Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

ट्रेनों का सफर, ज़िन्दगी का सफर, रेलफैन दोनों में माहिर

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 5501860
Posted: Oct 04 2022 (20:21)

No Responses Yet
General Travel
53278 views
0

Oct 04 2022 (20:21)   STBD/Sultanabad (1 PFs)
vinit182459
vinit182459   112 blog posts
Entry# 5501860            Tags   Past Edits
14 pm gathishakti cargo terminals proposed in Telangana.

click here

28 July 2022 eenaadu , Telangana edition.
...
more...

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద సరకు రవాణా(కార్గో) టెర్మినళ్ల ఏర్పాటుకు తెలంగాణలో 14 కేంద్రాలను గుర్తించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో తెరాస ఎంపీ జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఇందులో సత్తుపల్లి, రామగుండం, సుల్తానాబాద్‌, మణుగూరు, నాగులపల్లి 1, 2, ఉప్పల్‌, రుద్రంపుర్‌, శ్రీసంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ స్టేషన్‌, జానకంపేట్‌, ఉప్పల్‌వాయ్‌, తిప్పర్తి, విష్ణుపురం, చిట్యాల్‌ ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఇప్పటికే సత్తుపల్లిలో టెర్మినల్‌ ప్రారంభమైనట్లు వెల్లడించారు. మిగతా వాటిని 2024-25 నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యమని చెప్పారు.

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy