Search Forum
Blog Entry# 694474
Posted: Mar 15 2013 (14:12)
1 Responses
Last Response: Mar 15 2013 (14:21)
1 Responses
Last Response: Mar 15 2013 (14:21)
ఈస్ట్‌కోస్ట్ రైల్వే జిఎం ఇంద్రఘోష్ నేడు రాక
* కెకె లైనులో విస్తృత పర్యటన
విశాఖపట్నం, మార్చి 14: ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఇంద్రఘోష్ శుక్రవారం ఉదయం ఇక్కడకు వస్తున్నారు. ఒకరోజు అధికారిక పర్యటనలో భాగంగా ప్రత్యేక సెలూన్లో ఇక్కడకు వస్తున్న జిఎం నేరుగా బయలుదేరి కెకె లైన్లో పలు స్టేషన్లను తనిఖీ చేస్తారు. మావోయిస్టు ప్రభావిత రైల్వేస్టేషన్లు, ఈ మార్గంలో నడుస్తున్న గూడ్స్‌ల నిర్వహణ, పర్యాటకంగా అభివృద్ధి జరుగుతున్న అరకు, అనంతగిరి తదితర రైల్వే మార్గాల అభివృద్ది తదితర అంశాలపై జిఎం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిసింది. రైల్వేబడ్జెట్ విడుదలైన తరువాత తొలసారిగా ఇక్కడకు వస్తున్న జిఎం విశాఖకు రావాల్సి ఉన్న ఐదు మళ్ళింపు రైళ్ళు, కొత్తగా మంజూరైన రైళ్ళు, అదనపు బోగీలు, రైల్వే ప్రాజెక్టుల గురించి ఇక్కడి వాల్తేరు డివిజన్ అధికారులతో చర్చిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి....
more...