Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

SDAH NDLS Duronto: দৌঁড়ে চলো , দিল্লি চলো - PPG

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2353408
Posted: Jul 15 2017 (14:27)

2 Responses
Last Response: Jul 15 2017 (16:20)
General Travel
3040 views
2

Jul 15 2017 (14:27)   DSJ/Delhi Safdarjung (3 PFs)
Sri^~
Sri^~   6468 blog posts
Entry# 2353408            Tags  
సౌరశక్తిని ఉపయోగించుకుని నడిచే తొలి డీఈఎమ్‌యూ (డీజిల్‌, ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యునిట్‌) రైలును భారతీయ రైల్వే ఆవిష్కరించింది. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు పచ్చ జెండా వూపి దీన్ని ప్రారంభించారు. ఈ రైలు బోగీల్లోని విద్యుద్దీపాలు, ఫ్యాన్లు, సమాచార ప్రదర్శక వ్యవస్థలకు అవసరమైన మొత్తం విద్యుత్‌ సౌరశక్తి ద్వారానే అందనుంది. ఇందుకోసం బోగీల పైభాగంలో సౌరఫలకాలు ఉంటాయి. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ రైలును తయారుచేశారు. భారతీయ రైల్వే ప్రత్యామ్నాయ వనరుల సంస్థ (ఐఆర్‌ఓఏఎఫ్‌) సౌరఫలకాలను రూపొందించింది. ఆరు నెలల్లో మరో 24 బోగీలను రైల్వే తయారు చేయనుంది. ఏడాదికి ఒక్కో బోగీ ద్వారా కర్బన ఉద్గారాలు 9 టన్నుల వరకు తగ్గడంతోపాటు.. డీజిల్‌ వ్యయం రూ.12 లక్షలు తగ్గనుంది. పర్యావరణ పరిరక్షణకు, స్వచ్ఛ ఇంధన వినియోగానికి రైల్వే కట్టుబడి ఉందని ప్రారంభ కార్యక్రమంలో సురేశ్‌ ప్రభు వ్యాఖ్యానించారు. రైల్వేకు సంబంధించిన వివిధ సేవలన్నింటినీ ఒకే వేదికపై అందించే ‘రైల్‌ సారథి’ అనే మొబైల్‌ యాప్‌ను ఆయన ప్రారంభించారు. 3ఏసీ బోగీల్లో దివ్యాంగుల కోసం ఒక లోయర్‌ బెర్తు.. వారికి తోడుగా ఉండేవారి కోసం మిడిల్‌ బెర్తు రిజర్వు చేయనున్నట్లు సురేశ్‌ ప్రభు తెలిపారు. విదేశీయలకు అడ్వాన్స్‌ బుకింగ్‌ కాల వ్యవధిని 365 రోజుల నుంచి 120 రోజులకు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.
...
more...

Translate to English
Translate to Hindi

1 Public Posts - Sat Jul 15, 2017

2146 views
2

Jul 15 2017 (16:20)
Savaari_gaadi~
Savaari_gaadi~   1921 blog posts
Re# 2353408-2              
Translated through Google Translate:-
The Indian Railways has introduced the first DEMU (Diesel, Electric Multiple Unit) train that runs solar energy. Railway Minister Suresh Prabhu Yadav Vapi launched this Friday at Safdarjung railway station in Dilli. The total power solar power is required for the power outages, fans and communications systems in the rail coaches. There are solar effects on the top of the bogies. The train was built at the Integrated Coach Factory in Chennai. The Indian Railway Alternative Resources Organization (IROF) has created solar panels. Railways will have another 24 coaches in six months. Carbon emission reduction by one tonne per annum is reduced to 9 tonnes per annum. Suresh Prabhu said, "Railway is committed to environmental conservation and
...
more...
the use of clean energy. He started a mobile app called 'Rail Steward' on a single platform of various services related to Railways. A lorry berth for the radios in 3 AC coaches .. The middle berth will be reserved for their companions, Suresh Prabhu said. The advance booking period for expatriates has been reduced from 365 days to 120 days.

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy