Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

Sri Jagannath Express is as good as Abada Prasad - Brandon Buffard

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 5743052
Posted: Jun 04 2023 (23:35)

4 Responses
Last Response: Jun 17 2023 (16:41)
General Travel
36320 views
1

Jun 04 2023 (23:35)   12795/Vijayawada - Lingampalli InterCity Express | BZA/Vijayawada Junction (10 PFs)
NaagendraV
NaagendraV   332 blog posts
Entry# 5743052            Tags   Past Edits
ఈనాడు, అమరావతి:  విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆరంభానికి అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి పెట్టారు. ఈమేరకు రూ.100 కోట్లతో విజయవాడలోని పాలఫ్యాక్టరీ సమీపంలో కొత్తగా రెండు పిట్‌ లైన్లు, ఒక స్టేబులింగ్‌ లైన్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. రైళ్ల రోజువారీ నిర్వహణ, సామర్థ్యం పర్యవేక్షణ, మరమ్మతులు చేసేందుకు పిట్‌, స్టేబులింగ్‌ లైన్లే కీలకం. ఇవి ఎక్కువ లేకనే విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఇతర నగరాలకు కొత్త రైళ్లను ఆరంభించేందుకు ఇన్నాళ్లూ అవకాశం లేకపోయింది.రాష్ట్రంలోనే కీలకమైన విజయవాడ రైల్వేస్టేషన్‌ మీదుగా రోజు 200కు పైగా రైళ్లు... లక్ష మందిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ.. ఇక్కడి నుంచి నిత్యం బయలుదేరి ఇతర నగరాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కేవలం అయిదే ఉన్నాయి. విజయవాడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండడంతో కొత్త రైళ్లను ఆరంభించమని చాన్నాళ్లుగా వినతులు వస్తున్నాయి. కానీ.. రైళ్ల రోజువారీ నిర్వహణను చేపట్టే పిట్‌ లైన్లు ఇక్కడ తక్కువ ఉన్నాయి. విజయవాడ యార్డులో వేగన్‌ డిపో దగ్గర ఐదు పిట్‌లైన్లు, ఒక స్టేబులింగ్‌ లైన్‌ మాత్రమే ఉన్నాయి. వీటిలో ఒక్కో పిట్‌, స్టేబులింగ్‌ లైన్‌లో రోజుకు నాలుగు రైళ్ల నిర్వహణను మాత్రమే చూసే వీలుంది. ఒక్కో రైలును పూర్తిగా పరీక్షించేందుకు కనీసం ఆరు గంటలు పిట్‌ లైన్‌లో ఉంచాలి.
...
more...

source : click here

Translate to English
Translate to Hindi

15019 views
1

Jun 11 2023 (01:20)
RanvirSiddhanth~
RanvirSiddhanth~   1686 blog posts
Re# 5743052-1              
Unna pitlines e వాడడం లేదు. ఇక కొత్తవి ఎందుకు నాకు అర్దం కాలేదు
Translate to English
Translate to Hindi

12449 views
0

Jun 11 2023 (16:18)
NaagendraV
NaagendraV   332 blog posts
Re# 5743052-2              
as far as i know at present only 3 pitline are there to do the primary maintenance which support more than 20 coaches in vijayawada . remaining are older ones support below 15 coaches at a time. Do you have present pitline occupancy chart?
Translate to English
Translate to Hindi

10372 views
0

Jun 16 2023 (23:39)
RanvirSiddhanth~
RanvirSiddhanth~   1686 blog posts
Re# 5743052-3              
At present the trains maintained in BZA are BZA-GDR, BZA-LPI, BZA-MAS, BZA-SC, BZA-UBL(soon will be extended to NS(daily), bza-SNSi (soon will be extended to MTM) what other trains are there? Nothing much
Translate to English
Translate to Hindi

9844 views
0

Jun 17 2023 (16:41)
NaagendraV
NaagendraV   332 blog posts
Re# 5743052-4               Past Edits
Agree with you.as far as i know PM activities happening for some passenger trains(MEMU/DEMU) also in BZA. I'm not expecting new trains will start immediately based on past experience(nallapadu) . Pitlines construction completed at nallapadu long back but I don't see any new trains from Guntur till now. But i'm very curious about new train proposals from BZA..
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy