Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

For RailFans, Platform Announcements are more musical than Bollywood songs. - Prince Maan

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 4355920
Posted: Jun 30 2019 (10:22)

No Responses Yet
General Travel
1538 views
1

Jun 30 2019 (10:22)  
VisakhaRF_SCoR~
VisakhaRF_SCoR~   369 blog posts
Entry# 4355920               Past Edits
Some changes in VSKP from 1st July 2019
సమయాల్లో స్వల్ప మార్పులు చేసిన రైళ్లు..
ఉదయం 9.40 గంటలకు కిరండూల్‌ చేరుకోవాల్సిన విశాఖపట్నం-కిరండూల్‌ (18514) ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 10 గంటలకు రానుంది.
సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన విజయవాడ-విశాఖపట్నం (57225) పాసింజర్‌ సాయంత్రం 6.20 గంటలకు వచ్చేలా మార్పు చేశారు.
రాత్రి
...
more...
9.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరాల్సిన విశాఖపట్నం-దుర్గ్‌ (58530) పాసింజర్‌ రాత్రి 9.45 గంటలకు ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్నం రావాల్సిన బ్రహ్మపుర-విశాఖపట్నం (58525) పాసింజర్‌ మధ్యాహ్నం 2.25 గంటలకు చేరుకునేలా మార్పు చేశారు.
మధ్యాహ్నం 3.45 గంటలకు విశాఖ చేరుకోవాల్సిన కొరాపుట్‌-విశాఖపట్నం (58537) పాసింజర్‌ 3.40 గంటలకు వస్తుంది.
రాత్రి 8.45 గంటలకు విశాఖ చేరుకునే కిరండూల్‌-విశాఖపట్నం (58501) పాసింజర్‌ రాత్రి 9.15 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారు.
సాయంత్రం 6.20 గంటలకు విశాఖ చేరుకోవాల్సిన గుంటూరు-విశాఖపట్నం (17239) ఎక్స్‌ప్రెస్‌ 5.20 గంటలకు చేరుకునేలా మార్పు చేశారు.
మధ్యాహ్నం 3.05 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం - హజ్రత్‌ నిజాముద్దీన్‌ (12861) ఎక్స్‌ప్రెస్‌ ఇక 2.50 గంటలకు ప్రారంభంకానుంది.
మధ్యాహ్నం 3.15 గంటలకు విశాఖ చేరుకొని తిరిగి 3.35 గంటలకు బయలుదేరాల్సిన అలప్పుజా-ధన్‌బాద్‌-టాటా (13352) ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 2.45 గంటలకు విశాఖ వచ్చి, 3.05 గంటలకు వెళ్తుంది.
కిరండూల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరాల్సిన కిరండూల్‌-విశాఖపట్నం (18513) ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభమవుతుంది.
రాత్రి 9.40 గంటలకు విశాఖ నుంచి బయలుదేరాల్సిన విశాఖ-కిరండూల్‌ (18514) ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 9.35 గంటలకు బయలుదేరనుంది.
రాత్రి 10.10 గంటలకు విశాఖ రావాల్సిన షిరిడిసాయినగర్‌-విశాఖపట్నం (18504) ఎక్స్‌ప్రెస్‌ 10.05 గంటలకు చేరుకోనుంది.
పలు వారాల్లో తెల్లవారు జామున 2 గంటలకు విశాఖ చేరుకొని 2.20 గంటలకు బయలుదేరే ఓఖా-పూరి (18402) ఎక్స్‌ప్రెస్‌ రైలు, తిరుపతి-భువనేశ్వర్‌ (22880) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-భువనేశ్వర్‌ (22872) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తెల్లవారుజామున 1.25 గంటలకే వస్తాయి. తిరిగి 1.45 గంటలకు బయలుదేరి వెళ్లేలా మార్పు చేశారు.

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy