Search Forum
Blog Entry# 587186
Posted: Nov 19 2012 (23:24)
7 Responses
Last Response: Nov 22 2012 (18:12)
7 Responses
Last Response: Nov 22 2012 (18:12)
Nov 19 2012 (23:24) 22601/MGR Chennai Central - Sainagar Shirdi SF Express (PT) | SNSI/Sainagar Shirdi Terminus (3 PFs)
guest
![](http://st.indiarailinfo.com/images/1.png)
త్వరలో తిరుపతి-షిర్డీ రైలు: బన్సల్
11/19/2012 6:54:00 PM
తిరుమల: త్వరలో తిరుపతి నుంచి షిర్డీకి రెగ్యులర్ రైలును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వేశాఖా మంత్రి బన్సల్ చెప్పారు. ఆయన సోమవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్ ను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. నిత్యం 75 వేల మంది రైళ్ల ద్వారా చేరుకుంటున్న తిరుపతి స్టేషన్ ను వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకు వచ్చే బడ్జెట్ లో తగిన రీతిన ప్రాధాన్యత కల్పిస్తానని అన్నారు.
Today...
more...

2 Public Posts - Mon Nov 19, 2012
1 Public Posts - Tue Nov 20, 2012
2 Public Posts - Tue Nov 20, 2012
1 Public Posts - Thu Nov 22, 2012