Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

हम RailFan - हमेशा पंखों पे

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 4221759
Posted: Feb 08 2019 (07:20)

12 Responses
Last Response: Feb 08 2019 (14:23)
General Travel
4612 views
2

Feb 08 2019 (07:20)   17488/Tirumala Express (PT)
Ramkumar^~
Ramkumar^~   18301 blog posts
Entry# 4221759            Tags   Past Edits
తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్.. చెలరేగిన మంటలు:-
తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బీ1, బీ2 బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బీ1, బ2 బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో లైట్లు పగిలిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ రైలును న్యూజివీడు దగ్గర నిలిపేశారు. లోకో‌పైలెట్ సకాలంలో స్పందించడంతోపాటు, సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.
కడప
...
more...
వాసులు విశాఖకు రాకపోకలు సాగించడానికి వీలుగా తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను ఇటీవలే తిరుపతి నుంచి కడప వరకూ పొడిగించారు. ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు వైజాగ్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు కడప చేరుకుంటుంది. కడపలో సాయంత్రం 5.05 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

Translate to English
Translate to Hindi

7 Posts

2995 views
0

Feb 08 2019 (12:24)
Ramkumar^~
Ramkumar^~   18301 blog posts
Re# 4221759-8              
Mari eppudu jarigindo mastru news kyda vachindi andulodi copy chesi ikkada paste chesa click here
Translate to English
Translate to Hindi

2907 views
0

Feb 08 2019 (12:24)
Ramkumar^~
Ramkumar^~   18301 blog posts
Re# 4221759-9              
Vijayawada lo anta aapindi
Translate to English
Translate to Hindi

2947 views
0

Feb 08 2019 (12:34)
SRG^~
SRG^~   44874 blog posts
Re# 4221759-10              
Eppudayindi matuku raayaledu...akkade kuda as per NTES not much delay.
Translate to English
Translate to Hindi

2971 views
0

Feb 08 2019 (12:38)
Ramkumar^~
Ramkumar^~   18301 blog posts
Re# 4221759-11              
Yes ade arthamkala paper vallu kuda ye roju jarigindo ivvaka I think emaina fake antara
Translate to English
Translate to Hindi

2985 views
0

Feb 08 2019 (14:23)
Ramkumar^~
Ramkumar^~   18301 blog posts
Re# 4221759-12              
Yesterday antunnaru
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy