Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

NCR - maar bhi, raftaar bhi - Harshit Sharma

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 626441
Posted: Dec 30 2012 (11:51)

3 Responses
Last Response: Dec 30 2012 (12:23)
General Travel
4521 views
0

Dec 30 2012 (11:51)   17023/Tungabhadra Express
 
~   6290 blog posts
Entry# 626441            Tags  
Extension up to nandyal is under consideration.
పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
ఆళ్లగడ్డ: పెండింగ్‌లో ఉన్న 35 రైల్వే ప్రాజెక్టులను రూ.40 వేల కోట్లతో పూర్తి చేసేందుకు కృషి చేస్తానని కేంద్ర రైల్వే శాఖ సహయ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అ హోబిళ లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఇక్కడి ఆర్అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. గుంతకల్లు-సికింద్రాబాద్ లైన్‌ను డబుల్‌లైన్ చేసేందుకు కృషి చేస్తానన్నారు. డోన్ వరకు వస్తున్న తుంగభద్ర రైలును నంద్యాల వరకు వచ్చేలా చూస్తానన్నారు. కాం గ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గం గుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నం ద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గంలో మాయలూరు వద్ద స్టేజీ ఏర్పాటు చే యాలని, గాజులపల్లె-కడప, గిద్దలూరు-సికింద్రాబాద్, నంద్యాల-విశాఖపట్టణానికి రైళ్లు నడపాలని కోట్లను కో రారు.
Translate to English
Translate to Hindi

2 Public Posts - Sun Dec 30, 2012

2382 views
0

Dec 30 2012 (12:23)
guest   14788 blog posts
Re# 626441-3              
Even I read now.. good to see the demand for VSKP.
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy