Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर लोग साथ आते गए और कारवाँ बनता गया - Purnesh Upadhyay

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2272775
Posted: May 11 2017 (17:21)

7 Responses
Last Response: Nov 21 2017 (10:53)
Rail Budget
12685 views
1

May 11 2017 (17:21)   MUGR/Manuguru (1 PFs)
vinit182459
vinit182459   112 blog posts
Entry# 2272775            Tags   Past Edits
Manuguru-Ramagundam new line:
Only one crore sanctioned in the last budget even though two years back IR officials discussed its need.
click here
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : రామగుండం-మణుగూరు లైన్ తెలంగాణకు తలమానికమని దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీ వాస్తవ అభివర్ణించారు. ఈ మార్గం నిర్మాణానికి తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో ఈ లైన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆర్థికపరంగా బొగ్గు తరలింపులో ఈ
...
more...
మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ లైన్ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన వివరించారు. ట్రాక్ నిర్మాణ వ్యయాన్ని సింగరేణి- రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ముందుకు రావడం ముదావహమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ లైన్ ఏర్పాటు విషయమై సింగరేణి సీఎండీ శ్రీధర్ తనతో సమావేశం జరిపారని ఆయన అన్నారు. ట్రాక్ మొత్తం మైదాన ప్రాంతంనుంచి వెళ్లడం ఈ మార్గానికి ప్లస్ పాయింట్‌గా అభివర్ణించారు

Translate to English
Translate to Hindi

1 Public Posts - Thu May 11, 2017

853 views
0

Nov 16 2017 (12:46)
Aravindkandukuri~
Aravindkandukuri~   266 blog posts
Re# 2272775-2              
This line goes through from my village
Translate to English
Translate to Hindi

2 Public Posts - Sun Nov 19, 2017

3 Public Posts - Tue Nov 21, 2017
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy