Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

Mandovi Express - the best 5-Star Restaurant in the world

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 645585
Posted: Jan 19 2013 (08:27)

1 Responses
Last Response: Jan 22 2013 (20:28)
General Travel
2712 views
0

Jan 19 2013 (08:27)   GTL/Guntakal Junction (7 PFs)
 
~   6290 blog posts
Entry# 645585            Tags  
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
హైదరాబాద్: గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని తాడిపత్రి-రాయలచెరువు స్టేషన్ల మధ్య డబుల్ లైన్ పనుల వల్ల ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ మధ్య పలు రైళ్లను రద్దు, మరికొన్నింటిని దారిమళ్లించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 9 వరకు గుంతకల్-హిందూపురం ప్యాసింజర్ రైలును, ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు హిందూపురం-గుంతకల్ రైలును రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 8 మధ్య ముంబై-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ను గుత్తి, ధర్మవరం, బెంగళూరు మీదుగా, కాచిగూడ- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ను రేణిగుంట, గూడూరు, విజయవాడ, కాజీపేట, మల్కాజిగిరి మీదుగా, కాచిగూడ- చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మల్కాజిగిరి, కాజీపేట, విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా, తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను పాకాల, ధర్మవరం, గుత్తి, డోన్ మీదుగా మళ్లిస్తారు. జనవరి 29, ఫిబ్రవరి 2, 5 తేదీల్లో ముంబై-నాగర్‌కోయిల్ బాలాజీ ఎక్స్‌ప్రెస్‌ను గుత్తి, ధర్మవరం, తిరుపతి మీదుగా (తిరుగుప్రయాణం తేదీల్లో కూడా) మళ్లిస్తారు.
Translate to English
Translate to Hindi

1916 views
0

Jan 22 2013 (20:28)
APinSafeHands~
APinSafeHands~   5989 blog posts
Re# 645585-1              
actually there is no need to cancel gtl-hup pass becz its totally runs in diff route
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy