహనం
09–10–2016 – సూర్యప్రభ వాహనం– చంద్రప్రభ వాహనం
10–10–2016 – రథోత్సవం – అశ్వ వాహనం
11–10–2016 – చక్రస్నానం – ధ్వజ అవరోహణం

Translate to English
Translate to Hindi

1454 views
0

Sep 29 2016 (09:40)
Mahaveer Jain^~   11549 blog posts
Re# 2005515-1              
Great eve but is there anything for railways
Translate to English
Translate to Hindi

1481 views
0

Sep 29 2016 (09:45)
TAGEERUANUBHARADWAJ^
TAGEERUANUBHARADWAJ^   15181 blog posts
Re# 2005515-2              
But trains anni full rush aipothundhi. Poinasari MSB RU spl vesaru
Translate to English
Translate to Hindi

1301 views
0

Sep 29 2016 (09:49)
Suresh Reddy~   7389 blog posts
Re# 2005515-3              
MSB RU janalu unara last time ?
Translate to English
Translate to Hindi

1288 views
0

Sep 29 2016 (09:53)
TAGEERUANUBHARADWAJ^
TAGEERUANUBHARADWAJ^   15181 blog posts
Re# 2005515-4              
Emo bro. Nen TTD lo Radio and Broadcasting section lo Industrial Training lo unna.
Translate to English
Translate to Hindi

1287 views
0

Sep 29 2016 (09:53)
TAGEERUANUBHARADWAJ^
TAGEERUANUBHARADWAJ^   15181 blog posts
Re# 2005515-5              
T.no05602
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy