Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Gaya's Mahabodhi: Tumse Milne Ko Dil Karta hai, Tumhi Ho Jispe Dil Marta hai - Ashwani Kumar

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 5760022
Posted: Jun 24 2023 (16:54)

No Responses Yet
Social
3854 views
3

Jun 24 2023 (16:54)  
PowerStar~
PowerStar~   2740 blog posts
Entry# 5760022              
1 compliments
Useful
ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమవుతున్న మరొక భారీ పోర్టు


🔹కాకినాడ సెజ్ లో రూ.2,213 కోట్లతో 1,944 ఎకరాల్లో కాకినాడ గేట్ వే పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది

▪️పోర్టు
...
more...
నిర్మా ణంలో కీలకమైన బ్రేక్ వాటర్ పనులు వేగంగా జరుగు తున్నాయి. సౌత్ బ్రేక్ వాటర్ మొత్తం 3,000 మీటర్ల లో నిర్మిస్తుండగా ఇప్పటికే 1,000 మీటర్ల మేర పను లు పూర్తయ్యాయి

▪️నార్త్ బ్రేక్ వాటర్ పనులు కూడా ఇటీవలే మొదలయ్యాయి

కేసెజ్ పోర్టుతో పారిశ్రామిక నగరంగా కాకినాడ


▪️స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు

▪️రూ.2,213 కోట్లతో 1,944 ఎకరాల్లో నిర్మాణం

▪️శరవేగంగా జరుగుతున్న పనులు.. మరో 18 నెలల్లో అందుబాటులోకి

▪️అన్నవరం - కేసెజ్ మధ్య రూ.300
కోట్లతో ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణం

▪️అన్నవరం - కాకినాడ మధ్య
రూ.1,480 కోట్లతో 4 లేన్ల రహదారి

▪️ఇప్పటికే యాంకరేజ్, డీప్ వాటర్, పోర్టులతో పలు పరిశ్రమల ఏర్పాటు

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy