Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

For a RailFan, watching MPS skips are far more interesting than watching F1 race - Prince Maan

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 4424214
Posted: Sep 11 2019 (07:46)

3 Responses
Last Response: Sep 12 2019 (17:56)
General Travel
5305 views
0

Sep 11 2019 (07:46)   17644/Circar Express (PT)
VisakhaRF_SCoR~
VisakhaRF_SCoR~   369 blog posts
Entry# 4424214            Tags   Past Edits
గుడివాడ మీదుగా వచ్చి వెళ్లే పలు రైళ్ల సమయాలు ఈ నెల 10వ తేదీ నుంచి మారినట్లు గుడివాడ రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ పొట్లూరి మోహన్‌ గాంధీ తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ట్రైన్‌ నెంబర్‌ 17644 కాకినాడ నుంచి చెంగళ్‌ పట్టు వెళ్లే సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రోజూ సాయంత్రం గుడివాడకు 7.23 వచ్చి 7.25కు వెళ్తుండగా అది 6.55కు వచ్చి 7.00 గంటలకు వెళ్తుందన్నారు. ట్రైన్‌ నెంబర్‌ 57230 విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వెళ్లే ప్యాసింజర్‌ రైలు రోజూ తెల్లవారుజామున 4.20కు వచ్చి 4.35కు వెళ్తుండగా అది 3.50కు వచ్చి 4.15కు వెళ్తుందన్నారు. ట్రైన్‌ నెంబర్‌ 77232 నర్సాపూర్‌ నుంచి మచిలీపట్నం ప్యాసింజర్‌ రైలు ఉదయం 8.10కు వచ్చి 9.00గంటలకు వెళ్తుండగా అది ఉదయం 8 గంటలకు వచ్చి 8.30 గంటలకు వెళ్తుందన్నారు.
ట్రైన్‌ నెంబర్‌ 77234 మచిలీపట్నం నుంచి గుడివాడ వచ్చే ప్యాసింజర్‌ రైలు ఉదయం 11.35కు వచ్చి వెళ్లాల్సి ఉండగా ఉదయం 10.55కే వస్తుందన్నారు. ట్రైన్‌ నెంబర్‌ 77235 గుడివాడ నుంచి మచిలీపట్నం ప్యాసింజర్‌ రైలు మధ్యాహ్నం 3.10కు వచ్చి వెళ్ళాల్సి ఉండగా
...
more...
3.25కు వచ్చి వెళ్తుందన్నారు. ట్రైన్‌ నెంబర్‌ 77218 మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్‌ రైలు సాయంత్రం 5.40కు వచ్చి 5.45కు వెళ్లాల్సి ఉండగా 6.10కు వచ్చి 6.15కు వెళ్తుందన్నారు. ట్రైన్‌ నెంబర్‌ 77206 నర్సాపూర్‌ నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్‌ రైలు రాత్రి 9.35కు వచ్చి 9.40కు వెళ్లాల్సి ఉండగా రాత్రి 10.25కు వచ్చి 10.30కు వెళ్తుందని ప్రయాణికులు గుర్తించి సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు

Translate to English
Translate to Hindi

1 Public Posts - Thu Sep 12, 2019

3590 views
0

Sep 12 2019 (17:23)
svravibhargav
svravibhargav   491 blog posts
Re# 4424214-2              
Is this because of any doubling works near Gudivada? Otherwise this is too much slack (105 minutes) for GDV-BZA of 43 kms.
Translate to English
Translate to Hindi

1 Public Posts - Thu Sep 12, 2019
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy